YSR Cheyutha: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి ప్రవేశ పెట్టిన వైఎస్సార్ చేయూత పథకం రాష్ట్రంలోని పేద మహిళల పాలిట వరంగా మారింది. ఈ పథకం ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఎస్సీ, ఎస్టీ, బీసీ వర్గాలకు చెందిన మహిళలు ఎంతో లబ్ధి పొందుతున్నారు. ప్రభుత్వం అర్హులైన ఎస్సీ, ఎస్టీ, బీసీ మహిళలకు సంవత్సరానికి 18,750 రూపాయలు అందిస్తోంది. మూడు సంవత్సరాలకు గానూ దాదాపు 56 వేల రూపాయలు వారి అకౌంట్లలోకి నేరుగా బదిలీ చేసింది. […]
రాష్ట్రంలోని ప్రతి ఒక్కరికి సంక్షేమ ఫలాలు అందాలనే ఉద్దేశంతో.. సరికొత్త పథకాలతో ముందుకు వెళ్తున్నారు ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి. చిన్నారులు మొదలు.. వృద్ధుల వరకు.. అందరికి వర్తించేలా.. వివిధ సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నారు సీఎం జగన్. ఈ క్రమంలో రాష్ట్రంలో వెనకబడిన వర్గాలకు చెందిన బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ మహిళలకు వైఎస్సార్ చేయూత పథకం కింద ఆర్థిక సాయం అందజేస్తున్న సంగతి తెలిసిందే. ఈ పథకం కింద నాలుగేళ్ల కాలంలో మొత్తం 75 […]