SumanTV
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • పాలిటిక్స్
  • సినిమా
  • క్రీడలు
  • రివ్యూలు
  • తెలంగాణ
  • ఓటిటి
  • క్రైమ్
  • SumanTV Android App
  • SumanTV iOS App
Trending
  • #ఆంధ్రప్రదేశ్
  • #మూవీ రివ్యూస్
follow us:
  • SumanTV Google News
  • SumanTV Twitter
  • SumanTV Fb
  • SumanTV Instagram
  • SumanTV WhatsApp
  • SumanTV Youtube
  • SumanTV Dialy Hunt
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • సినిమా
  • రివ్యూలు
  • పాలిటిక్స్
  • క్రీడలు
  • OTT మూవీస్
  • వైరల్
  • ప్రపంచం
  • టెక్నాలజీ
  • జాతీయం
  • ఫోటోలు
  • బిజినెస్
  • ఉద్యోగాలు
  • మిస్టరీ
  • మీకు తెలుసా
  • ఆధ్యాత్మికత
  • ఆరోగ్యం
  • ట్రావెల్
  • ఫ్యాషన్
  • జీవన శైలి
  • అడ్వర్టోరియల్
  • వీడియోలు
Advertisement
Advertisement
  • Home » movies » Extra Jabardasth Latest Episode Rocking Rakesh Skit About Sudigali Sudheer Team

Rashmi & Sudheer : సుధీర్ ను గుర్తు చేసుకుని కన్నీరు పెట్టిన రష్మీ, ఆటో రామ్ ప్రసాద్ !

  • Written By: Tirupathi Rao Tirumalasetty
  • Updated On - Sat - 11 June 22
  • facebook
  • twitter
  • |
      Follow Us
    • Suman TV Google News
Rashmi & Sudheer : సుధీర్ ను గుర్తు చేసుకుని కన్నీరు పెట్టిన రష్మీ, ఆటో రామ్ ప్రసాద్ !

ఎక్స్‌ ట్రా జబర్దస్త్‌.. చూసేవారికి సుడిగాలి సుధీర్‌ టీమ్‌ గురించి ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. అసలు ఇండస్ట్రీలో స్నేహాలు అంటేనే.. అవసరం నిమిత్తం అన్నట్లుగా ఉంటాయి అనే టాక్‌ ఉంటుంది. అలాంటిది.. వీరు ముగ్గురు చాలా ఏళ్లుగా కలిసి మెలసి ఉంటూ.. స్కిట్స్‌ చేస్తూ.. బుల్లితెర మీద స్టార్‌లుగా ఎదిగారు. వీరికోసమే ఎక్స్‌ట్రా జబర్దస్త్‌ చూసే వారు ఉన్నారంఏట అతశయోక్తి కాదు. అయితే ఏమయ్యిందో తెలియదు కానీ.. గత కొంత కాలం నుంచి గెటప్‌ శ్రీను ఈ టీమ్‌లో కనిపించడం లేదు. ఆ తర్వాత కొన్నాళ్లకు సుడిగాలి సుధీర్‌ కూడా ఎక్స్‌ట్రా జబర్దస్త్‌ను విడిచిపెట్టి వెళ్లాడు. ప్రస్తుతం ఆటో రామ్‌ప్రసాద్‌ మాత్రమే మిగిలాడు.

ఈ క్రమంలో తాజాగా ప్రసారం అయిన ఎక్స్‌ట్రాజబర్దస్త్‌లో రాకెట్‌ రాకేష్ టీమ్‌ వీరి ముగ్గురి మధ్య ఉన్న స్నేహబంధాన్ని చూపుతూ.. ఓ స్కిట్‌ చేసింది. సరదాగా ప్రారంభమైన స్కిట్‌.. ఎమోషనల్‌గా మారి.. ప్రతి ఒక్కరి చేత కన్నీరు పెట్టించింది. ఈ పదేళ్ల ప్రయాణంలో వీరు ముగ్గురు మధ్య చోటు చేసుకున్న అనుభవాలు..  ఒకరి కోసం ఒకరు చేసుకున్న త్యాగాలను ప్రేక్షకులకు చూపించారు. యాంకర్ రష్మితో సుధీర్‌ ప్రేమాయణాన్ని కూడా యాడ్‌ చేశారు.

Rashmi tears for Sudhir!

