SumanTV
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • పాలిటిక్స్
  • సినిమా
  • క్రీడలు
  • ఐపీఎల్ 2023
  • తెలంగాణ
  • ఓటిటి
  • క్రైమ్
  • SumanTV Android App
  • SumanTV iOS App
Trending
  • #HBDChiranjeevi
follow us:
  • SumanTV Google News
  • SumanTV Twitter
  • SumanTV Fb
  • SumanTV Instagram
  • SumanTV Telegram
  • SumanTV Youtube
  • SumanTV Dialy Hunt
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • సినిమా
  • రివ్యూలు
  • పాలిటిక్స్
  • క్రీడలు
  • OTT మూవీస్
  • వైరల్
  • ప్రపంచం
  • టెక్నాలజీ
  • జాతీయం
  • ఫోటోలు
  • బిజినెస్
  • ఉద్యోగాలు
  • మిస్టరీ
  • మీకు తెలుసా
  • ఆధ్యాత్మికత
  • ఆరోగ్యం
  • ట్రావెల్
  • ఫ్యాషన్
  • జీవన శైలి
  • అడ్వర్టోరియల్
  • వీడియోలు
  • Home » movies » Do You Know The Price Of Suits Worn By Ram Charan

రామ్ చరణ్ ధరించిన ఒక్కో సూట్ ధర తెలిస్తే ఆశ్చర్యపోవాల్సిందే!

సాధారణంగా అభిమానులకు సెలబ్రిటీలు ఎలా కనిపించినా సంబరపడిపోతుంటారు. సినీ తారలను కొన్నిసార్లు డ్రెస్సింగ్ సెన్స్ చూసి కూడా అడ్మైర్ అవుతుంటారు ఫ్యాన్స్. సినిమాలలో క్యారెక్టర్స్ పరంగా ఎలా కనిపించినా.. బయట పర్సనల్ లైఫ్ లో ఎలాంటి స్టైల్ మెయింటైన్ చేస్తున్నారనేది బాగా ఫాలో అవుతుంటారు. ప్రస్తుతం మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఫ్యాన్స్ అదే పనిలో ఉన్నారు.

  • Written By: Ajay Krishna
  • Published Date - Thu - 2 March 23
  • facebook
  • twitter
  • |
      Follow Us
    • Suman TV Google News
రామ్ చరణ్ ధరించిన ఒక్కో సూట్ ధర తెలిస్తే ఆశ్చర్యపోవాల్సిందే!

సాధారణంగా అభిమానులకు సెలబ్రిటీలు ఎలా కనిపించినా సంబరపడిపోతుంటారు. వాళ్లకు రెగ్యులర్ గా అప్ డేట్స్ తో పాటు అప్పుడప్పుడు సోషల్ మీడియా ద్వారా అయినా పలకరిస్తే.. చాలని అనుకుంటారు. అయితే.. అభిమాన సినీ తారలను కొన్నిసార్లు డ్రెస్సింగ్ సెన్స్ చూసి కూడా అడ్మైర్ అవుతుంటారు ఫ్యాన్స్. సినిమాలలో క్యారెక్టర్స్ పరంగా ఎలా కనిపించినా.. బయట పర్సనల్ లైఫ్ లో ఎలాంటి స్టైల్ మెయింటైన్ చేస్తున్నారనేది బాగా ఫాలో అవుతుంటారు. మరీ సెలబ్రిటీలు పెట్టేంత ఖర్చు పెట్టలేకపోయినా.. వాళ్ళను ఫాలో అవుతూ.. ఆ మోడల్ లో దొరికే కాస్ట్యూమ్స్ కోసం తెగ వెతుకుతుంటారు. ప్రస్తుతం మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఫ్యాన్స్ అదే పనిలో ఉన్నారు.

ఆర్ఆర్ఆర్ మూవీ తర్వాత రామ్ చరణ్ కి పాన్ ఇండియా క్రేజ్ తో పాటు హాలీవుడ్ ప్రేక్షకులు, ఫిలిం మేకర్స్ చేత గ్లోబల్ రికగ్నిషన్ లభించింది. ఆర్ఆర్ఆర్ నుండి నాటు నాటు సాంగ్ ఆస్కార్ కి వెళ్లినప్పటి నుండి రామ్ చరణ్, ఎన్టీఆర్, రాజమౌళిల పేర్లు సోషల్ మీడియా.. సినీ వర్గాలలో ఎక్కువగా వినిపిస్తున్నాయి. వీరి పేర్లే ట్రెండ్ అవుతున్నాయి. ఇటీవల రామ్ చరణ్ పెర్ఫార్మన్స్ ని టైటానిక్, అవతార్ చిత్రాల లెజెండరీ డైరెక్టర్ జేమ్స్ కామరూన్ సైతం కొనియాడారు. మరోవైపు మార్చి 12న ఆస్కార్ రిజల్ట్ రానున్నాయి. ఈ క్రమంలో రామ్ చరణ్ కొద్దిరోజులుగా అమెరికాలోనే బిజీ అయిపోయాడు. అక్కడి లోకల్ ప్రోగ్రామ్స్, ఈవెంట్స్ తో పాటు హాలీవుడ్ క్రిటిక్స్ అవార్డుల వేడుకలో సైతం పాల్గొని సందడి చేశాడు.

