SumanTV
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • పాలిటిక్స్
  • సినిమా
  • క్రీడలు
  • ఐపీఎల్ 2023
  • తెలంగాణ
  • ఓటిటి
  • క్రైమ్
  • SumanTV Android App
  • SumanTV iOS App
Trending
  • #90's క్రికెట్
follow us:
  • SumanTV Google News
  • SumanTV Twitter
  • SumanTV Fb
  • SumanTV Instagram
  • SumanTV Telegram
  • SumanTV Youtube
  • SumanTV Dialy Hunt
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • సినిమా
  • రివ్యూలు
  • పాలిటిక్స్
  • క్రీడలు
  • OTT మూవీస్
  • వైరల్
  • ప్రపంచం
  • టెక్నాలజీ
  • జాతీయం
  • ఫోటోలు
  • బిజినెస్
  • ఉద్యోగాలు
  • మిస్టరీ
  • మీకు తెలుసా
  • ఆధ్యాత్మికత
  • ఆరోగ్యం
  • ట్రావెల్
  • ఫ్యాషన్
  • జీవన శైలి
  • అడ్వర్టోరియల్
  • వీడియోలు
  • Home » national » Rapido Ola Uber Auto Services To Be Discontinued In Three Days In Bengaluru City

ఓలా- ఉబెర్- ర్యాపిడోలపై రవాణా శాఖ సీరియస్‌! మూడ్రోజుల్లో సర్వీస్‌ ఆపేయాలంటూ..!

  • Written By: Tirupathi Rao Tirumalasetty
  • Published Date - Fri - 7 October 22
  • facebook
  • twitter
  • |
      Follow Us
    • Suman TV Google News
ఓలా- ఉబెర్- ర్యాపిడోలపై రవాణా శాఖ సీరియస్‌! మూడ్రోజుల్లో సర్వీస్‌ ఆపేయాలంటూ..!

ఓలా, ఉబెర్, ర్యాపిడో.. ఈ పేర్లు సిటీలలో ఉండేవారికి బాగా పరిచయమే. అసలు ఇవి లేకపోతే చాలామంది పనులు ఆగిపోతాయనే చెప్పాలి. ఎందుకంటే అందరూ మెట్రోలు, ఎంఎంటీఎస్‌లు, రైళ్లలో వెళ్లాలి అంటే అవ్వకపోవచ్చు. కొందరికి అంత ఓపిక కూడా ఉండకపోవచ్చు. కావాలంటే ఒక రూపాయి పోయినా కంఫర్ట్‌ మిస్‌ కాకూడదు అనుకుంటారు. ఇంకొందరు అయితే వారి ప్రాంతానికి బస్సు సర్వీసులు లేకపోతే తప్పుకుండా ఇలాంటి రైడింగ్‌ యాప్లను ఆశ్రయించాల్సిందే. కరోనా తర్వాత కాస్త ఈ సర్వీసులు తగ్గినా క్రమంగా మళ్లీ పుంజుకుంటున్నాయి. కానీ, గత కొద్ది రోజులుగా వీళ్లు ఛార్జీలు విపరీతంగా పెంచేస్తున్నట్లు ఆరోపణలు, ఫిర్యాదులు వస్తున్నాయి. ముఖ్యంగా ఆటోలపై అధిక ఛార్జీలు వసూలు చేస్తున్నట్లు రవణా శాఖకు ఫిర్యాదులు వెల్లువెత్తాయి. దాంతో ఓలా, ఉబెర్, ర్యాపిడీ ఆటో సర్వీసులు మూడ్రోజుల్లో నిలిపివేయాలని ఆదేశాలు జారీ చేశారు.

