సినీ ఇండస్ట్రీలో స్టార్ హీరోలకు చెల్లెలు పాత్రలో నటించి మెప్పించిన వారిలో వరలక్ష్మి పేరే గుర్తుకు వస్తుంది. అప్పట్లో ఆమెను ఎక్కువగా చెల్లెలి పాత్రలో తీసుకునేవారు. ఆ తర్వాత అదే స్థాయిలో చాలా తక్కువ మంది పేరు తెచ్చుకున్నారు.
ఆమె అచ్చతెలుగమ్మాయి. పుట్టి పెరిగింది అంతా ఇక్కడే. టీనేజ్ లోనే హీరోయిన్ అయిపోయింది. చాలా తక్కువ టైంలో పెళ్లి చేసుకుని సినిమాలకు దూరమైపోయింది. ఇంతకీ ఆమె ఎవరో గుర్తుపట్టారా?
Om Namo Venkatesaya: తిరుపతి శ్రీ వేంకటేశ్వర స్వామి వారు కొలువై ఉన్న తిరుమల కొండ మీద ఎంతో ప్రశాంతంగా ఉంటుంది. ముఖ్యంగా స్పీకర్ ద్వారా కొండ మొత్తం ప్రతి ధ్వనించే ఓ స్వరం.. ‘‘ ఓం నమో వేంకటేశాయ..’’ అద్భుతంగా అనిపిస్తుంది. ఎవరిదీ స్వరం.. ఎంత మధురంగా ఉంది అనుకోని వారుండరు. ఆ గొంతు మరెవరిదో కాదు.. ఇండియన్ ఐడల్ తెలుగు కంటెస్టెంట్ వైష్టవి అమ్మగారు మాధవిది. ఆమె తొమ్మిదవ తరగతి చదువుతున్నపుడు పారుపల్లి రంగనాథ్ […]