SumanTV
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • పాలిటిక్స్
  • సినిమా
  • క్రీడలు
  • రివ్యూలు
  • తెలంగాణ
  • ఓటిటి
  • క్రైమ్
  • SumanTV Android App
  • SumanTV iOS App
Trending
  • #ఆంధ్రప్రదేశ్
  • #మూవీ రివ్యూస్
follow us:
  • SumanTV Google News
  • SumanTV Twitter
  • SumanTV Fb
  • SumanTV Instagram
  • SumanTV WhatsApp
  • SumanTV Youtube
  • SumanTV Dialy Hunt
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • సినిమా
  • రివ్యూలు
  • పాలిటిక్స్
  • క్రీడలు
  • OTT మూవీస్
  • వైరల్
  • ప్రపంచం
  • టెక్నాలజీ
  • జాతీయం
  • ఫోటోలు
  • బిజినెస్
  • ఉద్యోగాలు
  • మిస్టరీ
  • మీకు తెలుసా
  • ఆధ్యాత్మికత
  • ఆరోగ్యం
  • ట్రావెల్
  • ఫ్యాషన్
  • జీవన శైలి
  • అడ్వర్టోరియల్
  • వీడియోలు
Advertisement
Advertisement
  • Home » movies » Rashmika Mandanna As Brand Advocate For Japanese Onitsuka Tiger

ఇండియాలో ఆ అరుదైన గౌరవం నాకే దక్కింది: రష్మిక మందాన

స్టార్ హీరోయిన్ రష్మిక మందాన క్రేజ్ రోజురోజుకూ పెరుగుతోంది. పుష్ప సినిమా తర్వాత రష్మికకి పాన్ ఇండియా వైడ్ ఫేమ్ లభించిన సంగతి తెలిసిందే. ఆడియెన్స్ తో పాటు సెలబ్రిటీలు సైతం రష్మిక అందానికి, నటనకు ఫిదా అవుతున్నారు. ఓవైపు సినిమాలు చేస్తూనే.. పలు పాపులర్ బ్యూటీ ప్రోడక్ట్స్ కి, ట్రావెల్ ఏజెన్సీస్ కి బ్రాండ్ అంబాసిడర్ గా వ్యవహరిస్తోంది రష్మిక.

  • Written By: Ajay Krishna
  • Published Date - Wed - 15 March 23
  • facebook
  • twitter
  • |
      Follow Us
    • Suman TV Google News
ఇండియాలో ఆ అరుదైన గౌరవం నాకే దక్కింది: రష్మిక మందాన

స్టార్ హీరోయిన్ రష్మిక మందాన క్రేజ్ రోజురోజుకూ పెరుగుతోంది. పుష్ప సినిమా తర్వాత రష్మికకి పాన్ ఇండియా వైడ్ ఫేమ్ లభించిన సంగతి తెలిసిందే. ఆడియెన్స్ తో పాటు సెలబ్రిటీలు సైతం రష్మిక అందానికి, నటనకు ఫిదా అవుతున్నారు. కాగా.. తాజాగా జపనీస్ ఫ్యాషన్ బ్రాండ్ ‘Onitsuka Tiger’కి బ్రాండ్ అడ్వొకేట్‌ గా వ్యవహరించే అవకాశం దక్కించుకుంది రష్మిక. ఈ విషయాన్ని సోషల్ మీడియా పోస్ట్ ద్వారా తెలియజేస్తూ.. ఇంటరెస్టింగ్ క్యాప్షన్ జోడించింది. రష్మిక బ్రాండింగ్ చేయడం కొత్తేమి కాదు. ఆల్రెడీ ఓవైపు సినిమాలు చేస్తూనే.. పలు పాపులర్ బ్యూటీ ప్రోడక్ట్స్ కి, ట్రావెల్ ఏజెన్సీస్ కి బ్రాండ్ అంబాసిడర్ గా వ్యవహరిస్తోంది.

