SumanTV
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • పాలిటిక్స్
  • సినిమా
  • క్రీడలు
  • ఐపీఎల్ 2023
  • తెలంగాణ
  • ఓటిటి
  • క్రైమ్
  • SumanTV Android App
  • SumanTV iOS App
Trending
  • #HBDChiranjeevi
follow us:
  • SumanTV Google News
  • SumanTV Twitter
  • SumanTV Fb
  • SumanTV Instagram
  • SumanTV Telegram
  • SumanTV Youtube
  • SumanTV Dialy Hunt
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • సినిమా
  • రివ్యూలు
  • పాలిటిక్స్
  • క్రీడలు
  • OTT మూవీస్
  • వైరల్
  • ప్రపంచం
  • టెక్నాలజీ
  • జాతీయం
  • ఫోటోలు
  • బిజినెస్
  • ఉద్యోగాలు
  • మిస్టరీ
  • మీకు తెలుసా
  • ఆధ్యాత్మికత
  • ఆరోగ్యం
  • ట్రావెల్
  • ఫ్యాషన్
  • జీవన శైలి
  • అడ్వర్టోరియల్
  • వీడియోలు
  • Home » andhra pradesh » Prakasam Head Constable Resign And Gets Emotional About Chandrababu Crying Who Is The Constable Vijay Krishna

ఏపీ అసెంబ్లీ ఘటనతో రాజీనామా చేసిన ఈ కానిస్టేబుల్ నేపధ్యం ఏమిటంటే?

  • Written By: Uppula Naresh
  • Updated On - Sat - 20 November 21
  • facebook
  • twitter
  • |
      Follow Us
    • Suman TV Google News
ఏపీ అసెంబ్లీ ఘటనతో రాజీనామా చేసిన ఈ కానిస్టేబుల్ నేపధ్యం ఏమిటంటే?

శుక్రవారం ఏపీ అసెంబ్లీలో జరిగిన ఘటన ఏపీ రాజకీయాల్లో కాస్త హీట్ ను పుట్టిస్తుంది. ఇదే అంశంపై నేతలు ఒకరిపై ఒకరు మాటల తూటాలు పేల్చుకుంటున్నారు. మరీ ముఖ్యంగా చంద్రబాబు నాయుడు ప్రెస్ మీట్ లో వెక్కి వెక్కి ఏడవడం ఏపీ రాజకీయాలను పూర్తిగా మార్చేసింది. తమ కుటుంబంలోని ఆడవాళ్లపై వైసీపీ నేతలు ఇష్టమొచ్చినట్లు కామెంట్స్ చేస్తున్నారని చంద్రబాబు తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు. ఈ ఘటనపై రాజకీయాలకు అతితంగా కొందరు మద్దతు పలుకుతుంటే మరికొంత మంది వ్యతిరేకిస్తున్నారు.

అయితే తాజాగా ఇదే ఘటనపై ప్రకాషం జిల్లాలోని ఓ కానిస్టేబుల్ ఓ వీడియోను విడుదల చేస్తూ తన ఉద్యోగానికి రాజీనామా చేస్తున్నానంటూ భావోద్వేగంతో కూడిన ప్రకటన చేశాడు. చంద్రబాబు గారు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో తనకు ఉద్యోగం వచ్చిందని ఈరోజు వరకు విలువలతో చేయి చాచకుండా నిజాయితీగా బ్రతికానంటూ చెప్పుకొచ్చాడు. ఇక ఇదే కాకుండా వైసీపీ చేసే దిగజారుడు రాజకీయాలు మంచివి కావంటూ కన్నీటిపర్యంతమయ్యారు.

