SumanTV
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • పాలిటిక్స్
  • సినిమా
  • క్రీడలు
  • రివ్యూలు
  • తెలంగాణ
  • ఓటిటి
  • క్రైమ్
  • SumanTV Android App
  • SumanTV iOS App
Trending
  • #ఆంధ్రప్రదేశ్
  • #మూవీ రివ్యూస్
follow us:
  • SumanTV Google News
  • SumanTV Twitter
  • SumanTV Fb
  • SumanTV Instagram
  • SumanTV WhatsApp
  • SumanTV Youtube
  • SumanTV Dialy Hunt
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • సినిమా
  • రివ్యూలు
  • పాలిటిక్స్
  • క్రీడలు
  • OTT మూవీస్
  • వైరల్
  • ప్రపంచం
  • టెక్నాలజీ
  • జాతీయం
  • ఫోటోలు
  • బిజినెస్
  • ఉద్యోగాలు
  • మిస్టరీ
  • మీకు తెలుసా
  • ఆధ్యాత్మికత
  • ఆరోగ్యం
  • ట్రావెల్
  • ఫ్యాషన్
  • జీవన శైలి
  • అడ్వర్టోరియల్
  • వీడియోలు
Advertisement
Advertisement
  • Home » movies » Renu Desai Emotional On Akira Nandan

Renu Desai: అకీరా తల్లిదండ్రులుగా గర్వపడుతున్నాం.. రేణూ దేశాయ్‌ ఎమోషనల్‌

  • Written By: venkybandaru
  • Published Date - Tue - 24 May 22
  • facebook
  • twitter
  • |
      Follow Us
    • Suman TV Google News
Renu Desai: అకీరా తల్లిదండ్రులుగా గర్వపడుతున్నాం.. రేణూ దేశాయ్‌ ఎమోషనల్‌

Renu Desai: పవర్‌ స్టార్‌ పవన్‌ కల్యాణ్‌, రేణూ దేశాయ్‌లు విడాకులు తీసుకుని వేరుగా ఉంటున్నప్పటికి పిల్లల విషయంలో మాత్రం ఎంతో శ్రద్ధ చూపిస్తుంటారు. అకీరా నందన్‌, ఆధ్యలకు సంబంధించిన ఏ విషయంలోనైనా కలిసి నిర్ణయం తీసుకుంటుంటారు. ఇక పిల్లలతో పవన్‌ కలిసి ఉన్న క్షణాలను రేణూ దేశాయ్‌ అద్భుతంగా భావిస్తుంటుంది. వాటి తాలూకు చిత్రాలను తన సోషల్‌ మీడియా ఖాతాలో​ షేర్‌ చేసి సంతోషం వ్యక్తం చేస్తుంటుంది. తాజాగా, అకీరా నందన్‌ 12వ తరగతి ఫేర్‌వెల్‌ పార్టీకి పవన్‌ కల్యాన్‌ ముఖ్య అతిధిగా హాజరయ్యారు. పార్టీకి ఆయన ముఖ్య అతిధే అయినప్పటికి ఓ తండ్రి స్థానంలో పార్టీకి వెళ్లారాయన. కుమారుడితో సరదాగా గడిపారు.

కుటుంబం మొత్తం కలిసి ఫొటోలు కూడా దిగింది. ప్రస్తుతం ఈ ఫొటోలు సోషల్‌మీడియాలో వైరల్‌గా మారాయి. ఈ ఫొటోలపై రేణు దేశాయ్‌ స్పందించారు. ‘‘ ఓ శకం ముగిసింది. ఓ శకం మొదలైంది. అద్బుతమైన అబ్బాయి తల్లిదండ్రులుగా గర్వపడుతున్నాం. ఇకపై స్కూల్‌కోసం ఉదయాన్నే తయారవ్వటాలు ఉండవు.. బస్‌ టైమింగ్స్‌ కోసం బాధపడాల్సిన పనిలేదు.. సమాయానికి లంచ్‌ బాక్స్‌ తయారు చేయాల్సిన పనిలేదు.. ట్యూషన్స్‌ ఉండవు.. స్కూలు ఉండదు.. ఇప్పుడే నిజమైన ప్రయాణం మొదలైందని అకీరాకు చెప్పాను. ఏది కావాలో అతడే ఎంచుకుంటాడని భావిస్తున్నాను. అది కూడా తల్లిదండ్రుల ప్రమేయం లేకుండా. నా చిన్నారి బిడ్డ చాలా త్వరగా పెద్దవాడయ్యాడు’’ అంటూ ఎమోషనల్‌ పోస్ట్‌ పెట్టారు.