ఈ క్రమంలో కొత్త జపనీస్ బ్రాండ్ గురించి పోస్ట్ చేస్తూ.. “నేను మరో కొత్త జర్నీ స్టార్ట్ చేస్తున్నా. ఐకానిక్ జపనీస్ ఫ్యాషన్ బ్రాండ్ ‘Onitsuka Tiger’కి నేను బ్రాండ్ అడ్వొకేట్‌ గా వ్యవహరించనున్నాను. ఇండియా నుండి ఈ గౌరవం అందుకున్న మొదటి వ్యక్తి నేనే.. అని చెప్పడం ఎంతో ఆనందంగా ఉంది” అని రాసుకొచ్చింది. ఈ విషయంపై రష్మిక ఫ్యాన్స్ ఆనందిస్తున్నప్పటికీ.. నెటిజన్స్ మాత్రం బ్రాండ్ అంబాసిడర్ విన్నాం. కానీ.. ఈ బ్రాండ్ అడ్వొకేట్ ఏంటని ఆరా తీస్తున్నారు. అయితే.. తాజా సమాచారం ప్రకారం.. అంబాసిడర్ కి బ్రాండ్ నుండి ఆఫీషియల్ గా గుర్తింపు ఉంటుంది. అదే అడ్వొకేట్ కి ఆఫీషియల్ రికగ్నిషన్ ఉండదని తెలుస్తోంది.

rashmika mandana

Join Our Whatsapp Channel

ఇదిలా ఉండగా.. రష్మిక పుష్ప సినిమా తర్వాత పాన్ ఇండియా వైడ్ బిజీ అయిపోయింది. వరుసగా అన్ని భాషల సినిమాలను లైనప్ చేస్తోంది. ప్రస్తుతం అల్లు అర్జున్ సరసన ‘పుష్ప 2’లో నటిస్తూనే.. మరోవైపు రణబీర్ కపూర్ సరసన యానిమల్ మూవీ చేస్తోంది. కాగా.. ఈ రెండు సినిమాలు పాన్ ఇండియా సినిమాలు.. అదీగాక ఈ రెండు సినిమాలను తెలుగు దర్శకులే తెరకెక్కిస్తుండటం విశేషం. ఇక యానిమల్ సినిమా ఈ ఏడాది ఆగష్టులో రిలీజ్ కాబోతుంది. ఇదిలా ఉండగా.. సోషల్ మీడియాలో మూడున్నర కోట్లకు పైగా ఫాలోయర్స్ ని సంపాదించుకున్న రష్మిక.. ఈ మధ్యకాలంలో హాట్ హాట్ ఫోటోషూట్స్ తో మతులు పోగొడుతోంది. మరి.. ఇప్పుడు రష్మిక కొత్తగా స్టార్ట్ చేసిన కొత్త బ్రాండ్ అడ్వొకేట్ రోల్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ లో తెలపండి.

 

View this post on Instagram

 

A post shared by Rashmika Mandanna (@rashmika_mandanna)

Tags :

  • Brand Advocate
  • Cinema News
  • Onitsuka Tiger
  • rashmika mandanna
  • social media viral
Read Today's Latest moviesNewsTelugu News LIVE Updates on SumanTV

Follow Us

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • SumanTV WhatsApp
  • Suman TV Youtube
  • SumanTV Dialy Hunt
ఈరోజు ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ న్యూస్.. జాతీయ, అంతర్జాతీయ వార్తలు.. ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, స్పోర్ట్స్, టెక్ అప్డేట్స్.. ఆధ్యాత్మిక, ఆరోగ్య సమాచారంతో పాటు, వైరల్ కథనాల కోసం సుమన్ టీవీ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.

Related News

లిఫ్ట్ అడుగుతున్న ఎలుగుబంటి!

లిఫ్ట్ అడుగుతుందా? హాయ్ చెబుతుందా? కారులోని డ్రైవర్‌కు సైగలు చేసిన ఎలుగుబంటి.. వైరల్ వీడియో! 🐻

  • వన్ మంత్, వన్ సెలబ్రేషన్, వన్ తలైవా!

    రజినీకాంత్ కోసం నెల రోజుల పండుగ.. రాఘవ లారెన్స్ వినూత్న ప్రకటన!

  • విజయ్ దేవరకొండ రణబాలి మూవీ రివ్యూ

    విజయ్ దేవరకొండ రణబాలి మూవీ రివ్యూ

  • రణబాలి ఇన్సైడ్ టాక్: విజయ్ దేవరకొండ కమ్‌బ్యాక్ హిట్ కొట్టబోతున్నాడా?

    రణబాలి ఇన్సైడ్ టాక్: విజయ్ దేవరకొండ కమ్‌బ్యాక్ హిట్ కొట్టబోతున్నాడా?

