ఈ మధ్యకాలంలో పెళ్లైన మహిళలు వివాహేతర సంబంధాల్లో పాలు పంచుకుంటూ పచ్చని కాపురాలను చేజేతాల కూల్చేసుకుంటున్నారు. భర్తను కాదని భార్య, భార్యను కాదన భర్త, ఇలా ఒకరికి తెలియకుండా ఒకరు చికటి సంసారాల్లో మునిగిపోతూ వారి బతుకుల్లో వెలుగు లేకుండా చేసుకుంటున్నారు. అచ్చం ఇలాంటి ఘటనలోనే ఓ పెళ్లైన మహిళ భర్తను కాదని ప్రియుడితో శారీరకంగా కలుసుకుని చివరికి ఎయిడ్స్ బారిన పడింది. ఇటీవల జరిగిన ఈ ఘటన స్థానికంగా తీవ్ర చర్చనీయాంశమవుతోంది.
ఇది కూడా చదవండి: ఫస్ట్‌నైట్ రోజు భార్య ఓ కండిషన్.. విడాకులకు సిద్దమైన భర్త!
ఇక పూర్తి వివరాల్లోకి వెళ్తే.. అది రాజస్థాన్ లోని బీవై నగర్ ప్రాంతం. రోజా, సిద్దూ ఇద్దరు భార్య భర్తలు. వీరికి ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. అయితే కొంతకాలం సాఫీగా సాగిన వీరి కాపురంలో భార్య రోజా కొన్నాళ్లకి పక్కచూపులు చూసింది. ఇక స్థానికంగా ఉండే ఓ వ్యక్తితో వివాహేతర సంబంధాన్ని నడిపిస్తూ వచ్చింది. అయితే ఉగాది రోజున వీరిద్దరు ఇంట్లో కలుసుకోవాలని ప్లాన్ వేసుకున్నారు. అనుకున్న పథకం ప్రకారం రోజా భర్తకు స్లీపింగ్ టాబ్లెట్ వేసి పడుకోబెట్టింది. మెల్లగా ప్రియుడికి ఫోన్ చేసి రమ్మని కబురు పంపింది.
దీంతో ఇంట్లోకి వచ్చిన ప్రియుడు రోజాతో భారీగా ఎంజాయ్ చేశాడు. ఇక రెండు మూడు రోజుల గడిచిన తర్వాత హెచ్ఐవీ టెస్టుల్లో రోజా ప్రియుడికి పాజిటివ్ అని తేలింది. దీంతో ఇద్దరు ఒక్కసారిగా షాక్ గురయ్యారు. నీవ్వే వల్లే అంటే నీ వల్లే అని ఒకరికొకరు వాగ్వాదానికి దిగారు. ఇదే విషయం ఊర్లో అంతా తెలియడంతో పాటు వీరి జీవితం కూడా నాశనం అయింది. ఇటీవల జరిగిన ఈ ఘటన స్థానికంగా చర్చనీయాంశమవుతోంది. ఈ ఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి.
మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం SumanTV App డౌన్లోడ్ చేసుకోండి.