SumanTV
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • పాలిటిక్స్
  • సినిమా
  • క్రీడలు
  • రివ్యూలు
  • తెలంగాణ
  • ఓటిటి
  • క్రైమ్
  • SumanTV Android App
  • SumanTV iOS App
Trending
  • #ఆంధ్రప్రదేశ్
  • #మూవీ రివ్యూస్
follow us:
  • SumanTV Google News
  • SumanTV Twitter
  • SumanTV Fb
  • SumanTV Instagram
  • SumanTV WhatsApp
  • SumanTV Youtube
  • SumanTV Dialy Hunt
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • సినిమా
  • రివ్యూలు
  • పాలిటిక్స్
  • క్రీడలు
  • OTT మూవీస్
  • వైరల్
  • ప్రపంచం
  • టెక్నాలజీ
  • జాతీయం
  • ఫోటోలు
  • బిజినెస్
  • ఉద్యోగాలు
  • మిస్టరీ
  • మీకు తెలుసా
  • ఆధ్యాత్మికత
  • ఆరోగ్యం
  • ట్రావెల్
  • ఫ్యాషన్
  • జీవన శైలి
  • అడ్వర్టోరియల్
  • వీడియోలు
Advertisement
Advertisement
  • Home » ipl 2023 » Ambati Rayudu Retired From Ipl Ap Politics Reason

IPLకు అంబటి రాయుడు రిటైర్మెంట్.. ఈ నిర్ణయం వెనక కారణం అదే!

తెలుగు క్రికెటర్ అంబటి రాయుడు.. ఐపీఎల్ కి కూడా రిటైర్మెంట్ ప్రకటించాడు. చెన్నై-గుజరాత్ మధ్య జరిగే ఫైనల్ తన చివరి మ్యాచ్ అన్నాడు. ఇప్పుడు సడన్ గా ఈ నిర్ణయం తీసుకోవడంపై పెద్ద కారణమే ఉంది. ఇంతకీ అదేంటో తెలుసా?

  • Written By: ChanDuuu
  • Published Date - Mon - 29 May 23
  • facebook
  • twitter
  • |
      Follow Us
    • Suman TV Google News
Ambati Rayudu: ఐపీఎల్‌కు అంబటి రాయుడు రిటైర్మెంట్.. ఈ నిర్ణయం వెనక కారణం అదే!

ఆల్రెడీ అంతర్జాతీయ క్రికెట్ కు వీడ్కోలు పలికిన తెలుగు క్రికెటర్ అంబటి రాయుడు.. ఇప్పుడు ఐపీఎల్ కు కూడా రిటైర్మెంట్ ప్రకటించాడు. చెన్నై-గుజరాత్ మధ్య జరిగే ఐపీఎల్-2023 ఫైనల్ తన చివరి మ్యాచ్ అని అధికారికంగా ప్రకటించాడు. అందుకు సంబంధించిన ట్వీట్ కూడా చేశాడు. 37 ఏళ్ల రాయుడులో ఇంకా క్రికెట్ ఆడగలిగే సత్తా ఉంది. కానీ ఆ ఒక్క కారణం వల్లే ఈ సీజన్ సరిగా ఫెర్ఫార్మ్ చేయలేక, రిటైర్మెంట్ తీసుకున్నాడని అనిపిస్తోంది. ఇంతకీ ఏంటి సంగతి?

ఇక వివరాల్లోకి వెళ్తే.. గుంటూరుకి చెందిన అంబటి రాయుడు బ్యాటర్ కమ్ వికెట్ కీపర్. బాగా ఆడినప్పటికీ ఎందుకు సరైన ఛాన్సులు రాలేదు. ఇతడితోపాటు ఆడిన ధావన్ లాంటి బ్యాటర్లు టీమిండియాకు ఆడి స్టార్స్ అయిపోయారు. 2001 నుంచి క్రికెట్ ఆడుతున్న రాయుడు.. ఫస్ట్ క్లాస్ లో హైదరాబాద్, ఆంధ్రా, బరోడా, విదర్భ జట్లకు ప్రాతినిధ్యం వహించాడు. ఐపీఎల్ లో 2010-17 వరకు ముంబయి ఇండియన్స్, 2018 నుంచి ఇప్పటివరకు చెన్నై సూపర్ కింగ్స్ కి ఆడుతూ వచ్చాడు. చెన్నై-గుజరాత్ మధ్య ఫైనల్ జరిగి ఉంటే రాయుడు ఈపాటికే రిటైర్మెంట్ తీసుకునేవాడు కానీ వర్షం కారణంగా ఆ మ్యాచ్ రిజర్వ్ డేకి వాయిదా పడింది. దీంతో రాయుడు ఐపీఎల్ వీడ్కోలు కూడా సోమవారానికి జరిగింది.

