వివాహేతర సంబంధాలకు అలవాటు పడ్డ కొందరు వ్యక్తులు వావివరసలు మరిచి అటువైపుగా అడుగులు వేస్తున్నారు. అన్న, చెల్లి, వదినా ఇలా వరసలు మరిచి అడ్డగోలు అక్రమ సంబంధాలకు పదునుపెడుతున్నారు. అచ్చం ఇలాంటి ఘటనలోనే వరసలు మరిచిన ఓ అల్లుడు ఏకంగా అత్తపైనే కన్నేశాడు. ఇటీవల జరిగిన ఈ ఘటన స్థానికంగా తీవ్ర చర్చనీయాంశమవుతోంది.
ఇక పూర్తి వివరాల్లోకి వెళ్తే.. అది బీహార్ లోని బంగారు గూడెం ప్రాంతం. సాత్విక్ (పేర్లు మార్చాం) అనే యువకుడికి ఇదే ప్రాంతానికి చెందిన ఓ యువతితో గతంలో వివాహం జరిగింది. అయితే కొంత కాలం వీరి దాంపత్య జీవితం సాఫీగానే సాగుతూ వచ్చింది. ఇక ఆ యవతి తల్లిదండ్రులది కూడా ఇదే ప్రాంతం కావడంతో కూతురిని చూసేందుకు అప్పుడప్పుడు అల్లుడి ఇంటికి వచ్చేది. ఇలా వస్తున్న క్రమంలోనే అల్లుడు అత్త అందంగా ఉందని ఆమెపై కన్నేశాడు. దీనికి అత్త కూడా గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో వీరిద్దరి సంబంధానికి అడ్డూ అదుపు లేకుండా పోయింది.
ఇది కూాడా చదవండి: Rajasthan: అన్నతో పెళ్లైన చెల్లెలు పాడు పని.. భర్తకు తెలిసిందని!
ఇక కూతురు లేని టైమ్ చూసి తల్లి ఎంచక్కా అల్లుడి కౌగిట్లో సేదతీరేది. వీరి వ్యవహారం కొన్ని రోజుల పాటు గుట్టు చప్పుడు వీరి వ్యవహారం కొన్ని రోజుల పాటు సాగుతూ వచ్చింది. ఇక ఓ రోజు తల్లి తన భర్తతో బెడ్ రూంలో ఉండడం చూసిన కూతురు ఒక్కసారిగా షాక్ కు గురైంది. భర్తను నిలదీసే సరికి నోట్లో నీళ్లు నమిలాడు. ఇక లాభం లేదని భావించిన భార్య చివరికి భర్తకు విడాకులు ఇచ్చి టాటా చెప్పింది. ఇటీవల జరిగిన ఈ ఘటన స్థానికంగా తీవ్ర చర్చనీయాంశమవుతోంది. ఈ ఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి.
మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం SumanTV App డౌన్లోడ్ చేసుకోండి.