ఆశ్రమంలో సేవలు చేసుకునేందుకు వచ్చిన ఒక బాలికపై అక్కడి స్వామీజీ అత్యాచారానికి పాల్పడ్డాడు. బాధితురాలి కాళ్లకు గొలుసు కట్టి బంధించి చిత్రహింసలకు గురిచేశాడు.
స్వామీజీలు అంటే ఎంతో శాంతంగా ఉంటూ.. ప్రజలకు నీతి వాఖ్యాలు చెప్పాలి. పొరపాటున ఎవరైనా తప్పు చేసినా కూడా వారికి సర్దిచెప్పేలా ఉండాలి. ముఖ్యంగా శాంతిమూర్తుల్లా ఉండాలి. నలుగురికి మంచి మాటలు చెబుతుండాలి. సరైనా మార్గంలో వెళ్లాలంటూ మార్గనిర్దేశం చేసే వారిలా ఉండాలి. కానీ, ఇప్పుడు చెప్పుకోబోయే స్వామీజీలు మాత్రం అలాంటి కోవకు చెందిన వారు మాత్రం కాదు. అసలు స్వామీజీ అనే పదానికే కళంకంలా మారారు. ఒక చిన్న మాటతో వీరి మధ్య మొదలైన వైరం […]
మన దేశానికి స్వాతంత్రం వచ్చి ఇప్పటికీ 75 ఏళ్లు దాటుతున్నా.. ఇంకా కొన్ని చోట్ల అంటరానితనం, కుల వివక్ష కొనసాగుతూనే ఉంది. అణగారిన వర్గాల వరానికి సామాజికంగా హీనంగానే చూస్తున్నారు. ఇలాంటి కుల వివక్షత రూపు మాపేందుకు కొంత మంది రాజకీయ నాయకులు ముందుకు వస్తున్నారు. ఈ క్రమంలో కర్ణాటకకు చెందిన కాంగ్రెస్ ఎమ్మెల్యే జమీర్ అహ్మద్ ఖాన్ వింత ప్రయత్నం చేశారు. ఎమ్మెల్యే జమీర్ ఖాన్ దళితుడైన స్వామి నారాయణ్‌కు భోజనం కలిపి తినిపించారు. ఆ […]