‘ఆ నడుము ఎక్కడ చేయించిందిరా బాబు.. చూస్తుంటేనే మతి పోతుంది’.. ఈ ఫొటో చూడగానే మీకు ఇలానే అనిపించింది కదా! ఒకవేళ కరెక్ట్ అయితే మాత్రం ఈ స్టోరీ చదివిన తర్వాత ఓ లైక్ కొట్టండి. ఇక ఈ ఫొటోలో ఉన్న బ్యూటీ హీరోయిన్ అనన్య నాగళ్ల. ఈమెకి టాలెంట్, అందం.. రెండూ ఉన్నాయి. కానీ ఛాన్సులే రావట్లేదు. అందుకే ఫొటోషూట్ లు చేస్తూ, దర్శకనిర్మాతలని ఆకట్టుకునే ప్రయత్నం చేస్తోంది. ఆమె అనుకున్నది జరగకపోయినప్పటికీ.. కుర్రాళ్లు మాత్రం తెగ సరదా పడుతున్నారు.
ఇక వివరాల్లోకి వెళ్తే.. మల్లేశం, వకీల్ సాబ్, ప్లే బ్యాక్ లాంటి సినిమాల్లో హీరోయిన్ గా చేసింది. నటన పరంగానే మెప్పించే ఫెర్ఫామెన్స్ ఇచ్చింది. అన్నీ ఉన్నా అల్లుడి నోట్లో శని అన్నట్లు ఆఫర్స్ మాత్రం దక్కించుకోలేకపోతోంది. ఛాన్సులు రాకపోతేనేం.. ఫొటోషూట్స్ తో కుర్రాళ్లకు కంటిమీద కునుకు లేకుండా చేస్తోంది. ఒంపుసొంపులు చూపిస్తూ, నడుము అందాల ఆరబోతే చేస్తోంది. ఇక తాజాగా పైట లేకుండా లంగా ఓణీ ధరించి ఫొటోలకు పోజులిచ్చింది. వీటితో కుర్రాళ్లని తెగ రెచ్చగొడుతూ, క్యాప్షన్ గా ‘ఐ లవ్ యూ’ అని కూడా రాసుకొచ్చింది.
ఇక రెగ్యులర్ గా అనన్య ఫొటోస్ చూసిన వాళ్లంతా కూడా.. ఎమోషనల్ అండ్ లవ్ ఓరియెంటెడ్ పాత్రలకి మంచి ఛాయిస్ అని అభిప్రాయపడుతున్నారు. అలాంటి ఈ అమ్మడుకి ఎందుకు ఆఫర్స్ రావడం లేదా అని మాట్లాడుకుంటున్నారు. ఈమెనే కాదు తెలుగమ్మాయిలు అయిన అంజలి, ఆనంది లాంటి వాళ్లు కూడా టాలీవుడ్ వదిలేసే వేరే ఇండస్ట్రీల్లో సెటిలైపోయారు. ఈ క్రమంలోనే అనన్యకి, ఈ మధ్య మలయాళ ప్రమఖ దర్శకుడు పిలిచి అవకాశమిచ్చారని తెలుస్తోంది. ఆయన తీస్తున్న సినిమాలో హీరోయిన్ గా షూటింగ్ కూడా పూర్తయిందని టాక్ వినిపిస్తోంది. మరి ఇందులో నిజమెంత అనేది తెలియాల్సి ఉంది. అనన్య లేటెస్ట్ ఫొటోపై మీ అభిప్రాయాన్ని కామెంట్స్ లో పోస్ట్ చేయండి.