వివరాల్లోకి వెళ్తే.. ఇదంతా జరిగింది తెలుగురాష్ట్రాల్లో కాదులెండి.. బెంగళూరులో. బెంగళూరు ఐటీ హబ్‌ అందరికీ తెలిసిందే. అక్కడ రోజులో రవాణా కోసం తప్పకుండా ఇలాంటి రైడింగ్‌ యాప్స్‌ మీద ఆధారపడాల్సిందే. అయితే కస్టమర్ల అవసరాన్ని ఆసరాగా చేసుకుని ఓలా, ఉబెర్, ర్యాపిడో సంస్థలు ఛార్జీలను విపరీతంగా పెంచేశాయి. రెండు కిలోమీటర్ల దూరంకూడా లేకుండానే రూ.100 ఛార్జ్‌ చేస్తున్నాయి. వీళ్ల తీరు చూసి విసిగిపోయిన వినియోగదారులు కర్ణాటక రవాణా శాఖకు ఫిర్యాదు చేశారు. ప్రజల ఫిర్యాదులను పరిశీలించిన రవాణా శాఖ ఓలా, ఉబెర్, ర్యాపిడో మూడ్రోజుల్లోగా వారి ఆటో రిక్షా సర్వీసులను నిలిపివేయాలంటూ ఆదేశాలు జారీ చేసింది. అంతేకాకుండా వారిపై వస్తున్న ఫిర్యాదులకు నివేదిక సైతం సమర్పించాలంటూ కోరారు.

ola uber autos are banned in bengaluru which means the rides that we weren’t able to book before will not be available for booking anymore

— vishal dayama (@VishalDayama) October 7, 2022

కర్ణాటకలో రవాణా శాఖ నిబంధనల ప్రకారం రెండు కిలోమీటర్లకు కేవలం రూ.30 మాత్రమే వసూలు చేయాలి. కానీ, ఓలా- ఉబెర్- ర్యాపిడో వంటి సంస్థలు రెండు కిలోమీటర్లు కూడా లేకపోయినా రూ.100 ఛార్జ్ చేస్తున్నారు. అయితే క్యాబ్‌ల విషయంలో మాత్రం ఎలాంటి నిషేదం విధించలేదు. నిజానికి కర్ణాటక ప్రభుత్వం 2016లో కొన్ని రూల్స్‌, లైసెన్సులు తీసుకొచ్చింది వాటి ప్రకారం క్యాబ్‌లకు మాత్రమే లైసెన్సులు ఇస్తున్నారు. కానీ, ఆటోలు వాటి కిందకు రావంటూ అధికారులు స్పష్టం చేశారు. అయితే ఈ నిర్ణయాన్ని ఆటో డ్రైవర్లు, యూనియన్లు సైతం తప్పుబట్టడం లేదు. ఎందుకంటే అగ్రిగేటర్లు రేట్లు పెంచడం ద్వారా వారికి వచ్చే గిరాకీలు తగ్గినట్లు చెబుతున్నారు. మరోవైపు ఆటోరిక్షా డ్రైవర్స్ యూనియన్, నందన్‌ నిలేకనికి చెందిన బెకన్‌ ఫౌండేషన్‌ బెంగళూరులో కొత్త యాప్‌ లాంఛ్‌ చేస్తోంది. నమ్మ యాత్రి యాప్‌ని తీసుకొస్తున్నట్లు తెలియజేశారు. ప్రభుత్వం నిబంధనలకు తగ్గట్లుగానే ఆటోలు నడిపిస్తామంటూ చెప్పుకొచ్చారు.

What’s with banning @Olacabs @Uber @rapidobikeapp Autos in Bengaluru ? Is the @BBMPCOMM unaware that what they are calling unaffordable is actually the only affordable Auto option in #Bengaluru ! Do they have any idea how much less is @Ola_Bangalore auto compared to local autos !

— Rohit Biswas (@bomngali) October 7, 2022

  • ఇదీ చదవండి: ఇంతకంటే అదృష్టవంతుడు ఉండడేమో.. iPhone 13 ఆర్డర్ చేస్తే iPhone 14!
  • ఇదీ చదవండి: గుడ్ న్యూస్ చెప్పిన జియో.. రూ. 239కే 5G సేవ‌లు!
  • ఇదీ చదవండి: స్మార్ట్‌ ఫోన్లే కాదు.. వాచ్‌లు కూడా పేలుతున్నాయి జాగ్రత్త!

Tags :

  • auto
  • bengaluru
  • business news
  • Rapido
  • Uber Auto Driver
Read Today's Latest nationalNewsTelugu News LIVE Updates on SumanTV

Follow Us

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube
  • SumanTV Dialy Hunt
ఈరోజు ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ న్యూస్.. జాతీయ, అంతర్జాతీయ వార్తలు.. ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, స్పోర్ట్స్, టెక్ అప్డేట్స్.. ఆధ్యాత్మిక, ఆరోగ్య సమాచారంతో పాటు, వైరల్ కథనాల కోసం సుమన్ టీవీ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.

