SumanTV
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • పాలిటిక్స్
  • సినిమా
  • క్రీడలు
  • రివ్యూలు
  • తెలంగాణ
  • ఓటిటి
  • క్రైమ్
  • SumanTV Android App
  • SumanTV iOS App
Trending
  • #ఆంధ్రప్రదేశ్
  • #మూవీ రివ్యూస్
follow us:
  • SumanTV Google News
  • SumanTV Twitter
  • SumanTV Fb
  • SumanTV Instagram
  • SumanTV WhatsApp
  • SumanTV Youtube
  • SumanTV Dialy Hunt
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • సినిమా
  • రివ్యూలు
  • పాలిటిక్స్
  • క్రీడలు
  • OTT మూవీస్
  • వైరల్
  • ప్రపంచం
  • టెక్నాలజీ
  • జాతీయం
  • ఫోటోలు
  • బిజినెస్
  • ఉద్యోగాలు
  • మిస్టరీ
  • మీకు తెలుసా
  • ఆధ్యాత్మికత
  • ఆరోగ్యం
  • ట్రావెల్
  • ఫ్యాషన్
  • జీవన శైలి
  • అడ్వర్టోరియల్
  • వీడియోలు
Advertisement
Advertisement
  • Home » movies » Actress Raveena Tandon Daughter Rash Entry Into Bollywood

త్వరలో బాలీవుడ్ లో ఎంట్రీ ఇవ్వనున్న స్టార్ హీరోయిన్ కూతురు!

  • Written By: Mallikarjun Reddy
  • Published Date - Fri - 20 January 23
  • facebook
  • twitter
  • |
      Follow Us
    • Suman TV Google News
త్వరలో బాలీవుడ్ లో ఎంట్రీ ఇవ్వనున్న  స్టార్ హీరోయిన్ కూతురు!

సినీ ఇండస్ట్రీలోకి వారసుల ఎంట్రీ అనేది సర్వసాధారణంగా జరిగే విషయమే. ఇప్పటికే చాలా మంది సెలబ్రిటీల వారసులు.. హీరో, హీరోయిన్లగా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చారు. అలా ఎంట్రీ ఇచ్చిన వారిలో కొందరు త్వరగా ఇండస్ట్రీ నుంచి కనుమరుగై పోయారు. మరికొందరు మాత్రం స్టార్ డమ్ సంపాదించి ఇండస్ట్రీలో దూసుకెళ్తున్నారు. ఇలా కేవలం హీరో, హీరోయిన్ల పిల్లలే కాకుండా నిర్మాతలు, డైరెక్టర్లు, స్టార్ కెమెరామెన్ ల పిల్లలకు కూడా సినిమాల్లోకి ఎంట్రీ ఇస్తున్నారు. అలానే బుల్లితెర నటీనటుల పిల్లల కూడా హీరోలుగా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇస్తున్నారు. తాజాగా మరో నట వారసురాలు సినీ పరిశ్రమకు పరిచయం కానుంది. ఒకప్పుడు తన అందాలతో యువతను ఆకట్టుకున్న స్టార్ హీరోయిన్ రవీనా టాండన్ కూతురు త్వరలో హీరోయిన్ గా బాలీవుడ్ లో ఎంట్రీ ఇస్తుందని టాక్ వినిపిస్తోంది. ప్రస్తుతం ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