Join Our Whatsapp Channel
  • ఇదీ చదవండి: పెళ్ళికి నయనతార కట్టుకున్న ఈ చీర స్పెషల్ ఏంటంటే?
  • ఇదీ చదవండి: తిరుమలలో అలా చేయాల్సింది కాదు. క్షమించండి! విఘ్నేశ్ శివన్ లేఖ వైరల్

ఆ తర్వాత గెటప్‌ శ్రీను టీమ్‌ను విడిచి పెట్టి వెళ్లడం.. కొద్ది రోజుల తర్వాత సుధీర్‌ టీమ్‌ను విడిచి పెట్టడం వెళ్లడం వంటి సంఘటనలతో స్కిట్‌ సాగింది. మిత్రులు ఇద్దరు వెళ్లిపోయాక రామ్‌ ప్రసాద్‌.. ఎంత బాధ పడ్డాడు.. తనకు తాను ఎలా సర్ది చెప్పుకున్నాడో వంటి సన్నివేశాలు.. ప్రతి ఒక్కరి చేత కన్నీరు పెట్టించాయి. రష్మి, రామ్‌ ప్రసాద్‌, ఇంద్రజ కన్నీళ్లు ఆపుకునే ప్రయత్నం చేసినా.. వారి  వల్ల కాలేదు.

ఇక స్కిట్‌ పూర్తయిన తర్వాత ఇంద్రజ మాట్లాడుతూ.. రామ్‌ ప్రసాద్‌కి, తనకు ఎవరిదో దిష్టి తగిలిందని.. అందుకే.. ఇలా అయ్యిందని తీవ్ర భావోద్వేగానికి గురయ్యింది. అంతేకాక.. స్టేజీ మీదకు వచ్చి.. రామ్‌ ప్రసాద్‌ను కౌగిలించుకుని ధైర్యం చెప్పింది. ఆయన  కూడా భవిష్యత్తులో ఎంతో ఎత్తుకు ఎదగాలని కోరుకుంది. ఇక అక్కడున్న మిగతా టీమ్‌ మెంబర్స్‌ కూడా కంటతడి పెట్టాడు.

  • ఇదీ చదవండి: ప్రముఖ పాప్ సింగర్ జస్టిన్ బీబర్ కి పక్షవాతం! షాక్ లో ఫ్యాన్స్!
  • ఇదీ చదవండి: ప్రముఖ సింగర్‌ వివాహం.. వేదిక వద్ద రచ్చ చేసిన మొదటి భర్త!

ఈ స్కిట్‌ చూసిన నెటిజనులు.. రామ్‌ ప్రసాద్‌, సుడిగాలి సుధీర్‌, శ్రీనుల స్నేహబంధంపై ప్రశంసలు కురిపిస్తున్నారు. ఈ ముగ్గురు కలిసి మళ్లీ స్కిట్‌ చేయాలని కోరుకుంటున్నారు. ఇంద్రజ కూడా ఇదే కోరుకుంది. మరి.. సుడిగాలి సుధీర్ మళ్ళీ కలసి స్కిట్స్ చేయాలి మీరు కోరుకుంటున్నారా? మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Tags :

  • extra jabardasth
  • Ram Prasad
  • Rashmi Gautam
  • Rocking Rakesh
  • Sudigali Sudheer
Read Today's Latest moviesNewsTelugu News LIVE Updates on SumanTV

Follow Us

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • SumanTV WhatsApp
  • Suman TV Youtube
  • SumanTV Dialy Hunt
ఈరోజు ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ న్యూస్.. జాతీయ, అంతర్జాతీయ వార్తలు.. ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, స్పోర్ట్స్, టెక్ అప్డేట్స్.. ఆధ్యాత్మిక, ఆరోగ్య సమాచారంతో పాటు, వైరల్ కథనాల కోసం సుమన్ టీవీ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.

Related News

యాక్షన్ కామెడీ అవతారంలో సుడిగాలి సుధీర్

GOAT Movie Review: సుడిగాలి సుధీర్ కామెడీ, యాక్షన్ అదుర్స్.. సినిమా హిట్ అయ్యిందా?

  • భర్త చేసిన పనికి ఏడ్చేసిన సుజాత!.. రాకేష్ ఏం చేశాడంటే?

    భర్త చేసిన పనికి ఏడ్చేసిన సుజాత!.. రాకేష్ ఏం చేశాడంటే?

  • సుధీర్ గుండెలపై వాలిన రష్మీ.. ఇన్నాళ్లు ఎక్కడున్నావ్ అంటూ..

    సుధీర్ గుండెలపై వాలిన రష్మీ.. ఇన్నాళ్లు ఎక్కడున్నావ్ అంటూ..

  • రష్మీపై కమెడియన్ షాకింగ్ కామెంట్స్! రాత్రికి వస్తావా అంటూ..!

