SumanTV
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • పాలిటిక్స్
  • సినిమా
  • క్రీడలు
  • రివ్యూలు
  • తెలంగాణ
  • ఓటిటి
  • క్రైమ్
  • SumanTV Android App
  • SumanTV iOS App
Trending
  • #ఆంధ్రప్రదేశ్
  • #మూవీ రివ్యూస్
follow us:
  • SumanTV Google News
  • SumanTV Twitter
  • SumanTV Fb
  • SumanTV Instagram
  • SumanTV WhatsApp
  • SumanTV Youtube
  • SumanTV Dialy Hunt
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • సినిమా
  • రివ్యూలు
  • పాలిటిక్స్
  • క్రీడలు
  • OTT మూవీస్
  • వైరల్
  • ప్రపంచం
  • టెక్నాలజీ
  • జాతీయం
  • ఫోటోలు
  • బిజినెస్
  • ఉద్యోగాలు
  • మిస్టరీ
  • మీకు తెలుసా
  • ఆధ్యాత్మికత
  • ఆరోగ్యం
  • ట్రావెల్
  • ఫ్యాషన్
  • జీవన శైలి
  • అడ్వర్టోరియల్
  • వీడియోలు
Advertisement
Advertisement
  • Home » movies » Prakash Raj Sensational Comments On Co Actors

ఆ విషయంలో నటులకు భయం పట్టుకుంది : ప్రకాశ్ రాజ్

  • Written By: Rama Krishna
  • Published Date - Tue - 15 November 22
  • facebook
  • twitter
  • |
      Follow Us
    • Suman TV Google News
ఆ విషయంలో నటులకు భయం పట్టుకుంది : ప్రకాశ్ రాజ్

సినీ ఇండస్ట్రీలో ఎంతో మంది తమదైన విలక్షణ నటనతో ప్రేక్షకుల మన్ననలు పొందారు. అలాంటి వారిలో ప్రకాశ్ రాజ్ ఒకరు. కెరీర్ బిగినింగ్ లో బుల్లితెరపై నటించిన ప్రకాశ్ రాజ్ తర్వాత కె.బాలచందర్ దర్శకత్వంలో ‘డ్యూయెట్’ చిత్రంతో సినీ రంగ ప్రవేశం చేశాడు. ఆ తర్వాత మణిరత్నం దర్శకత్వంలో మోహన్ లాల్ హీరోగా నటించిన ‘ఇద్దరు’ చిత్రం  ముఖ్యపాత్రలో నటించి మెప్పించారు. ఆ తర్వాత విభిన్నమైన పాత్రల్లో నటిస్తూ విలక్షణ నటుడిగా గుర్తింపు తెచ్చుకున్నారు.

నటుడిగానే కాకుండా రాజకీయాల్లో కూడా తనదైన ముద్ర వేస్తున్నారు ప్రకాశ్రాజ్. ఆ మధ్య ‘మా’ ఎన్నికల్లో పాల్గొని ఓడిపోయారు. ఆ సమయంలో సినీ ఇండస్ట్రీలో పెద్ద ఎత్తున వివాదాలు నడిచాయి.. ఒక రకంగా చెప్పాలంటే మా ఎన్నికలు సార్వత్రిక ఎన్నికలను తలపించాయి. ఇటీవల ప్రకాశ్ రాజ్ పలు వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ వార్తల్లో నిలుస్తున్నారు. తాజాగా ఆయన సినీ నటులపై తనదైన స్టైల్లో సంచలన వ్యాఖ్యలు చేశారు.

prakash raj

Join Our Whatsapp Channel

ఇటీవల ప్రకాశ్ రాజ్ రాజకీయాల్లో చురుకుగా పాల్గొంటున్నారు. కేంద్రంలో అధికార పార్టీపై విరుచుకుపడుతున్నారు. ఆ మద్య కర్ణాటకలో జరిగిన ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయిన విషయం తెలిసిందే. ప్రస్తుత రాజకీయాలపై తనదైన ఘాటు వ్యాఖ్యలు చేస్తున్నారు. దీని ప్రభావమే ఆయన సినీ కెరీర్ పై పడి ఉండొచ్చని అసహనం వ్యక్తం చేశారు. ఈ క్రమంలో ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. ‘ప్రస్తుతం నా సినీ కెరీర్ పై రాజకీయ ప్రభావం బాగానే పడిందని బావిస్తున్నా.. ఒకప్పుడు నాతో కలిసి నటించేందుకు ఎంతో ఇష్టపడినవారు.. ఇప్పుడు దూరంగా ఉంటున్నారు… ఆసక్తి చూపించడం లేదు. బహుషా నాతో కలిసి నటిస్తే వారికి అవకాశాలు రావేమో అని భయం పట్టుకున్నట్టుంది.. అలాంటి వారిని కోల్పోవడానికి నేను ఎప్పుడూ సిద్దమే..’ అని అన్నారు.

 ఈ విషయంలో నేను ఏమాత్రం బాధపడటడం లేదు.. ప్రస్తుతం నా నటనపైనే ఎక్కువగా ఫోకస్ పెడుతున్నాను. ఇటీవల జరుగుతున్న పరిణామాలు నన్ను మరింత స్వేచ్చాజీవుడిని చేశాయి. నేను నా స్వరం వినిపించకుంటే.. కేవలం ఒక మంచి నటుడిగానే చనిపోతాను’ అంటూ తన ఆవేదన ను ఇంటర్వ్యూలో వెల్లడించారు. ఇటీవల ప్రకాశ్ రాజ్ నటించిన పొన్నియన్ సెల్వన్, తిరు చిత్రాలతో భారీ విజయాన్ని అందుకున్నాడు. ప్రస్తుతం ప్రకాశ్ రాజ్ చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.

