బిగ్ బాస్ బ్యూటీ అషూరెడ్డి గురించి పెద్దగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఈ అమ్మడు తన గ్లామర్, నటనతో అందరిని ఆకర్షిస్తోంది. తొలుత టిక్‌టాక్, డబ్ ష్మాష్ వీడియోలతో సోషల్ మీడియాలో అషూ మంచి గుర్తింపు సంపాదించింది. తన హాట్ ఫోటోలతను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ కుర్రాళ్లకు చెమటలు పట్టేలా చేస్తుంది. అయితే తాజాగా ఈ బ్యూటీ తన తల్లికి ఖరీదైన బహుమతి ఇచ్చి సర్ ప్రైజ్ చేసింది.