సాధారణంగా పెళ్లిల్లు ఆడ, మగ మధ్య జరుగుతాయి. వారి వారి సాంప్రదాయాల ప్రకారం ఘనంగా పెళ్లిల్లు జరుపుకుంటారు. కానీ అక్కడ ఓ యువతి కాస్త భిన్నంగా ఆలోచించి తనను తానే పెళ్లి చేసుకుంది. ఆ వివాహం జరిగి సంవత్సరం పూర్తైనందునా వివాహ వార్షికోత్సవ వేడుకలు కూడా జరుపుకుంది. దీనికి సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో చెక్కర్లు కొడుతోంది.
పెళ్లికి మందు మతిమరుపు ఎంత ఉన్నా పర్వాలేదు. కానీ.. పెళ్లి తరువాత మాత్రం అలా ఉంటే కుదరదు. భార్య పుట్టిన రోజు, పెళ్లి రోజులను తప్పకుండా గుర్తుంచుకోవాలి. లేదంటే భాగస్వామి పెట్టే టార్చర్ ను భరించాల్సిందే. తాజాగా ఓ భార్య తన భర్త పెళ్లి రోజు మర్చిపోయాడని దిమ్మతిరిగే షాక్ ఇచ్చింది.
టెలివిజన్ రంగంలో తనదైన యాంకరింగ్ తో ఎంతోమంది అభిమానులను సంపాదించింది యాంకర్ సుమ. ఒక రకంగా చెప్పాలంటే యాంకర్ సుమ లేని టీవీ షో, ప్రీ రిలీజ్ ఫంక్షన్లు ఊహించడం కష్టమని అంటారు అభిమానులు.
చిత్రపరిశ్రమలో వందల సినిమాలు చేసిన నటీనటులు వయసు పైబడ్డాక సినిమాలకు దూరమవుతుంటారు. సరే సినిమాలంటే చేయట్లేదు. కనీసం ఆరోగ్యంగా, సంతోషంగా ఉన్నారా లేదా? అనేది అసలు పాయింట్. ఇటీవల కాలంలో సీనియర్స్ నటీనటులంతా ఒక్కొక్కరుగా అనారోగ్యం బారినపడుతున్నారు. ఈ క్రమంలో తాజాగా ఓ సీనియర్ స్టార్ హీరోని చూసి షాక్ అవుతున్నారు ఫ్యాన్స్. హీరోగా వందల సినిమాలు చేసిన ఆయన్ని.. ఒక్కసారిగా వీల్ చైర్ లో చూసేసరికి దుఃఖాన్ని ఆపుకోలేకపోతున్నారు ప్రేక్షకులు. ఇంతకీ ఎవరా స్టార్ హీరో […]
కేటీఆర్.. కేవలం తెలంగాణ వారికి మాత్రమే కాదు.. తెలుగు ప్రజలందరికి ఆయన సుపరిచితుడు. తెలంగాణ ఉద్యమ సమయంలో.. ఆయన తెర మీదకు వచ్చాడు. ప్రత్యేక తెలంగాణ ఉద్యమంలో.. తండ్రి కేసీఆర్‌తో పాటు కీలక పాత్ర పోషించాడు. ప్రత్యేక రాష్ట్రం సాధించిన తర్వాత.. వచ్చిన ఎన్నికల్లో విజయం సాధించి.. మినిస్టర్‌గా బాధ్యతలు చేపట్టారు. ప్రస్తుతం టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, తెలంగాణ ఐటీ మంత్రిగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ఇక రాజకీయాల పరంగా మాత్రమే కాక.. సోషల్ మీడియాలో కూడా […]
యశ్.. ఈ పేరు ప్రస్తుతం భారతీయ సినీ ప్రియులకు పరిచయం అక్కర్లేదు. ఒక సీరియల్ ఆర్టిస్ట్ గా తన సినీ ప్రయాణాన్ని ప్రారంభించిన యశ్.. నేడు దేశంలోనే స్టార్ హీరోల్లో ఒకరిగా ఎదిగారు. తన సినీ ప్రయాణంలో కేజీఎఫ్ అనేది ఓ అద్భుతం. ఈ సినిమాతో యశ్ కు దేశ వ్యాప్తంగా ఓ రేంజ్ లో గుర్తింపు వచ్చింది. కేజీఎఫ్ లో రాఖీభాయ్ గా యశ్ నటన అనిర్వచనీయం. అందుకే ఆ సినిమా బాక్సాఫీస్ వద్ద వసూళ్ల […]
