తెలంగాణలో దిగువ ట్రోపో ఆవరణంలో ఈశాన్య దిశగా గాలులు వీస్తున్నాయని వాతావరణ శాఖ వెల్లడించింది. ఈ ప్రభావంతో రాష్ట్రంలోని పలు జిల్లాల్లో అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేసింది. అలాగే నేటి నుంచి రాష్ట్రవ్యాప్తంగా వర్షాలు తగ్గి, పొడి వాతావరణం నెలకొనే అవకాశముందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ప్రస్తుతం తెలంగాణ ప్రాంతాల్లో దిగువ ట్రోపో ఆవరణంలో ఈశాన్య దిశగా బలమైన గాలులు వీస్తున్నట్లు హైదరాబాద్ వాతావరణ […]