పెద్ద పెద్ద ఫంక్షన్లకు తప్ప సెలబ్రెటిలు బయటకు ఎక్కువగా రారు. పైగా సినిమా హీరోలకు ఉన్న క్రేజ్, బిజీ షెడ్యూల్ కారణంగా తమ సొంత ఇళ్లలో కార్యక్రమాలకు కూడా హాజరుకాలేరు. ఇక తమ ఇంట్లో పనివాళ్ల, పర్సనల్ స్టాఫ్ ఇళ్లలో ఫంక్షన్లకు అయితే వచ్చే ఛాన్సే లేదు. అలాంటిది మాచో స్టార్ గోపిచంద్ తన పర్సనల్ స్టాఫ్ కూతురి బర్త్‌డేకు హాజరై పెద్ద మనసును చాటుకున్నారు. చిన్నారికి బర్త్‌డే విషెస్ చెప్పి సంతోషపరిచారు.
గోపిచంద్ లాంటి స్టార్ హీరో తన కూతురి బర్త్‌డేకు రావడంతో చిన్నారి కుటుంబ సభ్యులు తెగ సంబరపడ్డారు. కాగా గోపిచంద్ పక్కా కమర్షియల్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. మరి ఇలా సామాన్యుల ఇంటికి వచ్చి చిన్నారి బర్త్‌డేను మరింత స్పెషల్ డేగా చేసిన గోపిచంద్పై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
Here it is, Presenting the teaser of my next film with @DirectorMaruthi#PakkaCommercial, Hope you all like it! ✨
Coming in theatres soon! 🌟#AlluAravind @RaashiiKhanna_ #BunnyVas @JxBe #KarmChawla #Raveendar @SKNonline @UV_Creations @GA2Official pic.twitter.com/nV221SWyYg
— Gopichand (@YoursGopichand) November 8, 2021