సినిమా థియేటర్‌లో విజిల్స్ వేసే ఫ్యాన్స్… సడన్‌గా పొలిటికల్ జెండాలు పట్టుకుని రోడ్ల మీదకి వస్తే ఎలా ఉంటది? ఇప్పుడు తమిళనాడులో ఇదే నడుస్తోంది! మొన్న చూస్తే లారెన్స్ మాస్టర్ ‘నేను వస్తున్నా’ అన్నట్టు ఫ్యాన్స్ మీటింగ్ పెట్టారు. నిన్న చూస్తే ధనుష్ తన యాభైయ్యో సినిమా వేడుకని పొలిటికల్ సభలా మార్చేశారు. ఇక ఇప్పుడు మన ప్రిన్స్ శివకార్తికేయన్ వంతు వచ్చింది! యాభై అడుగుల కటౌట్లు, కర్పూర హారతులు, పాలాభిషేకాలు. ఏంట్రా ఇది? వీళ్లంతా నెక్స్ట్ […]
ఎన్నికలొస్తే చాలు… నాయకులంతా ప్రచార రథంపై ఎక్కి, జనాన్ని చూసి చేతులు ఊపుకుంటూ వెళ్లడం మనం ఎప్పుడూ చూసేదే! కానీ, తమిళనాడు మాత్రం సీఎం విజయ్ విజనే వేరూ..నేను ట్రెండ్ ఫాలో కానూ..ట్రెండ్ సెట్ చేస్తానంటూ వినూత్న ప్రచారానికి శ్రీకారం చుట్టారు..ప్రచారరథంపై అభ్యర్ధిని ఉంచి తానే స్వయంగా నడుచుకుంటూ ప్రజల వద్దకు వెళ్తూ తమ అభ్యర్ధిని గెలిపించాలని కోరారు.. విజయ్ చేసి ఈ ప్రచారం దేశరాజకీయాల్లో నూతన ఒరవడికి శ్రీకారం చుట్టింది… తమిళనాడు రాజకీయాల్లో ఇప్పుడు ఎక్కడ […]