నిరంతర కష్టం, ప్రతిభ ఉంటే ఏదైనా సాధ్యమే. అదే నిరూపించాడు ఈ నటుడు. చేసింది చిన్న పాత్రలే అయినా అందర్నీ మెప్పించగలిగాడు. అందుకే కోట్ల విలువ చేసే కారు సొంతం చేసుకోగలిగాడు. అతడే మంజుమ్మల్ బాయ్. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి. తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ లేటెస్ట్ మూవీ కూలీ అందర్నీ అలరిస్తోంది. హిట్ టాక్ తెచ్చుకున్న సినిమా కలెక్షన్లు కూడా భారీగానే ఉన్నాయి. ఈ సినిమాలో రజనీకాంత్ పోటు అమీర్ ఖాన్, ఉపేంద్ర, నాగార్జున, […]