తెలుగులో మోస్ట్ ఎలిజిబుల్ యాంకర్ అనగానే ప్రదీపే గుర్తొస్తాడు. ఆ తర్వాత మనోడు పెళ్లి ఎప్పుడు చేసుకుంటాడు అనే డౌట్ వస్తుంది. పెళ్లి చేసుకోకుండా అంత పాపులర్ అయ్యాడు. ఇదే విషయమై పలు ఈవెంట్స్ లో వేరే యాంకర్స్, ప్రదీప్ పై పంచులు వేస్తుంటారు. ఇప్పుడు మాత్రం పెళ్లి గురించి మాట్లాడుతూ, తనపై తానే కౌంటర్స్ వేసుకున్నాడు. ఇది చూడటానికి చాలా ఎంటర్ టైనింగ్ గా అనిపిస్తోంది. యాంకర్ ప్రదీప్ లో ఎప్పుడూ కూడా జోష్ కనిపిస్తుంది. […]
మహేశ్ బాబు.. కృష్ణా కుమారుడిగా కెరీర్ మొదలు పెట్టి ఇప్పుడు టాలీవుడ్‌లోనే అగ్ర హీరోగా కొనసాగుతున్నాడు. చైల్డ్ ఆర్టిస్టుగా యాక్టింగ్ కెరీర్ మొదలు పెట్టి సూపర్ స్టార్‌గా ఎదిగాడు. అగ్రహీరో కుమారుడిగా కాకుండా తనకంటూ ఫ్యాన్ బేస్ క్రియేట్ చేసుకున్నాడు. పాన్ ఇండియా లెవల్లో సూపర్ స్టార్ మహేశ్ బాబుకు ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ఎన్నో టాప్ కంపెనీలు మహేశ్‌ను బ్రాండ్ అంబాసిడర్ గా ఉండాలంటూ కోరుకుంటాయి. వెండితెరపైనే కాదు అటు రియల్ లైవ్‌లోనూ మహేశ్ ఓ […]
సూపర్ స్టార్ మహేశ్ బాబు.. ఒక హీరోగా మాత్రమే కాకుండా ఒక మనసన్న మనిషిగా ఎంతో మంది అభిమానులను సొంతం చేసుకున్నాడు. ఆపదలో ఉన్న వారిని ఆదుకోవడం, చేతనైన సాయం చేయడం సినిమాల్లో మాత్రమే కాదు.. రియల్ లైఫ్‌లోనూ మహేశ్ ఎన్నో దానాలు, సాయాలు చేస్తూనే ఉంటాడు. ఉచితంగా గుండె ఆపరేషన్లు చేయిస్తూ ఎన్నో కుటుంబాల్లో నవ్వులు పూయిస్తున్నాడు. వెండితెరపై మహేశ్ బాబుకు ఉన్న క్రేజ్, ఫ్యాన్ ఫాలోయింగ్ అందరికీ తెలిసిందే. ఇప్పుడు మహేశ్ బాబు ఫ్యాన్స్ […]
ఈ మధ్యకాలంలో ప్రేక్షకులకు వినోదాన్ని పంచేందుకు బుల్లితెరపై ఎన్నో కొత్త కార్యక్రమాలు పుట్టుకొస్తున్నాయి. ఇప్పటికే కొన్నేళ్లుగా జబర్దస్త్, ఎక్ట్రా జబర్దస్త్ కామెడీ షోలతో పాటు.. ఇప్పుడు శ్రీదేవి డ్రామా కంపెనీ, కామెడీ స్టార్స్ లాంటివి బాగా ట్రెండ్ అవుతున్నాయి. ఈ క్రమంలో తాజాగా జీ తెలుగులో ‘మనవూరి రంగస్థలం’ పేరిట ఓ కొత్త షో ప్రారంభం అవుతోంది. ప్రతి ఆదివారం ప్రసారం కానున్న ఈ షోకి సంబంధించి తాజాగా ప్రోమో రిలీజ్ చేశారు నిర్వాహకులు. ఈ చిన్న […]
