మీకు మొబైల్ గేమ్స్ అంటే పిచ్చా? మొబైల్ గేమ్స్ ఆడడంలో తోపా? ఐతే రూ. 10 లక్షలు సంపాదించుకునే సువర్ణావకాశం మీ కోసమే. ప్రముఖ మొబైల్ కంపెనీ సరైన ఆటగాడి కోసం ఎదురుచూస్తుంది. బాగా మొబైల్ గేమ్స్ ఆడిన ఆటగాడికి రూ. 10 లక్షలు చెల్లిస్తుంది.
ఓ గేమింగ్ ప్లాట్ ఫారం.. ఊపిరి పీల్చుకో.. నా మోడిఫైడ్ వెర్షన్ బ్యాటిల్ గ్రౌండ్స్ మొబైల్ ఇండియా వచ్చింది. తిరిగి ఇండియాలో అడుగు పెట్టింది. పండగ చేసుకోండిరా పబ్జీ ప్రియులారా అని పబ్జీ అంటోంది.
ప్రపంచవ్యాప్తంగా క్రాఫ్టన్ కంపెనీ తెచ్చిన పబ్ జీ గేమ్ సృష్టించిన ప్రకంపనలు అంతా ఇంతా కాదు. ఆ గేమ్ వల్ల ఆత్మహత్యలు, హత్యలు కూడా జరిగాయి. భారతదేశంలో ఈ గేమ్ ని బ్యాన్ కూడా చేశారు. ఇప్పుడు ఈ క్రాఫ్టన్ కంపెనీ నుంచి మరో గేమ్ ఇండియాలో లాంఛ్ కాబోతోంది.
గత కొంత కాలంగా టీ20 వరల్డ్ క్రికెట్ లో మారుమ్రోగిన పేరు సూర్య కుమార్ యాదవ్. అతడి ఆటతీరుపై ప్రశంసలు కురిపించని మాజీలు లేరంటే అతిశయోక్తికాదు. అంతలా అతడి పేరు క్రికెట్ అభిమానుల్లో నానింది. విదేశీ క్రికెటర్లతో పాటుగా టీమిండియా ఆటగాళ్లు సైతం SKY పై ప్రశంసలు కురిపించారు. ప్రస్తుతం సూర్య రంజీ ట్రోఫీలో హైదరాబాద్ తో జరిగే మ్యాచ్ నుంచి ముంబై జట్టుకు అందుబాటులోకి రానున్నాడు. ఈ క్రమంలోనే ప్రముఖ మీడియా సంస్థ అయిన ఇండియన్ […]