Constable Chendrababu Naidu Ap

అయితే దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో అసలు ఎవరీ కానిస్టేబుల్ అంటూ అంతా వెతికే పనిలో పడ్డారు. ఈ కానిస్టేబుల్ పూర్తి పేరు విజయ్ కృష్ణ. 1998 బ్యాచ్ లో సివిల్ కానిస్టేబుల్ గా ఉద్యోగం లభించింది. అప్పట్లో నిర్వహించిని రిటర్న్ టెస్ట్ లో టాపర్ గా నిలిచాడు. ఇక ఆ తర్వాత 2002, 2003లో ఒంగోలు పీటీసీలో బెస్ట్ షూటర్‌గా రెండుసార్లు నిలిచారు. చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో విజయ్ కృష్ణ కి ఉద్యోగం లభించటం విశేషం.

కాగా విజయ్ కృష్ణ అమితంగా అభిమానించే నాయకుల్లో చంద్రబాబు నాయుడు ఒకరని తెలుస్తోంది. అయితే తాజాగా ఏపీ అసెంబ్లీ ఘటన, చంద్రబాబు భావోద్వేగ ఈ రెండు ఘటనలపై తీవ్ర ఆవేదానికి గురయ్యాడు. దీంతో వెంటనే తన అభిమాన నాయకుడు ఒక్కసారిగా కన్నీటిపర్యంతమవ్వడంతో విజయ్ కృష్ణ తట్టుకోలేకపోయాడు. ఈ నేపథ్యంలో తన పోలీస్ ఉద్యోగానికి రాజీనామా చేస్తున్నట్లు కానిస్టేబుల్ విజయ్ కృష్ణ తెలిపాడు. ఇక చంద్రబాబు ఘటనపై కానిస్టేబుల్ విజయ్ కృష్ణ తీసుకున్న నిర్ణయంపై మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి.

చంద్రబాబు గారి పై వైసీపీ ఎమ్మెల్యేలు చేసిన అనుచిత వ్యాఖ్యలను ఒక కానిస్టేబుల్ ఖండించారు. చంద్రబాబుగారు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో తనకు ఉద్యోగం వచ్చిందని.. ఈరోజు వరకు విలువలతో చేయి చాచకుండా నిజాయతీగా బ్రతికానని…వైసీపీ చేసే దిగజారుడు రాజకీయాలు మంచివి కావని అంటూ కన్నీటిపర్యంతమయ్యారు pic.twitter.com/avzAJHnin3

— Telugu Desam Party (TDP Official) (@JaiTDP) November 20, 2021

Tags :

  • Chandrababu Naidu
  • Resignation
  • Vijay Krishna
Read Today's Latest andhra pradeshNewsTelugu News LIVE Updates on SumanTV

Follow Us

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube
  • SumanTV Dialy Hunt
ఈరోజు ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ న్యూస్.. జాతీయ, అంతర్జాతీయ వార్తలు.. ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, స్పోర్ట్స్, టెక్ అప్డేట్స్.. ఆధ్యాత్మిక, ఆరోగ్య సమాచారంతో పాటు, వైరల్ కథనాల కోసం సుమన్ టీవీ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.

Related News

సీఎం జగన్ హామీ.. ఎన్నికలకు ముందే వారికి పరిహారం!

సీఎం జగన్ హామీ.. ఎన్నికలకు ముందే వారికి పరిహారం!

  • TDP వరాల జల్లు.. నిరుద్యోగులకు 3000.. మహిళలకు నెలకు రూ.1500!

    TDP వరాల జల్లు.. నిరుద్యోగులకు 3000.. మహిళలకు నెలకు రూ.1500!

  • ఒక్క ‘టీ’కే రూ. 10 వేలు చెల్లించుకున్న చంద్రబాబు..!

    ఒక్క ‘టీ’కే రూ. 10 వేలు చెల్లించుకున్న చంద్రబాబు..!

  • వైసీపీ కార్యకర్త కూతురుకి చంద్రబాబు చేయూత! రూ.2.3 లక్షల సాయం..

    వైసీపీ కార్యకర్త కూతురుకి చంద్రబాబు చేయూత! రూ.2.3 లక్షల సాయం..

