SumanTV
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • పాలిటిక్స్
  • సినిమా
  • క్రీడలు
  • రివ్యూలు
  • తెలంగాణ
  • ఓటిటి
  • క్రైమ్
  • SumanTV Android App
  • SumanTV iOS App
Trending
  • #90's క్రికెట్
  • #మూవీ రివ్యూస్
follow us:
  • SumanTV Google News
  • SumanTV Twitter
  • SumanTV Fb
  • SumanTV Instagram
  • SumanTV Telegram
  • SumanTV Youtube
  • SumanTV Dialy Hunt
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • సినిమా
  • రివ్యూలు
  • పాలిటిక్స్
  • క్రీడలు
  • OTT మూవీస్
  • వైరల్
  • ప్రపంచం
  • టెక్నాలజీ
  • జాతీయం
  • ఫోటోలు
  • బిజినెస్
  • ఉద్యోగాలు
  • మిస్టరీ
  • మీకు తెలుసా
  • ఆధ్యాత్మికత
  • ఆరోగ్యం
  • ట్రావెల్
  • ఫ్యాషన్
  • జీవన శైలి
  • అడ్వర్టోరియల్
  • వీడియోలు
Advertisement
Advertisement
  • Home » andhra pradesh » Reason Behind Why Nagarjuna Far From Meeting With Cm Ys Jagan

సీఎం జగన్‌ తో భేటీ.. నాగార్జున అందుకే వెళ్లలేదు

  • Written By: Dharani
  • Published Date - Thu - 10 February 22
  • facebook
  • twitter
  • |
      Follow Us
    • Suman TV Google News
సీఎం జగన్‌ తో భేటీ.. నాగార్జున అందుకే వెళ్లలేదు

ఏపీలో ప్రారంభమైన సినిమా టికెట్ల వివాదానికి ముగింపు రాబోతుంది. దీనిపై చర్చించేందుకు చిరంజీవితో పాటు పలువురు హీరోలు, దర్శక, నిర్మాతలు సీఎం జగన్‌ తో భేటీ అయ్యారు. తాడేపల్లి చేరుకున్న ప్రముఖులు క్యాంప్‌ కార్యాలయంలో సీఎం జగన్‌ ని కలిశారు. భేటీ ప్రారంభం అయ్యింది.. చర్చలు సాగుతున్నాయి. సినిమా టికెట్ల ధర సహా ఇతర అంశాలపై ప్రధానంగా ఈ భేటీ జరగనుంది. చిరంజీవి, మహేశ్‌బాబు, ప్రభాస్‌, కొరటాల శివ, నిరంజన్‌ రెడ్డి, ఆర్‌ నారాయణ మూర్తి, అలీ, పోసాని కృష్ణమురళి తదితర ప్రముఖులు సీఎం జగన్‌తో సమావేశం అయ్యారు.

Advertisement

Reason why nagarjuna did not come to meet CM Jagan

అయితే ఈ భేటీలో నాగార్జున, జూనియర్‌ ఎన్టీఆర్‌ పాల్గొనకపోవడం ఇప్పుడు హాట్‌టాపిక్‌గా మారింది. సీఎం జగన్‌ను కలిసే లిస్ట్‌లో వీరిద్దరి పేర్లు ఉన్నా చివరి నిమిషంలో ఎందుకు గైర్హాజరయ్యారు అన్నది ఇప్పుడు చర్చకు దారితీసింది. జూనియర్‌ హాజరుకాకపోవడం వెనక కుటుంబ, వ్యక్తిగత, రాజకీయ కారణాలు ఉన్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. మరి నాగార్జున ఎందుకు హాజరు కాలేదని చర్చించుకుంటున్నారు జనాలు.

ఇది కూడా చదవండి : సీఎం జగన్ తో భేటీకి జూనియర్ ఎన్టీఆర్ ఎందుకు రాలేదు?

అయితే జూనియర్‌ మాదిరి నాగార్జున హాజరు కాకపోవడం వెనక పెద్ద కారణాలు ఏమి లేవని తెలుస్తోంది. వ్యక్తిగత కారణాల దృష్ట్యా నాగార్జున భేటీకి హాజరుకాలేదని సమాచారం. అది ఏంటంటే నాగార్జున భార్య అక్కినేని అమలకు కరోనా పాజిటివ్‌ గా తేలిందని సమాచారం. అందువల్ల నాగార్జున ప్రస్తుతం హోం ఐసోలేషన్‌ లో ఉన్నారని.. అందుకే భేటీకి హాజరు కాలేదని తెలుస్తోంది. దీనిపై మీ అభిప్రాయాలను కామెంట్స్‌ రూపంలో తెలియజేయండి.

Tags :

  • akkineni nagarjuna
  • Andhra Pradesh
  • Cm jagan
  • Jr ntr
  • Latest Telugu Movie News
  • Movie Ticket Prices
Read Today's Latest andhra pradeshNewsTelugu News LIVE Updates on SumanTV

Follow Us

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube
  • SumanTV Dialy Hunt
ఈరోజు ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ న్యూస్.. జాతీయ, అంతర్జాతీయ వార్తలు.. ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, స్పోర్ట్స్, టెక్ అప్డేట్స్.. ఆధ్యాత్మిక, ఆరోగ్య సమాచారంతో పాటు, వైరల్ కథనాల కోసం సుమన్ టీవీ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.