Pawan for Akira .. Renu Desai Emotional Post!

Join Our Whatsapp Channel

కాగా, అకీరా హైదరాబాద్ లోని ఇండస్ ఇంటర్నేషనల్ స్కూల్ లో 12వ తరగతి పూర్తి చేశాడు. ఈ క్రమంలోనే స్కూలింగ్ పూర్తయిన సందర్భంగా ఫేర్ వెల్ లాంటిది ఏర్పాటు చేశారు. ఈ ఫేర్ వెల్ కి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ చీఫ్ గెస్ట్ గా వెళ్లారు. ఈ సందర్భంగా అకీరా తన స్నేహితులకు అంకితం చేస్తూ.. ‘‘ఆర్‌ఆర్‌ఆర్‌’’ సినిమాలోని దోస్తీ పాటను పియానోపై వాయించాడు. పియానోపై చాలా చక్కగా పాటను పలికించాడు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో వైరల్‌గా మారింది. ఆ వీడియోను చూస్తున్న ఫ్యాన్స్‌ ఖుషీ అవుతున్నారు. పవన్‌ కల్యాణ్‌ కుమారుడు వెరీ టాలెంటెడ్‌ అంటు పొగడ్తల్లో ముంచెత్తుతున్నారు. మరి, రేణూ దేశాయ్‌ ఎమోషనల్‌ పోస్టుపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

 

View this post on Instagram

 

A post shared by renu (@renuudesai)


ఇవి కూడా చదవండి : Akira Nandan: అకీరా నందన్‌ టాలెంట్‌కు పవన్‌ ఫ్యాన్స్‌ ఖుషి.. వీడియో వైరల్‌..

Tags :

  • akira nandan
  • Movie News
  • renu desai
Read Today's Latest moviesNewsTelugu News LIVE Updates on SumanTV

Follow Us

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • SumanTV WhatsApp
  • Suman TV Youtube
  • SumanTV Dialy Hunt
ఈరోజు ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ న్యూస్.. జాతీయ, అంతర్జాతీయ వార్తలు.. ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, స్పోర్ట్స్, టెక్ అప్డేట్స్.. ఆధ్యాత్మిక, ఆరోగ్య సమాచారంతో పాటు, వైరల్ కథనాల కోసం సుమన్ టీవీ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.

Related News

మహేశ్, వెంకటేశ్ కాంబోలో భారీ ఐమ్యాక్స్ మల్టీప్లెక్స్

హైదరాబాద్‌లో మళ్లీ ఐమ్యాక్స్ సందడి.. ఆర్టీసీ క్రాస్ రోడ్స్‌లో మహేశ్ బాబు కొత్త థియేటర్!

  • కంటతడి పెట్టడానికి కారణమిదే..

    దైవసంకల్పంతో మొదలైన 'ఓం' ప్రయాణం.. ధనుష్‌కు సారీ చెప్పిన రేణూ దేశాయ్!

  • మమ్ముట్టి ఫోటో వెనుక అసలు సీక్రెట్ ఇదా

    ధనుష్ సినిమాలో రేణూ దేశాయ్.. 26 ఏళ్ల తర్వాత బిగ్ కమ్‌బ్యాక్! మమ్ముట్టి ఫోటో వెనుక సీక్రెట్ ఇదేనా?

  • రాముడి విజయం.. యశ్ విధ్వంసం

    రెండు రోజుల్లోనే రూ.221 కోట్లు.. ఆదిపురుష్ రికార్డును దాటేసిన రామాయణం!

