పవిత్రమైన వసంత పంచమి పర్వదినం రోజున.. మహిళల చేత అశ్లీల నృత్యాలు చేయించిన ఘటన ఆలస్యంగా వెలుగుచూసింది. ఆడవాళ్లు అర్ధనగ్నంగా డ్యాన్సులు చేస్తూ చేతుల్లో మారణాయుధాలను చూపిస్తూ ఒళ్లు మరిచిపోయి చిందులేశారు. వారి చుట్టూ చేరిన జనాలు.. డ్యాన్సర్ల మీదకు డబ్బు చల్లుతూ.. వారి బుగ్గలను, శరీర బాగాలను తాకుతూ అసభ్యంగా ప్రవర్తించారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో.. దీనిపై పెద్ద ఎత్తున విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇంతటి నీచమైన కార్యక్రమం బిహార్ […]