SumanTV
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • పాలిటిక్స్
  • సినిమా
  • క్రీడలు
  • రివ్యూలు
  • తెలంగాణ
  • ఓటిటి
  • క్రైమ్
  • SumanTV Android App
  • SumanTV iOS App
Trending
  • #ఆంధ్రప్రదేశ్
  • #మూవీ రివ్యూస్
follow us:
  • SumanTV Google News
  • SumanTV Twitter
  • SumanTV Fb
  • SumanTV Instagram
  • SumanTV WhatsApp
  • SumanTV Youtube
  • SumanTV Dialy Hunt
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • సినిమా
  • రివ్యూలు
  • పాలిటిక్స్
  • క్రీడలు
  • OTT మూవీస్
  • వైరల్
  • ప్రపంచం
  • టెక్నాలజీ
  • జాతీయం
  • ఫోటోలు
  • బిజినెస్
  • ఉద్యోగాలు
  • మిస్టరీ
  • మీకు తెలుసా
  • ఆధ్యాత్మికత
  • ఆరోగ్యం
  • ట్రావెల్
  • ఫ్యాషన్
  • జీవన శైలి
  • అడ్వర్టోరియల్
  • వీడియోలు
Advertisement
Advertisement
  • Home » movies » Alia Bhatt And Ranveer Singh Funny Chit Chat In Koffee With Karan Show

Alia Bhatt: ఫస్ట్‌ నైట్‌ రోజు బాగా అలిసిపోతాం!

  • Written By: Tirupathi Rao Tirumalasetty
  • Published Date - Fri - 8 July 22
  • facebook
  • twitter
  • |
      Follow Us
    • Suman TV Google News
Alia Bhatt: ఫస్ట్‌ నైట్‌ రోజు బాగా అలిసిపోతాం!

అలియా భట్‌.. బాలీవుడ్ లో మంచి పేరు సంపాదించుకున్నా కూడా టాలీవుడ్‌ లో మాత్రం ట్రిపులార్ లో ‘సీత’ లాగానే ప్రేక్షకులకు పరిచయం. ఇటీవలే ప్రియుడితో పెళ్లి కావడం.. తర్వాత కొద్దిరోజులకే తల్లి కాబోతున్నట్లు ప్రకటించింది. అలియా భట్‌ జీవితంలోని ఈ మధుర క్షణాలను ఎంజాయ్‌ చేస్తోంది. తాజాగా రణ్వీర్‌ సింగ్‌ తో కలిసి కాఫీ విత్‌ కరణ్‌ షోకి హాజరైన అలియా భట్‌ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది.

కాఫీ విత్‌ కరణ్‌ షో ఇప్పటికే 6 సీజన్లు పూర్తి చేసుకుంది. తాజాగా ఏడో సీజన్‌ సీజన్‌ కూడా అట్టహాసంగా ప్రారంభం అయ్యింది. మొదటి ఎపిసోడ్‌ అతిథులుగా వచ్చిన రణ్వీర్ సింగ్, అలియా భట్‌ గోల గోల చేశారు. రణ్వీర్‌ సింగ్ తన సహజమైన కామెడీ, బాడీ లాంగ్వేజ్‌ తో నవ్వులు పూయించాడు. ఇంక అలియా భట్‌ అయితే అన్ని ప్రశ్నలకు ఎంతో ఓపెన్‌ గా బోల్డ్‌ గా సమాధానాలు చెప్పి అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది.

 

Join Our Whatsapp Channel
View this post on Instagram

 

A post shared by Alia Bhatt 🤍☀️ (@aliaabhatt)

ఆమె చెప్పిన కొన్ని సమాధానాల్లో ప్రస్తుతం పెళ్లి- తొలి రాత్రికి సంబంధించిన ఆన్సర్స్‌ సోషల్ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి. పెళ్లి- ఫస్ట్ నైట్‌ పై మీ అభిప్రాయాలు చెప్పాలంటూ అలియాని కోరగా.. “పెళ్లి తర్వాత ఫస్ట్ నైట్‌ అని ఏమీ ఉండదు.. ఆ సమయానికి అలిసిపోయి ఉంటాము” అంటూ అలియా బోల్డ్‌ కామెంట్‌ చేసింది.

