కరీంనగర్ జిల్లాలో అర్థరాత్రి ఓ షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. హుజూరాబాద్ లోని ఓ గ్రామంలో అర్ధరాత్రి భారీ కొండచిలువ ఏకంగా ఇంట్లోకే దూరింది. కుటుంబ సభ్యులంతా గాఢ నిద్రలో ఉండగా, వంటగది నుంచి వింత శబ్దాలు వినిపించాయి. తొలుత పిల్లి వచ్చిందని భావించినా, శబ్దాలు పదేపదే రావడంతో నిద్రలేచి చూడగా కిటికీ దగ్గర భారీ కొండచిలువ కనిపించింది. ఆ సీన్ చూసిన ఇంటిల్లిపాది భయంతో పరుగులు తీశారు. ఈ ఘటనతో గ్రామస్థులు షాక్ గురయ్యారు. ఈ […]