    రష్మీపై కమెడియన్ షాకింగ్ కామెంట్స్! రాత్రికి వస్తావా అంటూ..!

  • YCPపై బుల్లెట్ భాస్కర్ పంచ్‌లు! చుక్కలు చూపిస్తున్న జగన్ ఫ్యాన్స్!

    YCPపై బుల్లెట్ భాస్కర్ పంచ్‌లు! చుక్కలు చూపిస్తున్న జగన్ ఫ్యాన్స్!

Web Stories

మరిన్ని...

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా
vs-icon

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా
vs-icon

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా

విలువైన సంపద మొత్తం తనలోనే  దాచుకున్న రీతూ వర్మ
vs-icon

విలువైన సంపద మొత్తం తనలోనే దాచుకున్న రీతూ వర్మ

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్
vs-icon

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి
vs-icon

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్
vs-icon

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్
vs-icon

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి
vs-icon

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి

తాజా వార్తలు

  • అమితాబ్ బచ్చన్ ఇంటికి బాంబు బెదిరింపు.. ముంబైలో హైటెన్షన్!

  • చదువు చెప్పాల్సిన టీచర్ కామాంధుడు.. బాలికల స్కూల్లో దారుణం!

  • శర్వానంద్ ‘భోగి’ రిలీజ్ వాయిదా.. నవంబర్ 27న థియేటర్లలోకి వచ్చే ఛాన్స్!

  • మాజీ మంత్రి శత్రుచర్ల విజయరామరాజు కన్నుమూత.. ఉత్తరాంధ్రలో విషాదం!

  • శ్రీకాళహస్తి ఆలయంలో భారీ ప్రమాదం.. లడ్డూ పోటులో సిలిండర్ బ్లాస్ట్.. భయంతో పరుగులు తీసిన భక్తులు!

  • ఏపీలో ఎన్నికల నోటిఫికేషన్ విడుదల.. నవంబర్ 26న పోలింగ్.. 30న కౌంటింగ్!

  • నాగార్జునకు సీఎం రేవంత్ రెడ్డి ప్రశంసలు.. రియల్ హీరో అంటూ కితాబు! అసలేం జరిగిందంటే?

Most viewed

  • ధనుష్ సినిమాలో రేణూ దేశాయ్.. 26 ఏళ్ల తర్వాత బిగ్ కమ్‌బ్యాక్! మమ్ముట్టి ఫోటో వెనుక సీక్రెట్ ఇదేనా?

  • కమెడియన్లుగా వచ్చి.. హీరోలుగా మారిన టాలీవుడ్ స్టార్స్ వీళ్లే!

  • ఏపీకి మరో తుపాను గండం.. బంగాళాఖాతంలో అల్పపీడనం.. ఈ జిల్లాలకు వర్ష సూచన ఉందా?

  • అమెరికాలో తెలుగు విద్యార్థిని మిస్సింగ్.. ఎక్కడికి వెళ్లింది శ్రీజా రెడ్డి? ఆందోళనలో తల్లిదండ్రులు!

  • పాలల్లో విషపూరిత కెమికల్స్.. హైదరాబాద్‌లో భారీ కల్తీ పాల దందా గుట్టురట్టు!

  • విజయ్, జగన్, కేటీఆర్ ఒకే వేదికపై.. వైఎస్ అనిల్ రెడ్డి కుమార్తె పెళ్లిలో ప్రముఖుల సందడి!

  • రెండు రోజుల్లోనే రూ.221 కోట్లు.. ఆదిపురుష్ రికార్డును దాటేసిన రామాయణం!

Suman TV Telugu

Download Our Apps

Follow Us On :

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • SumanTV WhatsApp
  • Suman TV Youtube

    Trending

    IPL 2023Telugu Movie ReviewsAP News in TeluguPolitical News in TeluguTelugu NewsMovie News in TeluguTelugu Cricket NewsCrime News in TeluguOTT Movie ReleasesTelugu Tech News

    News

  • International
  • National
  • Andhra Pradesh
  • Telangana
  • Crime
  • Viral
  • Politics

    Entertainment

  • Movies
  • OTT Movies
  • Reviews
  • Web Stories
  • Videos

    Life Style

  • Health
  • Travel
  • Fashion

    More

  • Technology
  • Business
  • Jobs
  • Mystery

    SumanTV

  • About Us
  • Privacy Policy
  • Contact Us
  • Disclaimer
© Copyright SumanTV 2021 All rights reserved.
powered by veegam