హైదరాబాద్ : తెల్లవెంట్రుకలు తీసేయ్యడం వల్ల ఎటువంటి సమస్యలు తలెత్తు తాయి..? అసలు వైట్ హెయిర్స్ ను తొలగిస్తే ఏం జరుగు తుంది…? ప్రతిఒక్కరికీ ఈ అనుమానం కలుగుతూనే ఉంటుంది. ఒక్క తెల్లవెంట్రుక తొలగిస్తే, దాని చుట్టుపక్కల ఉండే వెంట్రుకలు కూడా తెల్లగా మారుతాయనే డౌట్ ఉంటుంది. ఇది ఎంతవరకు వాస్తవం… ? డెర్మటాలజిస్టులు దీనిపై ఏమంటున్నారో తెలుసుకోవాలంటే…? ఈ కింది వీడియో చూడండి..
2005 లో ఎన్టీఆర్ నటించిన ‘నర్సింహుడు’ చిత్రంతో తెలుగు తెరకు పరిచయం అయ్యింది నటి సమీరా రెడ్డి. తర్వాత మెగాస్టార్ చిరంజీవి నటించిన ‘జై చిరంజీవ’ చిత్రంలో తన అందచందాలతో మురిపించిన బాలీవుడ్ బ్యూటీ.. ఆ తర్వాత ఎన్టీఆర్ నటించిన అశోక్ చిత్రంలో తన గ్లామర్ తో కుర్రాళ్ల మనసు దోచింది. తెలుగులోనే కాకుండా తమిళ్ లో సూర్య నటించిన ‘సూర్య సన్నాఫ్ కృష్ణన్’ చిత్రంలో నటించింది. పెళ్లయిన తర్వాత ఆమె సినిమాలకు గుడ్ బై చెప్పారు. […]