తారక్ అభిమానులకు గూస్ బంప్స్ వచ్చే వీడియో ఇది. అందుకే సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. డ్రాగన్ కోసం తనను తాను ఎలా మార్చుకుంటున్నాడో ఈ వీడియో చూస్తే తెలుస్తుంది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి. టాలీవుడ్ స్టార్ హీరో జూనియర్ ఎన్టీఆర్ తాజా బాలీవుడ్ చిత్రం వార్ 2 నిరాశ పర్చినా ఇంకా ఫ్యాన్స్ ఆశలు, అంచనాలు అన్నీ ప్రశాంత్ నీల్ తెరకెక్కిస్తున్న డ్రాగన్ సినిమాపైనే ఉన్నాయి. సినిమా పేరుని అధికారికంగా ఇంకా ప్రకటించలేదు. ఈ […]
జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్‌కు ఫుల్ జోష్ ఇక. అభిమాన హీరోకు సంబంధించి క్రేజీ అప్‌డేట్ విడుదలైంది. తారక్ రాజకీయాల్లో ఎంట్రీపై అతని సోదరి క్లారిటీ ఇచ్చింది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి. సినిమాల్లో, రాజకీయాల్లో వారసత్వం సాధారణంగా ఉండేదే. తెలుగుదేశం వ్యవస్థాపకుడు, మాజీ ముఖ్యమంత్రి దివంగత ఎన్టీఆర్ వారసులు బాలకృష్ణ, హరికృష్ణలు అటు రాజకీయాలు, ఇటు సినిమాల్లో వచ్చినా పార్టీ పగ్గాలు మాత్రం అల్లుడు చంద్రబాబు చేతిలోనే ఉన్నాయి. నందమూరి హరికృష్ణ కుమారుడు జూనియర్ ఎన్టీఆర్ ఒకప్పుడు […]
కటౌట్ కన్పిస్తే చాలు డ్యూడ్ అంటున్నారు ఫ్యాన్స్. ఎప్పుడు కన్పించారనేది కాదు ఎంత పవర్‌ఫుల్ ఎంట్రీ ఉందనేదే కీలకం. అందుకే కూలీ, వార్ 2 సినిమాల్లో అగ్ర హీరోల ఎంట్రీ ఇప్పుడు చర్చ నడుస్తోంది. ఈ రెండు సినిమాల్లో అటు రజనీకాంత్ ఇటు జూనియర్ ఎన్టీఆర్ ఎప్పుడు కన్పిస్తారనేది ఫ్యాన్స్‌లో ఆసక్తి రేపుతోంది. సూపర్ స్టార్ రజనీకాంత్ హీరోగా లోకేశ్ కనగరాజ్ తెరకెక్కించిన కూలీ సినిమా ఆగస్టు 14న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. అటు హృతిక్ రోషన్, […]