కోట్లు సంపాదించడమే కాదు..నలుగురినీ ఆదుకునే మానవత్వం కూడా ఉండాలి. అలాంటి వ్యక్తే తమిళ అగ్ర నటుడు సూర్య. అగరం ఫౌండేషన్ 15వ వార్షికోత్సవంలో ఓ యువతి కధ విని భావోద్వేగానికి లోనయ్యాడు సూర్య. కంట తడి పెట్టాడు. నిరుపేద విద్యార్ధులను ఆదుకునేందుకు, మంచి భవిష్యత్ అందించేందుకు సినీ హీరో సూర్య స్థాపించిన అగరం ఫౌండేషన్ 15వ వార్షికోత్సవం జరుపుకుంది. ఈ వేడుకల్లో జయప్రియ అనే ఓ యువతి చేసిన ప్రసంగం అందర్నీ ఆలోచింపజేసింది. సూర్య సహా అంతా […]