  • కరణ్ జోహార్‌పై రెజీనా సంచలన వ్యాఖ్యలు

    బాలీవుడ్‌కు రెజీనా గట్టి కౌంటర్..! సౌత్ సినిమా పవర్ చూపించిన బ్యూటీ.. నయనతారకు విలన్‌గా!

Web Stories

మరిన్ని...

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా
vs-icon

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా
vs-icon

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా

విలువైన సంపద మొత్తం తనలోనే  దాచుకున్న రీతూ వర్మ
vs-icon

విలువైన సంపద మొత్తం తనలోనే దాచుకున్న రీతూ వర్మ

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్
vs-icon

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి
vs-icon

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్
vs-icon

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్
vs-icon

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి
vs-icon

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి

తాజా వార్తలు

  • తిరుపతి–విశాఖ డబుల్ డెక్కర్ రైలుకు కొత్త లుక్.. లగ్జరీ బోగీలు వచ్చేస్తున్నాయ్!

  • పెళ్లింట పెను విషాదం!నలుగురు మృతి!

  • నల్లగొండలో దారుణం.. మహిళా పారిశుద్ధ్య కార్మికురాలిపై కర్రతో దాడి!

  • యువకుడి ఒంటిపై మంటలు.. క్షణాల్లో స్పందించి ప్రాణాలు కాపాడిన మహిళా ఎస్సై!

  • వంటగదిలో వింత శబ్దాలు.. లైట్ వేసి చూడగా భారీ కొండచిలువ! హుజూరాబాద్‌లో షాక్

  • ఇబ్రహీంపట్నంలో బాడీ పార్ట్స్ మిస్టరీ.. మూడు రోజుల్లో కాలు, మనిషి తల లభ్యం!

  • గృహప్రవేశానికి వెళ్లనివ్వలేదని విద్యార్థి ఆత్మహత్య..

Most viewed

  • raja-singh-letter-to-cm-revanth-reddy-vc-sajjanar-100-acres-land

  • నవంబర్ 20న టాలీవుడ్‌లో స్పేస్ వార్.. 'ఆకాశంలో ఒక తార' Vs 'డియర్ ఆస్ట్రోనాట్'!

  • దీపావళి రోజు అవమానించారు.. ఫైనల్లో పాక్‌కు దిమ్మతిరిగే షాక్ ఇచ్చిన టీమిండియా!

  • డీప్‌ఫేక్‌లపై మెగాస్టార్ చిరంజీవి సంచలన లేఖ.. కేంద్రానికి కీలక విజ్ఞప్తి!

  • ఏళ్లుగా మిస్టరీగా జ్ఞానేశ్వరి మిస్సింగ్ కేసు.. హైకోర్టు ఆదేశాలతో మళ్లీ దర్యాప్తు!

  • టాటూనే పట్టించింది.. తనిష్క్ షోరూంలో భారీ చోరీ.. యూట్యూబర్ అరెస్ట్!

  • 92 వేల మందికి భారీ ఊరట.. రైతులు, టీచర్లపై కేసులు ఎత్తివేతకు సీఎం విజయ్ నిర్ణయం!

Suman TV Telugu

Download Our Apps

Follow Us On :

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • SumanTV WhatsApp
  • Suman TV Youtube

    Trending

    IPL 2023Telugu Movie ReviewsAP News in TeluguPolitical News in TeluguTelugu NewsMovie News in TeluguTelugu Cricket NewsCrime News in TeluguOTT Movie ReleasesTelugu Tech News

    News

  • International
  • National
  • Andhra Pradesh
  • Telangana
  • Crime
  • Viral
  • Politics

    Entertainment

  • Movies
  • OTT Movies
  • Reviews
  • Web Stories
  • Videos

    Life Style

  • Health
  • Travel
  • Fashion

    More

  • Technology
  • Business
  • Jobs
  • Mystery

    SumanTV

  • About Us
  • Privacy Policy
  • Contact Us
  • Disclaimer
© Copyright SumanTV 2021 All rights reserved.
powered by veegam