SumanTV
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • పాలిటిక్స్
  • సినిమా
  • క్రీడలు
  • ఐపీఎల్ 2023
  • తెలంగాణ
  • ఓటిటి
  • క్రైమ్
  • SumanTV Android App
  • SumanTV iOS App
Trending
  • #90's క్రికెట్
follow us:
  • SumanTV Google News
  • SumanTV Twitter
  • SumanTV Fb
  • SumanTV Instagram
  • SumanTV Telegram
  • SumanTV Youtube
  • SumanTV Dialy Hunt
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • సినిమా
  • రివ్యూలు
  • పాలిటిక్స్
  • క్రీడలు
  • OTT మూవీస్
  • వైరల్
  • ప్రపంచం
  • టెక్నాలజీ
  • జాతీయం
  • ఫోటోలు
  • బిజినెస్
  • ఉద్యోగాలు
  • మిస్టరీ
  • మీకు తెలుసా
  • ఆధ్యాత్మికత
  • ఆరోగ్యం
  • ట్రావెల్
  • ఫ్యాషన్
  • జీవన శైలి
  • అడ్వర్టోరియల్
  • వీడియోలు
  • Home » business » Pmsym Invest Rs 55 Per Month You Will Get Rs 3000 Pension Attaining The Age Of 60 Years

Pension Scheme: నెలకు రూ. 55 చెల్లిస్తే.. ఏడాదికి రూ. 36 వేల పెన్షన్.. ఎలాగో తెలుసా?

  • Written By: Govardhan Reddy
  • Published Date - Sat - 27 August 22
  • facebook
  • twitter
  • |
      Follow Us
    • Suman TV Google News
Pension Scheme: నెలకు రూ. 55 చెల్లిస్తే.. ఏడాదికి రూ. 36 వేల పెన్షన్.. ఎలాగో తెలుసా?

వయస్సులో ఉన్నప్పుడు ఎంత సంపాదించినా, వృద్ధాప్యం వచ్చాక మన పరిస్థిఇతి ఎలా ఉంటుందో మనకే తెలియదు. అందుకే.. ఈ రోజుల్లో చాలా మంది భయం వృద్ధాప్యంలో ఆర్థికంగా ఇబ్బంది లేకుండా ఎలా జీవించటం అన్నదే. ఎలాంటి అవాంతరాలు లేకుండా జీవితం సాఫీగా సాగాలంటే మంచి ప్లానింగ్ అవసరం. అయితే మనలో ఎంతమంది సరిగ్గా ఇన్వెస్ట్ చేస్తున్నారు? అన్నది గమనించవలసిన విషయం. ఇప్పుడు మీకు చెప్పబోయేది.. వృద్ధాప్యంలో ఆర్థికంగా భరోసానిచ్చే అద్భుతమైన పథకం గురుంచి..

కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న అనేక పథకాల్లో ప్రధాన్ మంత్రి శ్రమ యోగి మాన్ ధన్ యోజన ఒకటి. అసంఘటిత రంగంలోని వారికి సామాజిక ఆర్థిక భద్రత కల్పించాలనే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం ఈ పథకాన్ని తీసుకువచ్చింది. ప్రధానంగా అల్పాదాయ వర్గాల వారికి, తక్కువ వేతనాలు పొందే వారికి, మహిళలు, స్వయం ఉపాధి పొందే వారికి ఈ పథకం ఎక్కువ ప్రయోజనకరమని చెప్పుకోవచ్చు. ఇందులో నెలకు రూ.55 పెట్టుబడిగా పెట్టినట్లయితే.. ఏడాదికి రూ.36,000 పెన్షన్ పొందవచ్చు.