ఈ నేపథ్యంలో రామ్ చరణ్ అమెరికా వెళ్లి అవార్డుల వేడుకలో సందడి చేయడంతో పాటు ఆయన ధరించిన సూట్స్ కూడా ప్రెజెంట్ సోషల్ మీడియాలో హైలైట్ అవుతున్నాయి. దీంతో చరణ్ వేసుకున్న సూట్స్ ఎక్కడ డిజైన్ చేయించాడు? ఒక్కో సూట్ ధర ఎంత? అనే వివరాలు ఆరా తీసే పనిలో పడ్డారు ఫ్యాన్స్, నెటిజన్స్. కాగా.. తాజా సమాచారం ప్రకారం.. రీసెంట్ గా రామ్ చరణ్ వేసుకున్న సూట్స్ అన్నీ కూడా చెన్నైకి చెందిన ప్రముఖ డిజైనర్, సూట్ మేకర్ ఉస్మాన్ అబ్దుల్ రజాక్ డిజైన్ చేశారట. వీటిలో ఒక్కో సూట్ కోసం చరణ్.. సుమారు రూ. 13 నుండి 70 లక్షల వరకు ఖర్చు చేసినట్లు తెలుస్తోంది. ఇక సూట్స్ లో రామ్ చరణ్ రాయల్ లుక్స్ నెట్టింట వైరల్ గా మారాయి. మరి ఈ మెగా పవర్ స్టార్ రాయల్ లుక్స్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ లో తెలియజేయండి.

All the latest looks of @AlwaysRamCharan are swoon worthy 😍😍 he is class apart 💕 pic.twitter.com/otEZpLfs0S

— Bhav (@Dr_bhavG) March 1, 2023

 

View this post on Instagram

 

A post shared by OSMAN ABDUL RAZAK™ (@osmanabdulrazak)

 

View this post on Instagram

 

A post shared by OSMAN ABDUL RAZAK™ (@osmanabdulrazak)

Chennai based tailor Osman Razak ani 13L-70L charge chestadu suit ki https://t.co/U74T8uDd3Y

— Miski Fans.Org (@MiskiFans) March 1, 2023

Tags :

  • Dressing Style
  • Movie News
  • Osman Abdul Razak
  • Photos Viral
  • RAM CHARAN
Read Today's Latest moviesNewsTelugu News LIVE Updates on SumanTV

Follow Us

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube
  • SumanTV Dialy Hunt
ఈరోజు ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ న్యూస్.. జాతీయ, అంతర్జాతీయ వార్తలు.. ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, స్పోర్ట్స్, టెక్ అప్డేట్స్.. ఆధ్యాత్మిక, ఆరోగ్య సమాచారంతో పాటు, వైరల్ కథనాల కోసం సుమన్ టీవీ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.

Related News

రజనీకాంత్‌ను టాలీవుడ్ దర్శకుడు ఒప్పించాడా, ఏ కధ విన్పించాడు

రజనీకాంత్‌ను టాలీవుడ్ దర్శకుడు ఒప్పించాడా, ఏ కధ విన్పించాడు

  • లండన్ బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో తొలి నటుడిగా బాలయ్య, అభినందనలు తెలిపిన చంద్రబాబు, పవన్ కళ్యాణ్

    లండన్ బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో తొలి నటుడిగా బాలయ్య, అభినందనలు తెలిపిన చంద్రబాబు, పవన్ కళ్యాణ్

  • విదేశాల్లో ఉన్నా సరే…నా భర్త, మామగారికి అది ఉండాల్సిందే

    విదేశాల్లో ఉన్నా సరే...నా భర్త, మామగారికి అది ఉండాల్సిందే

  • చెర్రీకు ఉపాసన పెట్టిన పరీక్షేంటి, ఆ ప్రేమ పరీక్షలో పాస్ అయ్యాడా లేదా

    చెర్రీకు ఉపాసన పెట్టిన పరీక్షేంటి, ఆ ప్రేమ పరీక్షలో పాస్ అయ్యాడా లేదా

  • రజినీకాంత్ ఎత్తుకున్న ఈ బాబుని గుర్తుపట్టారా? తలైవాని తలెత్తుకునేలా చేసిన చిచ్చర పిడుగు..