తెలుగు బుల్లితెరపై అలరిస్తున్న సింగింగ్ ప్రోగ్రాంలలో ‘సరిగమప ది సింగింగ్ సూపర్ స్టార్’ ఒకటి. ఈ కార్యక్రమం మొదలైన తక్కువ కాలంలోనే ప్రేక్షకులలో మంచి క్రేజ్ క్రియేట్ చేసుకుంది. ప్రతి ఎపిసోడ్ లో ఊహించని ట్విస్టులు, మంచి వినసొంపైన పెర్ఫార్మన్సుల ద్వారా ఈ ప్రోగ్రాం ప్రేక్షకులకు దగ్గరైంది. ఈ ఏడాది ఫిబ్రవరిలో ప్రారంభమైన ఈ సింగింగ్ రియాలిటీ షో ఇప్పుడు తుదిదశకు చేరుకుంది. ఇరవై నాలుగు మంది కంటెస్టెంట్స్ లో ఎనిమిది మంది ఫినాలేకు వెళ్లారు. ఇక […]
పండగలు వచ్చాయంటే ప్రముఖ ఎంటర్‌టైన్‌మెంట్ ఛానల్స్‌లో సందడి మొదలవుతుంది. ఆర్టిస్టులతో షోలు కళకళలాడిపోతాయి. తెలంగాణలో బోనాల జాతర మొదలైన సందర్భంగా బోనాల సెలబ్రేషన్స్‌ను షురూ చేసింది. జీ తెలుగు యాజమాన్యం ‘జీ తెలుగు వారి జాతర’ పేరుతో సందడి చేయనుంది. సీరియల్ ఆర్టిస్టులు, కమెడియన్స్, సింగర్స్ చేసిన హడావుడిని ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నారు. దీనికి సంబంధించిన ప్రోమోను జూలై 23న రిలీజ్ చేసిన విషయం తెలిసిందే. ఈ వీడియోకి విపరీతమైన రెస్పాన్స్ వచ్చింది. తాజాగా కమెడియన్ రియాజ్‌కు […]
బుల్లితెర పై వినోదాన్ని పంచే కార్యక్రమాలు ఎన్నో పుట్టుకొస్తుంటాయి. కొన్ని కార్యక్రమాలు రెగ్యులర్ ఫీల్ ని కలిగిస్తాయి. కానీ.. కొన్ని మాత్రమే ప్రేక్షకులకు సర్ప్రైజ్ ఫీల్ ని కలిగిస్తాయి. ఎందుకంటే.. కామెడీ షోలు, రియాలిటీ షోలు ఎప్పటికీ వస్తూనే ఉంటాయి. అయితే.. జనాల్ని ఎంటర్టైన్ చేసే ధూమ్ ధామ్ సెలబ్రేషన్స్ మాత్రం అరుదుగా జరుగుతుంటాయి. తాజాగా ప్రముఖ టీవీ ఛానల్ జీ వారు ‘జీ తెలుగువారి జాతర అందరూ ఆహ్వానితులే’ అనే కొత్త ఎపిసోడ్ తో ఈ […]
Dance India Dance: దేశవ్యాప్తంగా పాపులర్ అయినటువంటి జీ నెట్ వర్క్ గురించి బుల్లితెర ప్రేక్షకులకు ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. ముఖ్యంగా తెలుగులో జీ తెలుగు ఛానల్ అనేక రియాలిటీ షోలు నిర్వహిస్తూ.. టాలెంట్ ఉన్న గాయనీ గాయకులను, అనేక మంది డాన్సర్ లను ఇండస్ట్రీకి అందిస్తోంది. ప్రతి ఏడాది సరికొత్త కంటెంట్ తో తెలుగు ప్రేక్షకులను అలరిస్తున్న జీ తెలుగు.. ఇప్పుడు మరో డాన్స్ రియాలిటీ షోతో ముందుకు రానుంది. ఈసారి డాన్స్ షోలో తెలుగు […]