సోషల్ మీడియా వచ్చాక.. తమ భావాలను స్వేచ్చగా ప్రపంచానికి తెలియజేస్తున్నారు జనాలు. అదేవిధంగా సెలబ్రిటీల విషయానికి వస్తే చిట్ చాట్ లు చేస్తూ.. అభిమానులకు ఎప్పుడు దగ్గరగానే ఉంటున్నారు. ఈ క్రమంలోనే కొంత మంది సెలబ్రిటీల భార్యలు తమ భర్తలపై తమకు ఉన్న ప్రేమను వ్యక్తం చేస్తూంటారు. తాజాగా అలాంటి ప్రేమనే పెళ్లిరోజు శుభాకాంక్షలు చెబుతూ వెల్లడించింది.. టీమిండియా స్టార్ క్రికెటర్ అజింక్యా రహానే భార్య రాధికా దోపావ్ కర్. ప్రస్తుతం ఆమె ఇన్ స్టా లో […]
టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు తన ఫ్యామిలీకి ఎంతగా ప్రాధాన్యత ఇస్తాడో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఏది ఏమైనా తన ఫ్యామిలీ తర్వాతే సినిమా అంటుంటాడు. ఎల్లప్పుడూ సినిమా షూటింగ్స్ తో బిజీగా ఉండే మహేష్.. ఖాళీ టైమ్ దొరికిందంటే చాలు తన భార్య నమ్రత.. పిల్లలు గౌతమ్, సితారలతో గడిపేస్తుంటాడు. వాళ్ళతోనే సరదాగా ఆడుతూ పాడుతూ ఎంజాయ్ చేస్తాడు. అయితే.. ఈ గురువారం మహేష్ – నమ్రతల పెళ్లిరోజు. 2005 ఫిబ్రవరి 10న ఈ ఎవర్ […]
టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు తన ఫ్యామిలీకి ఎంతగా ప్రాధాన్యత ఇస్తాడో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఏది ఏమైనా తన ఫ్యామిలీ తర్వాతే సినిమా అంటుంటాడు. ఎల్లప్పుడూ సినిమా షూటింగ్స్ తో బిజీగా ఉండే మహేష్.. ఖాళీ టైమ్ దొరికిందంటే చాలు తన భార్య నమ్రత, పిల్లలు గౌతమ్, సితారలతో గడిపేస్తుంటాడు. వాళ్ళతోనే సరదాగా ఆడుతూ పాడుతూ ఎంజాయ్ చేస్తాడు. అయితే మహేష్ ఫ్యామిలీతో కలిసి దిగిన ఓ స్పెషల్ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. […]
తన మధుర గాత్రంతో సింగర్ గానే కాక.. డబ్బింగ్ తో కూడా ఏళ్ల తరబడి ప్రేక్షకులను అలరిస్తున్నారు సింగర్ సునీత. ఆమెకున్న ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. తెర మీద సక్సెస్ ఫుల్ గా రాణిస్తున్న సునీత.. వ్యక్తిగత జీవితంలో ఎన్నో ఆటుపోట్లను ఎదుర్కొన్నారు. చిన్న వయసులోనే వివాహం, భర్త నుంచి విడిపోవడం.. ఆ తర్వాత ఒంటరిగా ఇద్దరి పిల్లల బాధ్యతలను చూసుకుంటూ.. కొన్నేళ్లు గడిపేశారు. అయితే గతేడాది జనవరి 9 న రామ్ […]