 

View this post on Instagram

 

A post shared by Alia Bhatt 🤍☀️ (@aliaabhatt)

ఇంక సినిమాల విషయానికి వస్తే.. అలియా భట్‌ తన భర్త రణబీర్ కపూర్‌ తో కలిసి నటించిన బ్రహ్మాస్త్ర సినిమా సెప్టెంబర్‌ 9న విడుదల కానుంది. ఈ సినిమాలో అమితాబ్‌ బచ్చన్‌, షారుక్‌ ఖాన్‌ సహా కింగ్‌ నాగార్జున కూడా నటిస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమా మొత్తం 3 భాగాలుగా విడుదల కానుంది. అయితే అలియా ప్రస్తుతం గర్భవతి కాబట్టి.. మరి తర్వాతి భాగాల్లో ఆమె ఉంటుందా లేదా అనేది వేచి చూడాల్సి ఉంది. అలియా భట్‌ చేసిన బోల్డ్‌ వ్యాఖ్యలపై మీ అభిప్రాయాలను కామెంట్స్‌ రూపంలో తెలియజేయండి.

  • ఇదీ చదవండి: సీనియర్ నటుడు శివాజీ గణేశన్‌ ఇంట్లో వివాదం.. కోర్టు మెట్లెక్కిన కుమార్తెలు!
  • ఇదీ చదవండి: మరో సారి డ్యాన్స్‌ వీడియోతో సోషల్‌ మీడియాని షేక్‌ చేస్తోన్న ప్రగతి!

Tags :

  • alia bhatt
  • bollywood
  • karan johar
  • Koffee With Karan
  • Ranveer Singh
Read Today's Latest moviesNewsTelugu News LIVE Updates on SumanTV

Follow Us

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • SumanTV WhatsApp
  • Suman TV Youtube
  • SumanTV Dialy Hunt
ఈరోజు ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ న్యూస్.. జాతీయ, అంతర్జాతీయ వార్తలు.. ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, స్పోర్ట్స్, టెక్ అప్డేట్స్.. ఆధ్యాత్మిక, ఆరోగ్య సమాచారంతో పాటు, వైరల్ కథనాల కోసం సుమన్ టీవీ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.

Related News

అమితాబ్ బచ్చన్‌కు మరోసారి బాంబు బెదిరింపు

అమితాబ్ బచ్చన్ ఇంటికి బాంబు బెదిరింపు.. ముంబైలో హైటెన్షన్!

  • జాన్వీ కపూర్ నోస్ సర్జరీపై శ్రీదేవి రియాక్షన్.. ఆసక్తికర విషయాలు బయటపెట్టిన కూతురు!

    ముక్కు సర్జరీ తర్వాతే నన్ను హీరోయిన్‌గా నమ్మింది.. తల్లి శ్రీదేవి గురించి జాన్వీ కపూర్ ఆసక్తికర వ్యాఖ్యలు

  • కరణ్ జోహార్‌పై రెజీనా సంచలన వ్యాఖ్యలు

    బాలీవుడ్‌కు రెజీనా గట్టి కౌంటర్..! సౌత్ సినిమా పవర్ చూపించిన బ్యూటీ.. నయనతారకు విలన్‌గా!

  • ప్రముఖ సీనియర్ నటీమణీ కన్నుమూత

    ప్రముఖ సీనియర్ నటీమణీ కన్నుమూత

  • చంద్రయాన్ 3 పై సినిమా!.. హీరో ఎవరో తెలుసా?

    చంద్రయాన్ 3 పై సినిమా!.. హీరో ఎవరో తెలుసా?

Web Stories

మరిన్ని...