రాయుడులో క్రికెట్ ఆడే సత్తా ఉన్నప్పటికీ రిటైర్మెంట్ తీసుకున్నాడు. దీనికి కారణం ఏపీ రాజకీయాలు. గత కొన్నాళ్ల నుంచి సీఎం జగన్ ని ప్రశంసిస్తూ ట్వీట్స్ వేస్తున్నాడు. ఇదంతా చూస్తుంటే పొలిటిషయన్ గా సెకండ్ ఇన్నింగ్స్ మొదలుపెట్టాలని చూస్తున్నాడు. వచ్చే ఏడాది శాసనసభ, లోక్ సభ ఎన్నికల ఉన్నాయి. ప్రస్తుత పరిస్థితులు చూస్తుంటే రాయుడు.. గుంటూరు నుంచి టికెట్ ఆశిస్తున్నాడు. అందుకే ఐపీఎల్ నుంచి తప్పుకోవాలని నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. అంతర్జాతీయ క్రికెట్ లో ఏ మాత్రం ప్రభావం చూపించలేకపోయాడు గానీ ఐపీఎల్ లో మాత్రం ముంబయి, చెన్నైకి ఆడుతూ తనదైన ముద్ర వేశాడు. సో అదనమాట విషయం. పూర్తి క్రికెట్ కి రాయుడు రిటైర్మెంట్ ప్రకటించడంపై మీరేం అనుకుంటున్నారు? కింద కామెంట్ చేయండి.

Join Our Whatsapp Channel

2 great teams mi nd csk,204 matches,14 seasons,11 playoffs,8 finals,5 trophies.hopefully 6th tonight. It’s been quite a journey.I have decided that tonight’s final is going to be my last game in the Ipl.i truly hav enjoyed playing this great tournament.Thank u all. No u turn 😂🙏

— ATR (@RayuduAmbati) May 28, 2023

Tags :

  • ambati rayudu
  • Ap Politics
  • Cricket News
  • CSK vs GT
  • IPL 2023
  • Retairement
Read Today's Latest ipl 2023NewsTelugu News LIVE Updates on SumanTV

Follow Us

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • SumanTV WhatsApp
  • Suman TV Youtube
  • SumanTV Dialy Hunt
ఈరోజు ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ న్యూస్.. జాతీయ, అంతర్జాతీయ వార్తలు.. ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, స్పోర్ట్స్, టెక్ అప్డేట్స్.. ఆధ్యాత్మిక, ఆరోగ్య సమాచారంతో పాటు, వైరల్ కథనాల కోసం సుమన్ టీవీ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.

Related News

పంజాబ్ కు పాండ్య,ముంబైకి అర్ష్ దీప్..

హార్దిక్ పాండ్యకు ముంబై గుడ్‌బై? పంజాబ్‌కు హార్దిక్.. ముంబైకి అర్ష్‌దీప్!

  • వీరేంద్ర సెహ్వాగ్ తనయుడి వీరవిహారం.. U-19లో అద్భుత ప్రదర్శన

    తండ్రికి తగ్గ తనయుడు.. సెహ్వాగ్ కొడుకు 160 పరుగుల విధ్వంసం! భారత్‌కు సెమీస్ బెర్త్

  • సచివాలయంలో కేబినెట్ సమావేశం..

    ఏపీ కేబినెట్‌లో కీలక నిర్ణయాలు.. ఏకంగా ₹31,387 కోట్ల AI డేటా సెంటర్‌కు ఆమోదం!

  •  13 ఏళ్ల వైవాహిక బంధానికి ముగింపు..

    విడిపోతున్న పవన్ కల్యాణ్ – అన్నా కొణిదెల.. ఉమ్మడి ప్రకటనలో ఏముందంటే?

  • ఓటేయడం కూడా రాదా? అధికారుల పోస్టల్ బ్యాలెట్ లో భారీగా చెల్లని ఓట్లు

    ఏపీ పరిషత్ ఎన్నికల్లో వింత లెక్కలు.. ఓట్ల కంటే చెల్లని ఓట్లే ఎక్కువ! అసలేం జరిగింది?

