ఈ మధ్యకాలంలో పెళ్లైన మహిళలు వివాహేతర సంబంధాల్లో పాలు పంచుకుంటూ పచ్చని కాపురాలను చేజేతాల కూల్చేసుకుంటున్నారు. భర్తను కాదని భార్య, భార్యను కాదన భర్త, ఇలా ఒకరికి తెలియకుండా ఒకరు చికటి సంసారాల్లో మునిగిపోతూ వారి బతుకుల్లో వెలుగు లేకుండా చేసుకుంటున్నారు. అచ్చం ఇలాంటి ఘటనలోనే ఓ పెళ్లైన మహిళ భర్తను కాదని ప్రియుడితో శారీరకంగా కలుసుకుని చివరికి ఎయిడ్స్ బారిన పడింది. ఇటీవల జరిగిన ఈ ఘటన స్థానికంగా తీవ్ర చర్చనీయాంశమవుతోంది. ఇది కూడా చదవండి: […]