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా
vs-icon

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా
vs-icon

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా

విలువైన సంపద మొత్తం తనలోనే  దాచుకున్న రీతూ వర్మ
vs-icon

విలువైన సంపద మొత్తం తనలోనే దాచుకున్న రీతూ వర్మ

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్
vs-icon

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి
vs-icon

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్
vs-icon

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్
vs-icon

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి
vs-icon

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి

తాజా వార్తలు

  • అమ్మవారి గర్భాలయంలో స్పై కెమెరా.. శ్రీకాళహస్తి ఆలయంలో భద్రతా వైఫల్యం!

  • BCCI U-19 క్రికెటర్ నందిని బలవన్మరణం.. వేధింపుల ఆరోపణలతో వికారాబాద్‌లో ఆందోళన!

  • 130 మందితో వెళ్తున్న క్రూయిజ్ షిప్‌ను ఢీకొట్టిన ఆయిల్ ట్యాంకర్.. మిస్సిస్సిప్పి నదిలో కలకలం!

  • తిరుమల శ్రీవారి చిత్రకారుడు కన్నుమూత.. 1970లో గర్భగుడిలో కూర్చుని ఆ చిత్రాన్ని ఎలా గీశారంటే!

  • విజయవాడ లాడ్జిలో వివాహిత అనుమానాస్పద మృతి.. అసలేం జరిగింది?

  • అమెరికాలో విమానాల టేకాఫ్‌లు నిలిపివేత.. 22 కేంద్రాల్లో అసలేం జరిగింది? సైబర్ దాడి అనుమానాలు!

  • బాలయ్య మాస్ ధమాకా.. యూట్యూబ్‌ను షేక్ చేస్తున్న 'దాదా' ఫస్ట్ సింగిల్! 🔥

Most viewed

  • ధనుష్ సినిమాలో రేణూ దేశాయ్.. 26 ఏళ్ల తర్వాత బిగ్ కమ్‌బ్యాక్! మమ్ముట్టి ఫోటో వెనుక సీక్రెట్ ఇదేనా?

  • EPFO పెన్షనర్లకు గుడ్ న్యూస్.. పెన్షన్ రూ.3,000కు పెంపు? 19న కీలక సమావేశం!

  • మౌళి 'DNK' ట్రైలర్ రివ్యూ: థియేటర్లలో నవ్వుల జాతర.. నవంబర్ 13న సినిమా రిలీజ్!

  • ఓటీటీ గ్యారేజ్‌లోకి గరివిడి లక్ష్మి.. నవంబర్ 13 నుంచి స్ట్రీమింగ్!

  • రీల్ హీరోలకు రియల్ లైఫ్‌లో టెన్షన్! బిష్ణోయ్ గ్యాంగ్ భయంతో బుల్లెట్ ప్రూఫ్ వెనుక అమితాబ్.. బాలీవుడ్‌లో హై అలర్ట్!

  • బ్యాలెట్ బాక్సుల్లో లేఖలు, కరపత్రాలు.. నరసరావుపేటలో వింత ఘటన!

  • ఏపీ కేబినెట్‌లో కీలక నిర్ణయాలు.. ఏకంగా ₹31,387 కోట్ల AI డేటా సెంటర్‌కు ఆమోదం!

Suman TV Telugu

Download Our Apps

Follow Us On :

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • SumanTV WhatsApp
  • Suman TV Youtube

    Trending

    IPL 2023Telugu Movie ReviewsAP News in TeluguPolitical News in TeluguTelugu NewsMovie News in TeluguTelugu Cricket NewsCrime News in TeluguOTT Movie ReleasesTelugu Tech News

    News

  • International
  • National
  • Andhra Pradesh
  • Telangana
  • Crime
  • Viral
  • Politics

    Entertainment

  • Movies
  • OTT Movies
  • Reviews
  • Web Stories
  • Videos

    Life Style

  • Health
  • Travel
  • Fashion

    More

  • Technology
  • Business
  • Jobs
  • Mystery

    SumanTV

  • About Us
  • Privacy Policy
  • Contact Us
  • Disclaimer
© Copyright SumanTV 2021 All rights reserved.
powered by veegam