 

Tags :

  • politics
  • prakash raj
  • sensational comments
  • Tollywood Movies
Read Today's Latest moviesNewsTelugu News LIVE Updates on SumanTV

Follow Us

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • SumanTV WhatsApp
  • Suman TV Youtube
  • SumanTV Dialy Hunt
ఈరోజు ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ న్యూస్.. జాతీయ, అంతర్జాతీయ వార్తలు.. ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, స్పోర్ట్స్, టెక్ అప్డేట్స్.. ఆధ్యాత్మిక, ఆరోగ్య సమాచారంతో పాటు, వైరల్ కథనాల కోసం సుమన్ టీవీ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.

Related News

నటుడు ప్రకాష్ రాజ్పై కేసు నమోదు!

నటుడు ప్రకాష్ రాజ్పై కేసు నమోదు!

  • ‘చంద్రయాన్-3’పై ప్రకాష్ రాజ్ అక్కసు.. దుమ్మెత్తిపోస్తున్న నెటిజన్లు

    ‘చంద్రయాన్-3’పై ప్రకాష్ రాజ్ అక్కసు.. దుమ్మెత్తిపోస్తున్న నెటిజన్లు

  • వీడియో: ప్రకాష్ రాజ్ కూర్చున్న ప్రదేశాన్ని ఆవు మూత్రంతో శుద్ధి చేసిన విద్యార్థులు!

    వీడియో: ప్రకాష్ రాజ్ కూర్చున్న ప్రదేశాన్ని ఆవు మూత్రంతో శుద్ధి చేసిన విద్యార్థులు!

  • నెల్లూరు నారాయణపై తమ్ముడి భార్య ఆరోపణలు!

    నెల్లూరు నారాయణపై తమ్ముడి భార్య ఆరోపణలు!

  • తెలుగు హీరోయిన్స్ అంటే చిన్నచూపు.. మంచు లక్ష్మి సంచలన కామెంట్స్!

    తెలుగు హీరోయిన్స్ అంటే చిన్నచూపు.. మంచు లక్ష్మి సంచలన కామెంట్స్!

Web Stories

మరిన్ని...

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా
vs-icon

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా
vs-icon

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా

విలువైన సంపద మొత్తం తనలోనే  దాచుకున్న రీతూ వర్మ
vs-icon

విలువైన సంపద మొత్తం తనలోనే దాచుకున్న రీతూ వర్మ

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్
vs-icon

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి
vs-icon

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్
vs-icon

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్
vs-icon

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి
vs-icon

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి

తాజా వార్తలు

  • రణబాలి ఇన్సైడ్ టాక్: విజయ్ దేవరకొండ కమ్‌బ్యాక్ హిట్ కొట్టబోతున్నాడా?

  • ఏపీలో స్థానిక సంస్థల ఎలక్షన్స్.. 4 చోట్ల ఎన్నికలకు బ్రేక్

  • ఏపీకి వర్ష సూచన.. ఇవాళ్టి నుంచి మూడు రోజులపాటు వర్షాలు

  • గ్రేట్..400 కుటుంబాలకు అండగా నిలిచిన హీరోయిన్ రష్మిక

  • శ్రీలీలతో డాన్స్ చేసిన ఎమ్మెల్యే మల్లారెడ్డి

  • మీకు 18 ఏళ్లు నిండాయా..? కొత్త ఓటు అప్లయ్ కు రేపే లాస్ట్ డేట్

  • పండగ ఎఫెక్ట్.. పెరిగిన నిత్యవసర ధరలు

Most viewed

  • కేబీఆర్ పార్క్ రోడ్డు విస్తరణ.. 862.77 గజాల స్థలం ఇచ్చేందుకు బాలకృష్ణ అంగీకారం

  • నానా పటేకర్ మృతి ఘటనలో కీలక ట్విస్ట్.. అసహజ మరణంగా కేసు నమోదు

  • ఏపీకి వస్తున్న సీఎం విజయ్.. చంద్రబాబు, పవన్ కల్యాణ్‌తో భేటీ ఎందుకంటే?

  • ఏపీలో మోగిన ఎలక్షన్ సైరన్.. స్థానికల ఎన్నికలకు నోటిఫికేషన్

  • రూ.50 వేల కోట్లతో 2,000 ఎకరాల్లో టెక్స్‌టైల్ పార్క్? కిటెక్స్‌తో లోకేశ్ చర్చలు

  • జైలర్ 2 టికెట్ ధరల పెంపునకు ఏపీ ప్రభుత్వ గ్రీన్ సిగ్నల్

  • తమ్ముడి పాలనపై అన్నయ్య ‘మెగా’ మార్కులు.. పవన్ కల్యాణ్‌పై చిరంజీవి ప్రశంసలు

Suman TV Telugu

Download Our Apps

Follow Us On :

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • SumanTV WhatsApp
  • Suman TV Youtube

    Trending

    IPL 2023Telugu Movie ReviewsAP News in TeluguPolitical News in TeluguTelugu NewsMovie News in TeluguTelugu Cricket NewsCrime News in TeluguOTT Movie ReleasesTelugu Tech News

    News

  • International
  • National
  • Andhra Pradesh
  • Telangana
  • Crime
  • Viral
  • Politics

    Entertainment

  • Movies
  • OTT Movies
  • Reviews
  • Web Stories
  • Videos

    Life Style

  • Health
  • Travel
  • Fashion

    More

  • Technology
  • Business
  • Jobs
  • Mystery

    SumanTV

  • About Us
  • Privacy Policy
  • Contact Us
  • Disclaimer
© Copyright SumanTV 2021 All rights reserved.
powered by veegam