Assurance of old age protection and #SocialSecurity for unorganised workers through Pradhan Mantri Shram-yogi Maan-dhan (PMSYM) Pension Yojana. To register, visit https://t.co/qzBx0cdoLC or go to your nearest Common Service Centre.#PMSYM pic.twitter.com/4RLB8KcvlD

— Ministry of Labour (@LabourMinistry) December 14, 2021

అర్హతలు:

  • అసంఘటిత రంగానికి చెందిన వారు
  • 18 నుంచి 40 ఏళ్ల మధ్యలో వయసు వారు
  • నెలకు రూ.15 వేల లోపు ఆదాయం పొందే వారు

కావాల్సిన డాక్యుమెంట్లు:

  • బ్యాంక్ అకౌంట్
  • ఆధార్ కార్డు
  • రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్

ప్రయోజనాలు:

పీఎం శ్రమ్ యోగి మాన్ ధన్ స్కీమ్ ప్రత్యేకతలను గమనిస్తే.. అర్హత కలిగిన వారు పథకంలో ఎవరైనా చేరొచ్చు. ఇది స్వచ్ఛంద పెన్షన్ పథకం. పథకంలో చేరిని వారికి కచ్చితమైన పెన్షన్ వస్తుంది. 60 ఏళ్లు నిండిన తరువాత ప్రతి నెలా రూ.3,000 పింఛను అందజేస్తారు. అర్హులైన భార్యాభర్తలిద్దరూ ఈ పథకంలో చేరితే.. రూ.72,000 పెన్షన్‌గా పొందవచ్చు. ఒకవేళ పథకంలో చేరిన వారు మరణిస్తే.. అప్పుడు వారి భాగస్వామికి సగం పెన్షన్ వస్తూనే ఉంటుంది. లేదంటే డిపాజిట్ చేసిన డబ్బులను వెనక్కి పొందొచ్చు.

ఎంత పెట్టుబడి పెట్టొచ్చు..?

రూ.55 నుంచి రూ.200 వరకు పెట్టుబడి పెట్టవచ్చు. 18 ఏళ్ల వయస్సు ఉన్నవారు నెలకు రూ.55 పెట్టుబడి పెట్టాల్సి ఉంటుంది. అలాగే.. 30 ఏళ్లు ఉంటే.. నెలకు రూ.100, 40 ఏళ్లు ఉంటే.. నెలకు 200 రూపాయలు పెట్టుబడి పెట్టాలి. 18 సంవత్సరాల వయస్సులో పెట్టుబడి పెట్టే వ్యక్తి 42 సంవత్సరాల వయస్సు వరకు పెట్టుబడి పెట్టాలి. 60 ఏళ్ల తర్వాత పెన్షన్ లభిస్తుంది.

పథకంలో ఎలా చేరాలి?

ఈ పథకంలో చేరాలని భావించే వారు మాన్ ధన్ వెబ్‌సైట్‌లోకి వెళ్లి ఆన్ లైన్ లో రిజిస్టర్ చేసుకోవచ్చు. లేదా దగ్గరిలోని కామన్ సర్వీస్ సెంటర్‌కు వెళ్లి, అవసరమైన డాక్యుమెంట్లు అందించి పథకంలో చేరొచ్చు. ఆధార్ నెంబర్, రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్ తప్పనిసరి. ఈ పథకంపై, మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

  • ఇదీ చదవండి: నెలకు రూ.210 కడితే రూ.5,000 పెన్షన్.. భారీగా చేరుతున్న జనం!
  • ఇదీ చదవండి: ఈ స్కీమ్‌లో చేరితే పదేళ్ల పాటు నెలకు రూ.9,250 పెన్షన్‌!

Tags :

  • Pension Scheme
  • Pradhan Mantri Shram Yogi Man-dhan Yojana
Read Today's Latest businessNewsTelugu News LIVE Updates on SumanTV

Follow Us

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube
  • SumanTV Dialy Hunt
ఈరోజు ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ న్యూస్.. జాతీయ, అంతర్జాతీయ వార్తలు.. ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, స్పోర్ట్స్, టెక్ అప్డేట్స్.. ఆధ్యాత్మిక, ఆరోగ్య సమాచారంతో పాటు, వైరల్ కథనాల కోసం సుమన్ టీవీ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.