Related News

TVS X Smart Electric Scooter: TVS నుంచి సరికొత్త ఎలక్ట్రిక్ స్కూటర్.. సింగిల్ ఛార్జ్‌తో 140 కి.మీ.! ధర ఎంతంటే?

TVS నుంచి సరికొత్త ఎలక్ట్రిక్ స్కూటర్.. సింగిల్ ఛార్జ్‌తో 140 కి.మీ.! ధర ఎంతంటే?

  • బ్యాంకుకు వెళ్లకుండా.. ఎలాంటి హామీ లేకుండా ఎడ్యుకేషన్ లోన్ పొందండిలా!

    బ్యాంకుకు వెళ్లకుండా.. ఎలాంటి హామీ లేకుండా ఎడ్యుకేషన్ లోన్ పొందండిలా!

  • ఐఫోన్ యూజర్లకు రూ.5 వేలు ఇస్తున్న యాపిల్ కంపెనీ.. లిస్టులో మీరున్నారేమో చూసుకోండి!

    ఐఫోన్ యూజర్లకు రూ.5 వేలు ఇస్తున్న యాపిల్ కంపెనీ.. లిస్టులో మీరున్నారేమో చూసుకోండి!

  • ఈ యాప్స్ మీ ఫోనులో ఉంటే.. వెంటనే తొలగించండి

    ఈ యాప్స్ మీ ఫోనులో ఉంటే.. వెంటనే తొలగించండి

  • వీడియో: మెట్రోలో యువతి చేసిన పని చూసి షాక్ తిన్న ప్రయాణికులు!

    వీడియో: మెట్రోలో యువతి చేసిన పని చూసి షాక్ తిన్న ప్రయాణికులు!

Web Stories

మరిన్ని...

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా
vs-icon

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా
vs-icon

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా

విలువైన సంపద మొత్తం తనలోనే  దాచుకున్న రీతూ వర్మ
vs-icon

విలువైన సంపద మొత్తం తనలోనే దాచుకున్న రీతూ వర్మ

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్
vs-icon

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి
vs-icon

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్
vs-icon

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్
vs-icon

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి
vs-icon

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి

తాజా వార్తలు

  • మహిళా కస్టమర్‌ను కొట్టిన రాపిడో డ్రైవర్...వీడియో వైరల్‌

  • చం*పి పారేస్తా.. పెట్రోల్ పంప్ ఉద్యోగి ఛాతీపై రివాల్వర్ గురిపెట్టిన యువతి

  • సరస్వతి కటాక్షించినా.. లక్ష్మీ దేవి వరించలేదీ విద్యార్థిని

  • ఇండస్ట్రీలో విషాదం.. క్యాన్సర్‌తో ప్రముఖ నటుడు కన్నుమూత!

  • ఆ పాన్ ఇండియా మూవీ మిస్ చేసుకున్న రామ్ చరణ్.. కారణం ఏంటంటే?

  • వ్యసనాలకు బానిసైన వైద్యుడు.. అదనపు కట్నం కోసం భార్యకు వేధింపులు.. ఆ తర్వాత?

  • వన్డేల్లో బాబర్ అజామ్ సరికొత్త చరిత్ర! కోహ్లీని వెనక్కి నెట్టి టాప్ లోకి

Most viewed

Suman TV Telugu

Download Our Apps

Follow Us On :

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube

    Trending

    IPL 2023Telugu Movie ReviewsAP News in TeluguPolitical News in TeluguTelugu NewsMovie News in TeluguTelugu Cricket NewsCrime News in TeluguOTT Movie ReleasesTelugu Tech News

    News

  • International
  • National
  • Andhra Pradesh
  • Telangana
  • Crime
  • Viral
  • Politics

    Entertainment

  • Movies
  • OTT Movies
  • Reviews
  • Web Stories
  • Videos

    Life Style

  • Health
  • Travel
  • Fashion

    More

  • Technology
  • Business
  • Jobs
  • Mystery

    SumanTV

  • About Us
  • Privacy Policy
  • Contact Us
  • Disclaimer
© Copyright SumanTV 2021 All rights reserved.
powered by veegam