  • Kodali Nani: రజినీకాంత్ జీరో..  కొడాలి నాని సంచలన కామెంట్స్!

    రజినీకాంత్ జీరో.. కొడాలి నాని సంచలన కామెంట్స్!

Web Stories

మరిన్ని...

బీచ్‏లో మీనాక్షి చౌదరి సందడి..
vs-icon

బీచ్‏లో మీనాక్షి చౌదరి సందడి..

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా
vs-icon

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా
vs-icon

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా

విలువైన సంపద మొత్తం తనలోనే  దాచుకున్న రీతూ వర్మ
vs-icon

విలువైన సంపద మొత్తం తనలోనే దాచుకున్న రీతూ వర్మ

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్
vs-icon

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి
vs-icon

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్
vs-icon

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్
vs-icon

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్

తాజా వార్తలు

  • లోకల్ బాడీ ఎన్నికలకు ఆమోదం, సెప్టెంబర్‌లో ఎన్నికలు

  • దేవుడిపై కోపంతో 15 ఏళ్లుగా ఏం చేస్తున్నాడో తెలిస్తే...

  • ఈ కమెడియన్ల సంపాదన వింటే మైండ్ బ్లాక్ అవడం ఖాయం

  • 22 ఏళ్ల సీన్ రిపీట్ కానుందా, సంక్రాంతికి ఈసారి క్లాష్ తప్పదా

  • నొప్పితో విలవిల్లాడుతున్నా వదల్లేదట..స్టార్ హీరోయిన్‌కు నరకం

  • ఘాటీ సినిమా సెన్సార్ పూర్తి, సినిమాలో హైలైట్ అదేనా

  • బిగ్‌బాస్ 9లో దువ్వాడ- దివ్వెల మాధురి ఎంట్రీ ఖాయమేనా

Most viewed

  • బిగ్‌బాస్ 9 లాంచ్ డేట్ వచ్చేసింది, ఎప్పటి నుంచంటే

  • ఏపీ సీఎం చంద్రబాబు కీలక నిర్ణయం, ఇక ఆధార్ తరహాలో ఫ్యామిలీ కార్డు

  • మరో అల్పపీడనం ముప్పు, ఈ జిల్లాల్లో వచ్చే మూడు రోజులు భారీ వర్షాలు

  • ఆ సూపర్ హిట్ సినిమా ఛైల్డ్ ఆర్టిస్ట్ ఇప్పుడు క్రేజీ హీరోయిన్, అస్సలు గుర్తుపట్టలేరు

  • సుందరకాండలో ఇంటర్వెల్ సీన్ షాక్ ఇస్తుందా, ఫస్ట్ రివ్యూ ఎలా ఉంది

  • నాకిష్టమైన ఆ తెలుగు హీరోతో భవిష్యత్తులో సినిమా తీస్తా : ధోని

  • బిగ్‌బాస్ హౌస్‌లో ఆ కాంట్రోవర్సీ కొరియోగ్రాఫర్ ? రచ్చ మామూలుగా ఉండదుగా

Suman TV Telugu

Download Our Apps

Follow Us On :

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube

    Trending

    IPL 2023Telugu Movie ReviewsAP News in TeluguPolitical News in TeluguTelugu NewsMovie News in TeluguTelugu Cricket NewsCrime News in TeluguOTT Movie ReleasesTelugu Tech News

    News

  • International
  • National
  • Andhra Pradesh
  • Telangana
  • Crime
  • Viral
  • Politics

    Entertainment

  • Movies
  • OTT Movies
  • Reviews
  • Web Stories
  • Videos

    Life Style

  • Health
  • Travel
  • Fashion

    More

  • Technology
  • Business
  • Jobs
  • Mystery

    SumanTV

  • About Us
  • Privacy Policy
  • Contact Us
  • Disclaimer
© Copyright SumanTV 2021 All rights reserved.
powered by veegam