రవీనా టాండన్.. టాలీవుడ్ ప్రేక్షకులకు పెద్దగా పరిచయం అక్కర్లేని పేరు. పలు తెలుగు చిత్రాలో నటించి మంచి గుర్తింపు సంపాదించింది. బాలీవుడ్ స్టార్ హీరోయిన్లలో రవీనా టాండన్ ఒకరు. 1990ల్లో తన అంద చందాలతో యూత్ లో మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించింది. బాలీవుడ్ తో పాటు తెలుగు చిత్ర పరిశ్రమలోని అభిమానుల్లో సుస్థిర స్థానం సంపాదించుకుంది. ప్రస్తుతం బాలీవుడ్ లో పలు సినిమాలతో బిజీ బిజీగా ఉంది. సినీ పరిశ్రమలో సంచలనం సృష్టించిన కేజీఎఫ్ చిత్రంలో అద్భుతమైన నటనతో విమర్శకుల నుంచి ప్రశంసలు అందుకుంది. ఇటీవల పలు సినిమాలతో సినీ ప్రియులను అలరించింది అందాల భామ రవీనా టాండన్. అయితే తాజాగా ఆమె నట వారసురాలిని కూడా సినిమాలో తీసుకురానుంది.

 

Join Our Whatsapp Channel
View this post on Instagram

 

A post shared by Rasha (@rashathadani)

రవీనా టాండన్ కుమార్తె రాషా తడాని కూడా బాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చేందుకు సిద్ధమైంది.అయితే రాషా తడానీ  అజయ్ దేవగణ్ మేనల్లుడు అమన్ దేవగణ్ తో జంటగా బాలీవుడ్ లోకి అడుగుపెట్టనుంది.  ఇక ఈ యువ జంట నటించనున్న చిత్రాన్ని ప్రముఖ నిర్మాత అభిషేక్ కపూర్ నిర్మిస్తున్నారు. మార్చి నెలలో ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లనుందని ఈ సమాచారం. ఈ చిత్రానికి రాషా ఇప్పటికే సంతకం చేశారని టాక్. ఈ చిత్రంలో అజయ్ దేవ్ గణ్ మునుపెన్నడు కనిపించనంత వెరైటీగా కనిపించనున్నారు. ఇప్పుడు అందరి దృష్టి రవీనా టాండన్ కుమార్తెపై పడింది. రాషా సినిమాల్లో ఎలా రాణిస్తుందనే దానిపై చర్చ సాగుతోంది. మరి.. ఈ వార్తపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

 

View this post on Instagram

 

A post shared by Rasha (@rashathadani)

Tags :

  • Ajay Devagan
  • bollywood news
  • Movie News
  • Rasha Thadani
  • Raveena Tandon
Read Today's Latest moviesNewsTelugu News LIVE Updates on SumanTV

Follow Us

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • SumanTV WhatsApp
  • Suman TV Youtube
  • SumanTV Dialy Hunt
ఈరోజు ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ న్యూస్.. జాతీయ, అంతర్జాతీయ వార్తలు.. ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, స్పోర్ట్స్, టెక్ అప్డేట్స్.. ఆధ్యాత్మిక, ఆరోగ్య సమాచారంతో పాటు, వైరల్ కథనాల కోసం సుమన్ టీవీ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.

Related News

మహేశ్, వెంకటేశ్ కాంబోలో భారీ ఐమ్యాక్స్ మల్టీప్లెక్స్

హైదరాబాద్‌లో మళ్లీ ఐమ్యాక్స్ సందడి.. ఆర్టీసీ క్రాస్ రోడ్స్‌లో మహేశ్ బాబు కొత్త థియేటర్!

  • అమితాబ్ బచ్చన్‌కు మరోసారి బాంబు బెదిరింపు

    అమితాబ్ బచ్చన్ ఇంటికి బాంబు బెదిరింపు.. ముంబైలో హైటెన్షన్!

  • హాలీవుడ్‌ను దాటేసిన మన రామాయణ సునామీ..

    యూకే బాక్సాఫీస్‌ను షేక్ చేసిన రామాయణ.. డిస్నీని వెనక్కి నెట్టి నంబర్ 1 రికార్డు!

  • ఆస్కార్ రేసులో రామాయణ..

    రూట్ మార్చి ఆస్కార్‌కి రామాయణం స్కెచ్.. RRR ఫార్ములాతో గ్లోబల్ ఎంట్రీ!

  • విలన్ల రెక్కీ దెబ్బ రూట్ మార్చిన బాలీవుడ్ స్టార్స్..

