హీరోయిన్ గా 50 సినిమాలు చేసిన హన్సిక.. గతేడాది చివర్లో పెళ్లి చేసుకుంది. మ్యారేజ్ తర్వాత గ్లామర్ విషయంలో కాస్త తగ్గుతుందేమోనని ఫ్యాన్స్ అనుకున్నారు. కానీ తగ్గేదే లే ట్రెండ్ ఫాలో అవుతోందని ఆమె తాజా ఫొటోలు చూస్తుంటే అనిపిస్తోంది.
హీరోయిన్ హన్సిక పెళ్లి చేసుకుని రెండు నెలలు దాటిపోయింది. అయితే ఆమె లవ్ స్టోరీ ఏంటనేది చాలామందికి తెలియదు. ఆ విషయాల్ని 'హన్సిక లవ్ షాదీ డ్రామా' పేరుతో ఉన్న వీడియోలో చెప్పుకొచ్చింది. ఇది ప్రస్తుతం హాట్ స్టార్ లో ఉంది.
సినిమా ఇండస్ట్రీలో చాలా మంది హీరోలు, హీరోయిన్లు సమాజం నుంచి చాలా తీసుకున్నామని చెప్పి.. సేవ రూపంలో ఎంతో కొంత తిరిగిస్తూ ఋణం తీర్చుకుంటూ ఉంటారు. అలాంటి వారిలో మెగాస్టార్ చిరంజీవి,మహేష్ బాబు, పవన్ కళ్యాణ్ సహా అనేక మంది హీరోలు ఉన్నారు. హీరోలే కాదు సమంత, శ్రియ లాంటి హీరోయిన్లు కూడా సమాజం పట్ల తమ అంకితభావాన్ని ప్రదర్శిస్తున్నారు. అనాథ పిల్లలని దత్తత తీసుకుని చదివించడం, అనాధాశ్రమాలకి విరాళం ఇవ్వడం లాంటివి చేస్తున్నారు. నాంది ఫౌండేషన్ […]
దేశముదురు సినిమాతో టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చింది ఆపిల్ బ్యూటీ హన్సిక మోత్వాని. ఆ తర్వాత అమ్మడి కెరీర్ దూసుకుపోయింది. తెలుగు, తమిళ ఇండస్ట్రీల్లో వరుస చిత్రాలు చేస్తూ.. స్టార్ హీరోయిన్‌గా గుర్తింపు తెచ్చుకుంది. ఇక బాలీవుడ్‌లో బాల నటిగా పలు చిత్రాల్లో నటించింది. కొన్నెళ్ల పాటు.. టాప్ హీరోయిన్‌గా రాణించింది హన్సిక. ఆ తర్వాత హీరోయిన్ ఓరియెంటెడ్ చిత్రాల్లో కూడా నటించింది. అయితే గత కొంత కాలం నుంచి అమ్మడి కెరీర్ కాస్త వెనకబడింది. ఇక హీరో […]
తెలుగు ఇండస్ట్రీలో ఎంతోమంది బాలీవుడ్ బ్యూటీలు హీరోయిన్లుగా ఎంట్రీ ఇచ్చారు. కానీ అతి తక్కువ మందే సక్సెస్ సాధించారు. బాలీవుడ్ లో చైల్డ్ ఆర్టిస్ట్ గా ఎంట్రీ ఇచ్చిన హన్సిక తర్వాత స్టార్ హీరోయిన్ రేంజ్ కి చేరుకుంది. తెలుగు లో పూరి జగన్నాథ్ దర్శకత్వంలో అల్లు అర్జున్ హీరోగా నటించిన ‘దేశముదురు’చిత్రంతో తెలుగు తెరకు పరిచయం అయ్యింది. ఈ చిత్రం సూపర్ హిట్ కావడంతో హన్సికకు వరుస ఆఫర్లు వచ్చాయి. 2011లో ‘మాప్పిళ్త్లె’ మూవీతో కోలీవుడ్ […]
ఈ మధ్యకాలంలో సినీతారలు ఏ విషయాన్నైనా సోషల్ మీడియా ద్వారానే తెలియజేస్తున్నారు. సినిమా అప్ డేట్స్ అయినా, వ్యక్తిగత విషయాలైనా సోషల్ మీడియా వేదికగా ఫ్యాన్స్ కి చెబుతున్నారు. ఇది అందరికి తెలిసిన విషయమే. కానీ.. హీరోయిన్స్ పెళ్లి వీడియోలను ఓటిటిలలో రిలీజ్ చేయడం అనేది అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. పెళ్లి కబురేమో సోషల్ మీడియాలో.. పెళ్లి లైవ్ టెలికాస్ట్ ఏమో ఓటిటి ప్లాట్ ఫామ్స్ లో.. ఈ కొత్త పోకడలు చూస్తూ అవాక్కవడమే ప్రేక్షకులు, అభిమానుల వంతు […]
హీరోయిన్లు, వాళ్ల పెళ్లి అనేది నెటిజన్లకు చాలా ఇంట్రెస్టింగ్ టాపిక్. ఎంత వద్దనుకున్నా సరే సదరు బ్యూటీ, ఎవరిని పెళ్లి చేసుకోనుంది, ఎవరతడు? అనే విషయాలు తెగ సెర్చ్ చేస్తారు. హీరోయిన్ ని పెళ్లి చేసుకుంటాడు కాబట్టి కొన్నిరోజుల్లో అతడు కూడా సెలబ్రిటీ అయిపోతాడు. ఇదంతా ఎందుకు అంటే హీరోయిన్ హన్సిక.. త్వరలో పెళ్లి చేసుకోనుంది. తనకు కాబోయే భర్త సొహైల్ కతూరియాని ఈ మధ్యే పరిచయం చేసింది. అందుకు సంబంధించిన ఫొటోలు కూడా పోస్ట్ చేసింది. […]