Related News

రాయలసీమ రైజింగ్.. రూ.1 లక్ష కోట్లతో ఏపీ ప్రభుత్వ బిగ్ ప్లాన్

రాయలసీమ రైజింగ్.. రూ.1 లక్ష కోట్లతో ఏపీ ప్రభుత్వ బిగ్ ప్లాన్

  • పవన్‌ను పొగిడిన సీఎం చంద్రబాబు..ఎందుకో తెలిస్తే

    పవన్‌ను పొగిడిన సీఎం చంద్రబాబు..ఎందుకో తెలిస్తే

  • కరెంట్ షాక్‌తో పాఠశాల విద్యార్థి మృతి

    కరెంట్ షాక్‌తో పాఠశాల విద్యార్థి మృతి

  • కృష్ణా ఎక్స్ ప్రెస్ రైలులో పొగలు.. పరుగులు తీసిన జనం..!

    కృష్ణా ఎక్స్ ప్రెస్ రైలులో పొగలు.. పరుగులు తీసిన జనం..!

  • బంగాళాఖాతంలో అల్పపీడనం.. ఈ జిల్లాల్లో ఐదు రోజుల పాటు వానలే!

    బంగాళాఖాతంలో అల్పపీడనం.. ఈ జిల్లాల్లో ఐదు రోజుల పాటు వానలే!

Web Stories

మరిన్ని...

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా
vs-icon

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా
vs-icon

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా

విలువైన సంపద మొత్తం తనలోనే  దాచుకున్న రీతూ వర్మ
vs-icon

విలువైన సంపద మొత్తం తనలోనే దాచుకున్న రీతూ వర్మ

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్
vs-icon

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి
vs-icon

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్
vs-icon

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్
vs-icon

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి
vs-icon

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి

తాజా వార్తలు

  • కండక్టర్ గా మారిన సీఎం విజయ్కండక్టర్ గా మారిన సీఎం విజయ్

  • 174 ప్రాణాలే కాదు.. భారతీయ పైలట్ చేసిన సాహసం ఇదే!

  • భారత ఆర్చరీ టీమ్ సంచలనం.. ఆసియా క్రీడల్లో సరికొత్త చరిత్ర

  • స్క్వాష్ స్టార్‌లకు సీఎం విజయ్ భారీ నజరానా.. తలా రూ.30 లక్షలు!

  • హైదరాబాద్‌లో ఎంఎస్ ధోనీ.. సెల్ఫీ కోసం ఎగబడిన అభిమానులు!

  • బీసీ రిజర్వేషన్లపై చంద్రబాబు ఫైర్.. సుప్రీంకోర్టుకు వెళ్తాం!

  • పహల్గాం టెర్రరిస్ట్ మూసా హతం.. బుద్గాంలో ఆర్మీ ఎన్‌కౌంటర్

Most viewed

  • హైదరాబాద్ లో ముగిసిన గణనాథుల నిమజ్జనం.. ఎన్ని విగ్రహాలు నిమజ్జనం చేశారంటే

  • అన్నదాతలకు అదిరిపోయే గుడ్ న్యూస్ చెప్పిన ప్రభుత్వం

  • విడాకుల కోసం వచ్చి కోర్టులో పొట్టుపొట్టు కొట్టుకున్న భార్యాభర్తలు

  • హీరోయిన్ రకుల్ ప్రీత్ ఆస్తులపై ఐటీ దాడులు

  • విరాట్ కోహ్లీ టెస్టుల్లోకి మళ్లీ రావాలా? కపిల్ దేవ్ షాకింగ్ కామెంట్స్

  • ఇంట్లో చోరీ జరిగినా తగ్గేదేలే..మరో వీడియో తీసిన యూట్యూబర్‌

  • రైతులకు గుడ్‌న్యూస్ రబీ పంటల MSP పెంపు కేంద్ర కేబినెట్ నిర్ణయాలు

Suman TV Telugu

Download Our Apps

Follow Us On :

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube

    Trending

    IPL 2023Telugu Movie ReviewsAP News in TeluguPolitical News in TeluguTelugu NewsMovie News in TeluguTelugu Cricket NewsCrime News in TeluguOTT Movie ReleasesTelugu Tech News

    News

  • International
  • National
  • Andhra Pradesh
  • Telangana
  • Crime
  • Viral
  • Politics

    Entertainment

  • Movies
  • OTT Movies
  • Reviews
  • Web Stories
  • Videos

    Life Style

  • Health
  • Travel
  • Fashion

    More

  • Technology
  • Business
  • Jobs
  • Mystery

    SumanTV

  • About Us
  • Privacy Policy
  • Contact Us
  • Disclaimer
© Copyright SumanTV 2021 All rights reserved.
powered by veegam