    రీల్ హీరోలకు రియల్ లైఫ్‌లో టెన్షన్! బిష్ణోయ్ గ్యాంగ్ భయంతో బుల్లెట్ ప్రూఫ్ వెనుక అమితాబ్.. బాలీవుడ్‌లో హై అలర్ట్!

Web Stories

మరిన్ని...

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా
vs-icon

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా
vs-icon

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా

విలువైన సంపద మొత్తం తనలోనే  దాచుకున్న రీతూ వర్మ
vs-icon

విలువైన సంపద మొత్తం తనలోనే దాచుకున్న రీతూ వర్మ

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్
vs-icon

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి
vs-icon

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్
vs-icon

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్
vs-icon

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి
vs-icon

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి

తాజా వార్తలు

  • పవన్ కళ్యాణ్ పవర్ స్టార్ కాదు.. ఎంపవర్ స్టార్!

  • కన్నకూతురిని మించిన కోడలి ప్రేమ!

  • అయ్యప్ప దీక్షలో ఉన్న ఉద్యోగికి నో ఎంట్రీ..

  • బంగారం కొనేవారికి పండగే.. హైదరాబాద్‌లో భారీగా పడిపోయిన గోల్డ్ రేట్లు..

  • గోల్డ్ లోన్ తీసుకున్నవారికి బ్యాంకుల షాక్.. వెంటనే డబ్బులు కట్టాలంటూ ఫోన్లు!

  • పంట పొలంలో భారీ కొండచిలువ..

  • పండంటి మగబిడ్డకు జన్మనిచ్చిన సామ్..

Most viewed

  • BCCI U-19 క్రికెటర్ నందిని బలవన్మరణం.. వేధింపుల ఆరోపణలతో వికారాబాద్‌లో ఆందోళన!

  • తిరుమల శ్రీవారి చిత్రకారుడు కన్నుమూత.. 1970లో గర్భగుడిలో కూర్చుని ఆ చిత్రాన్ని ఎలా గీశారంటే!

  • 130 మందితో వెళ్తున్న క్రూయిజ్ షిప్‌ను ఢీకొట్టిన ఆయిల్ ట్యాంకర్.. మిస్సిస్సిప్పి నదిలో కలకలం!

  • అమ్మవారి గర్భాలయంలో స్పై కెమెరా.. శ్రీకాళహస్తి ఆలయంలో భద్రతా వైఫల్యం!

  • బాలయ్య మాస్ ధమాకా.. యూట్యూబ్‌ను షేక్ చేస్తున్న 'దాదా' ఫస్ట్ సింగిల్! 🔥

  • అమెరికాలో విమానాల టేకాఫ్‌లు నిలిపివేత.. 22 కేంద్రాల్లో అసలేం జరిగింది? సైబర్ దాడి అనుమానాలు!

  • తల్లిపై కత్తితో దాడి చేసిన 9వ తరగతి బాలుడు.. వాట్సాప్ గ్రూప్‌లో షాకింగ్ మెసేజ్!

Suman TV Telugu

Download Our Apps

Follow Us On :

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • SumanTV WhatsApp
  • Suman TV Youtube

    Trending

    IPL 2023Telugu Movie ReviewsAP News in TeluguPolitical News in TeluguTelugu NewsMovie News in TeluguTelugu Cricket NewsCrime News in TeluguOTT Movie ReleasesTelugu Tech News

    News

  • International
  • National
  • Andhra Pradesh
  • Telangana
  • Crime
  • Viral
  • Politics

    Entertainment

  • Movies
  • OTT Movies
  • Reviews
  • Web Stories
  • Videos

    Life Style

  • Health
  • Travel
  • Fashion

    More

  • Technology
  • Business
  • Jobs
  • Mystery

    SumanTV

  • About Us
  • Privacy Policy
  • Contact Us
  • Disclaimer
© Copyright SumanTV 2021 All rights reserved.
powered by veegam