వివాహేతర సంబంధాలకు అలవాటు పడ్డ కొందరు వ్యక్తులు వావివరసలు మరిచి అటువైపుగా అడుగులు వేస్తున్నారు. అన్న, చెల్లి, వదినా ఇలా వరసలు మరిచి అడ్డగోలు అక్రమ సంబంధాలకు పదునుపెడుతున్నారు. అచ్చం ఇలాంటి ఘటనలోనే వరసలు మరిచిన ఓ అల్లుడు ఏకంగా అత్తపైనే కన్నేశాడు. ఇటీవల జరిగిన ఈ ఘటన స్థానికంగా తీవ్ర చర్చనీయాంశమవుతోంది. ఇక పూర్తి వివరాల్లోకి వెళ్తే.. అది బీహార్ లోని బంగారు గూడెం ప్రాంతం. సాత్విక్ (పేర్లు మార్చాం) అనే యువకుడికి ఇదే ప్రాంతానికి […]