    రజినీకాంత్ ఎత్తుకున్న ఈ బాబుని గుర్తుపట్టారా? తలైవాని తలెత్తుకునేలా చేసిన చిచ్చర పిడుగు..

Web Stories

మరిన్ని...

బీచ్‏లో మీనాక్షి చౌదరి సందడి..
vs-icon

బీచ్‏లో మీనాక్షి చౌదరి సందడి..

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా
vs-icon

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా
vs-icon

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా

విలువైన సంపద మొత్తం తనలోనే  దాచుకున్న రీతూ వర్మ
vs-icon

విలువైన సంపద మొత్తం తనలోనే దాచుకున్న రీతూ వర్మ

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్
vs-icon

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి
vs-icon

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్
vs-icon

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్
vs-icon

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్

తాజా వార్తలు

  • ప్రభాస్ ఫ్యాన్స్‌కు పుల్ కిక్, బాహుబలి ది ఎపిక్ టీజర్ విడుదల, సినిమా డేట్ ఫిక్స్

  • బిగ్‌బాస్ హౌస్‌లో ఆ కాంట్రోవర్సీ కొరియోగ్రాఫర్ ? రచ్చ మామూలుగా ఉండదుగా

  • సూపర్ సస్పెన్స్ థ్రిల్లర్ సినిమా ఓటీటీలో వచ్చేసిందిగా , ఎందులోనంటే

  • క్లాస్‌మెట్‌తో పెళ్లి కోసం భార్యను చంపేసిన కీచకుడు..అసలేం జరిగింది

  • క్రికెట్ చరిత్రలో అత్యంత చెత్త రికార్డు ఇదే, 6 పరుగులకే ఆలౌట్

  • రవితేజ ఫ్యాన్స్‌కు బిగ్ షాక్, వాయిదా పడిన మాస్ జాతర

  • సుందరకాండలో ఇంటర్వెల్ సీన్ షాక్ ఇస్తుందా, ఫస్ట్ రివ్యూ ఎలా ఉంది

Most viewed

  • ధనుష్ వర్సెస్ మృణాల్ ఎఫైర్ ఎంతవరకు వచ్చింది, ఫైనల్ క్లారిటీ ఇదే

  • అదీ సమంత క్రేజ్ అంటే..ఆర్మాక్స్ మోస్ట్ పాపులర్ జాబితాలో నెంబర్ వన్, జాబితాలో ఎవరున్నారు

  • కూతురు క్లింకార ఫుడ్ డైట్ రివీల్ చేసిన ఉపాసన, రోజూ అది తప్పనిసరి అట

  • హోటల్ రూమ్‌కు రమ్మని వేధిస్తున్నాడు ఆ ఎమ్మెల్యే, స్టార్ నటి సంచలన వ్యాఖ్యలు

  • ఒకప్పుడు అగ్ర హీరోలతో టాప్ హీరోయిన్, ఇప్పుడేమో నెల జీతానికి ఉద్యోగం

  • బిగ్‌స్టార్ అయినా ఇప్పటికీ ఫ్రెండ్‌షిప్ మర్చిపోడు, అదే అతని స్పెషాలిటీ

  • విశ్వంభర రిలీజ్ డేట్ వచ్చేసింది, సినిమా కధేంటి, వైరల్ అవుతున్న చిరంజీవి వీడియో

Suman TV Telugu

Download Our Apps

Follow Us On :

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube

    Trending

    IPL 2023Telugu Movie ReviewsAP News in TeluguPolitical News in TeluguTelugu NewsMovie News in TeluguTelugu Cricket NewsCrime News in TeluguOTT Movie ReleasesTelugu Tech News

    News

  • International
  • National
  • Andhra Pradesh
  • Telangana
  • Crime
  • Viral
  • Politics

    Entertainment

  • Movies
  • OTT Movies
  • Reviews
  • Web Stories
  • Videos

    Life Style

  • Health
  • Travel
  • Fashion

    More

  • Technology
  • Business
  • Jobs
  • Mystery

    SumanTV

  • About Us
  • Privacy Policy
  • Contact Us
  • Disclaimer
© Copyright SumanTV 2021 All rights reserved.
powered by veegam