Web Stories

మరిన్ని...

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా
vs-icon

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా
vs-icon

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా

విలువైన సంపద మొత్తం తనలోనే  దాచుకున్న రీతూ వర్మ
vs-icon

విలువైన సంపద మొత్తం తనలోనే దాచుకున్న రీతూ వర్మ

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్
vs-icon

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి
vs-icon

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్
vs-icon

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్
vs-icon

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి
vs-icon

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి

తాజా వార్తలు

  • అమ్మవారి గర్భాలయంలో స్పై కెమెరా.. శ్రీకాళహస్తి ఆలయంలో భద్రతా వైఫల్యం!

  • BCCI U-19 క్రికెటర్ నందిని బలవన్మరణం.. వేధింపుల ఆరోపణలతో వికారాబాద్‌లో ఆందోళన!

  • 130 మందితో వెళ్తున్న క్రూయిజ్ షిప్‌ను ఢీకొట్టిన ఆయిల్ ట్యాంకర్.. మిస్సిస్సిప్పి నదిలో కలకలం!

  • తిరుమల శ్రీవారి చిత్రకారుడు కన్నుమూత.. 1970లో గర్భగుడిలో కూర్చుని ఆ చిత్రాన్ని ఎలా గీశారంటే!

  • విజయవాడ లాడ్జిలో వివాహిత అనుమానాస్పద మృతి.. అసలేం జరిగింది?

  • అమెరికాలో విమానాల టేకాఫ్‌లు నిలిపివేత.. 22 కేంద్రాల్లో అసలేం జరిగింది? సైబర్ దాడి అనుమానాలు!

  • బాలయ్య మాస్ ధమాకా.. యూట్యూబ్‌ను షేక్ చేస్తున్న 'దాదా' ఫస్ట్ సింగిల్! 🔥

Most viewed

  • ధనుష్ సినిమాలో రేణూ దేశాయ్.. 26 ఏళ్ల తర్వాత బిగ్ కమ్‌బ్యాక్! మమ్ముట్టి ఫోటో వెనుక సీక్రెట్ ఇదేనా?

  • EPFO పెన్షనర్లకు గుడ్ న్యూస్.. పెన్షన్ రూ.3,000కు పెంపు? 19న కీలక సమావేశం!

  • మౌళి 'DNK' ట్రైలర్ రివ్యూ: థియేటర్లలో నవ్వుల జాతర.. నవంబర్ 13న సినిమా రిలీజ్!

  • ఓటీటీ గ్యారేజ్‌లోకి గరివిడి లక్ష్మి.. నవంబర్ 13 నుంచి స్ట్రీమింగ్!

  • రీల్ హీరోలకు రియల్ లైఫ్‌లో టెన్షన్! బిష్ణోయ్ గ్యాంగ్ భయంతో బుల్లెట్ ప్రూఫ్ వెనుక అమితాబ్.. బాలీవుడ్‌లో హై అలర్ట్!

  • బ్యాలెట్ బాక్సుల్లో లేఖలు, కరపత్రాలు.. నరసరావుపేటలో వింత ఘటన!

  • ఏపీ కేబినెట్‌లో కీలక నిర్ణయాలు.. ఏకంగా ₹31,387 కోట్ల AI డేటా సెంటర్‌కు ఆమోదం!

Suman TV Telugu

Download Our Apps

Follow Us On :

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • SumanTV WhatsApp
  • Suman TV Youtube

    Trending

    IPL 2023Telugu Movie ReviewsAP News in TeluguPolitical News in TeluguTelugu NewsMovie News in TeluguTelugu Cricket NewsCrime News in TeluguOTT Movie ReleasesTelugu Tech News

    News

  • International
  • National
  • Andhra Pradesh
  • Telangana
  • Crime
  • Viral
  • Politics

    Entertainment

  • Movies
  • OTT Movies
  • Reviews
  • Web Stories
  • Videos

    Life Style

  • Health
  • Travel
  • Fashion

    More

  • Technology
  • Business
  • Jobs
  • Mystery

    SumanTV

  • About Us
  • Privacy Policy
  • Contact Us
  • Disclaimer
© Copyright SumanTV 2021 All rights reserved.
powered by veegam