Related News

ప్రైవేటు ఉద్యోగి మరణిస్తే కుటుంబానికి పెన్షన్.. ఈపీఎఫ్‌ఓ నిబంధనలివే..

ప్రైవేటు ఉద్యోగి మరణిస్తే కుటుంబానికి పెన్షన్.. ఈపీఎఫ్‌ఓ నిబంధనలివే..

  • అనర్హులకు పింఛన్ అందకూడదు నిజమే! కానీ.., జగన్ సార్ జర జాగ్రత్త!

    అనర్హులకు పింఛన్ అందకూడదు నిజమే! కానీ.., జగన్ సార్ జర జాగ్రత్త!

  • అనర్హులకు పథకాలు రాకూడదు.. ఇవ్వకూడదు: CM జగన్‌

    అనర్హులకు పథకాలు రాకూడదు.. ఇవ్వకూడదు: CM జగన్‌

  • జంటలకు అద్భుతమైన స్కీం.. నెలనెలా రూ.200డిపాజిట్ చేస్తే.. ఏటా రూ.72వేలు పొందొచ్చు!

    జంటలకు అద్భుతమైన స్కీం.. నెలనెలా రూ.200డిపాజిట్ చేస్తే.. ఏటా రూ.72వేలు పొందొచ్చు!

  • PMSYM: వృద్ధాప్యంలో ఏటా రూ.72 వేలు ఇచ్చే పథకం గురించి తెలుసా?

    వృద్ధాప్యంలో ఏటా రూ. 72 వేలు ఇచ్చే పథకం గురించి తెలుసా?

Web Stories

మరిన్ని...

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా
vs-icon

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా
vs-icon

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా

విలువైన సంపద మొత్తం తనలోనే  దాచుకున్న రీతూ వర్మ
vs-icon

విలువైన సంపద మొత్తం తనలోనే దాచుకున్న రీతూ వర్మ

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్
vs-icon

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి
vs-icon

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్
vs-icon

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్
vs-icon

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి
vs-icon

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి

తాజా వార్తలు

  • మహిళా కస్టమర్‌ను కొట్టిన రాపిడో డ్రైవర్...వీడియో వైరల్‌

  • చం*పి పారేస్తా.. పెట్రోల్ పంప్ ఉద్యోగి ఛాతీపై రివాల్వర్ గురిపెట్టిన యువతి

  • సరస్వతి కటాక్షించినా.. లక్ష్మీ దేవి వరించలేదీ విద్యార్థిని

  • ఇండస్ట్రీలో విషాదం.. క్యాన్సర్‌తో ప్రముఖ నటుడు కన్నుమూత!

  • ఆ పాన్ ఇండియా మూవీ మిస్ చేసుకున్న రామ్ చరణ్.. కారణం ఏంటంటే?

  • వ్యసనాలకు బానిసైన వైద్యుడు.. అదనపు కట్నం కోసం భార్యకు వేధింపులు.. ఆ తర్వాత?

  • వన్డేల్లో బాబర్ అజామ్ సరికొత్త చరిత్ర! కోహ్లీని వెనక్కి నెట్టి టాప్ లోకి

Most viewed

Suman TV Telugu

Download Our Apps

Follow Us On :

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube

    Trending

    IPL 2023Telugu Movie ReviewsAP News in TeluguPolitical News in TeluguTelugu NewsMovie News in TeluguTelugu Cricket NewsCrime News in TeluguOTT Movie ReleasesTelugu Tech News

    News

  • International
  • National
  • Andhra Pradesh
  • Telangana
  • Crime
  • Viral
  • Politics

    Entertainment

  • Movies
  • OTT Movies
  • Reviews
  • Web Stories
  • Videos

    Life Style

  • Health
  • Travel
  • Fashion

    More

  • Technology
  • Business
  • Jobs
  • Mystery

    SumanTV

  • About Us
  • Privacy Policy
  • Contact Us
  • Disclaimer
© Copyright SumanTV 2021 All rights reserved.
powered by veegam