Om Namo Venkatesaya: తిరుపతి శ్రీ వేంకటేశ్వర స్వామి వారు కొలువై ఉన్న తిరుమల కొండ మీద ఎంతో ప్రశాంతంగా ఉంటుంది. ముఖ్యంగా స్పీకర్ ద్వారా కొండ మొత్తం ప్రతి ధ్వనించే ఓ స్వరం.. ‘‘ ఓం నమో వేంకటేశాయ..’’ అద్భుతంగా అనిపిస్తుంది. ఎవరిదీ స్వరం.. ఎంత మధురంగా ఉంది అనుకోని వారుండరు. ఆ గొంతు మరెవరిదో కాదు.. ఇండియన్ ఐడల్ తెలుగు కంటెస్టెంట్ వైష్టవి అమ్మగారు మాధవిది.
ఆమె తొమ్మిదవ తరగతి చదువుతున్నపుడు పారుపల్లి రంగనాథ్ గారితో కలిసి ఈ నామాలు పాడారంట. ఆ స్వరం ఏళ్లు గడుస్తున్నా ఇప్పటికీ అందిరి మనుసును తడుముతుండటం గమనార్హం. మాధవి గారు పాడిన ‘‘ ఓం నమో వేంకటేశాయ..’’ నామం గురించిన మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
ఇవి కూడా చదవండి : ‘శ్రీవల్లి’ పాట పాడిన కలెక్టర్! వీడియో వైరల్..
మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం SumanTV App డౌన్లోడ్ చేసుకోండి.