  • గ్రేట్..400 కుటుంబాలకు అండగా నిలిచిన హీరోయిన్ రష్మిక

    గ్రేట్..400 కుటుంబాలకు అండగా నిలిచిన హీరోయిన్ రష్మిక

Web Stories

మరిన్ని...

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా
vs-icon

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా
vs-icon

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా

విలువైన సంపద మొత్తం తనలోనే  దాచుకున్న రీతూ వర్మ
vs-icon

విలువైన సంపద మొత్తం తనలోనే దాచుకున్న రీతూ వర్మ

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్
vs-icon

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి
vs-icon

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్
vs-icon

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్
vs-icon

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి
vs-icon

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి

తాజా వార్తలు

  • ఢిల్లీలో విషపూరిత గాలి.. 463కు చేరిన AQI.. ప్రజలకు ఆరోగ్య హెచ్చరికలు!

  • రణ్‌బీర్ రాముడు కాదు.. భక్తి శక్తి! రామాయణపై ఆర్జీవీ ప్రశంసలు

  • ఏపీ స్థానిక ఎన్నికల్లో కూటమి ఓట్ల శాతం పెరిగింది.. వైసీపీకి 6.25 శాతం తగ్గిందన్న చంద్రబాబు

  • ఓటీటీ గ్యారేజ్‌లోకి గరివిడి లక్ష్మి.. నవంబర్ 13 నుంచి స్ట్రీమింగ్!

  • శ్రీశైలం టోల్ గేట్ వద్ద ఘోర ప్రమాదం.. బస్సు బ్రేక్ ఫెయిల్.. 5 కార్లు ధ్వంసం!

  • ఇండోనేషియాలో ఘోర ప్రమాదం.. నదిలో కూలిన హెలికాప్టర్.. ముగ్గురిని కాపాడిన స్థానికులు!

  • ముక్కు సర్జరీ తర్వాతే నన్ను హీరోయిన్‌గా నమ్మింది.. తల్లి శ్రీదేవి గురించి జాన్వీ కపూర్ ఆసక్తికర వ్యాఖ్యలు

Most viewed

  • హైదరాబాద్‌లో భారీ నకిలీ కరెన్సీ ముఠా పట్టివేత.. రూ.6.78 కోట్ల నోట్లు సీజ్!

  • రామాయణం పార్ట్ 1 మూవీ రివ్యూ.. రణ్‌బీర్, సాయి పల్లవి, యష్ నటన ఎలా ఉంది? ప్లస్‌లు, మైనస్‌లు ఇవే!

  • కమెడియన్లుగా వచ్చి.. హీరోలుగా మారిన టాలీవుడ్ స్టార్స్ వీళ్లే!

  • హైదరాబాద్‌లో వాటర్ ట్యాంకర్ల నిరసన.. రోడ్లపై నీరు పారబోసి ఆందోళన!

  • హైదరాబాద్‌లో క్యాన్సర్ మహమ్మారి.. 7 నెలల్లో 35 వేల కేసులు! ప్రభుత్వం కీలక నిర్ణయం

  • అమెరికా ఎన్నికల్లో భారత సంతతి నేతల హవా.. పియా దండియా ఘన విజయం!

  • మురసు తుఫాన్ బీభత్సం.. శంషాబాద్ ఎయిర్‌పోర్టులో 16 విమానాలు రద్దు!

Suman TV Telugu

Download Our Apps

Follow Us On :

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • SumanTV WhatsApp
  • Suman TV Youtube

    Trending

    IPL 2023Telugu Movie ReviewsAP News in TeluguPolitical News in TeluguTelugu NewsMovie News in TeluguTelugu Cricket NewsCrime News in TeluguOTT Movie ReleasesTelugu Tech News

    News

  • International
  • National
  • Andhra Pradesh
  • Telangana
  • Crime
  • Viral
  • Politics

    Entertainment

  • Movies
  • OTT Movies
  • Reviews
  • Web Stories
  • Videos

    Life Style

  • Health
  • Travel
  • Fashion

    More

  • Technology
  • Business
  • Jobs
  • Mystery

    SumanTV

  • About Us
  • Privacy Policy
  • Contact Us
  • Disclaimer
© Copyright SumanTV 2021 All rights reserved.
powered by veegam