మన ఇంట్లో మనుషులతోనే కాదూ.. జంతువులు, పశు, పక్షాదులతో బంధాలు పెంచుకుంటుంటాం. ముఖ్యంగా కుక్కలు, పిల్లులు, చిలుకలు, ఆవులు, గెదేలు వంటి వాటిని ఇంట్లో సభ్యుల్లాగా చూసుకుంటుంటాం. ఇక కుక్కలు, పిల్లులకైతే.. ఇంట్లో స్థానం కల్పిస్తుంటాం
సూపర్ స్టార్ కృష్ణ ఇటీవల మరణించారు. ఆయన లేరనే విషయాన్ని కృష్ణ కుటుంబసభ్యులే కాదు.. అభిమానులు కూడా మర్చిపోలేకపోతున్నారు. రీసెంట్ గా జరిగిన పెదకర్మ కార్యక్రమంలో మహేశ్ బాబు ఎమోషనల్ అయ్యాడు. దీంతో ఫ్యాన్స్ కూడా బావోద్వేగానికి గురయ్యారు. అయితే కృష్ణ కుటుంబంలో మహేశ్ బాబు ఫ్యామిలీ గురించి మాత్రమే తెలుసు. మిగతా ఫ్యామిలీ మెంబర్స్ కూడా చాలామందికి తెలియదు. అయితే ఇప్పుడు బావ రమేశ్ బాబు కూతురితో నమ్రత పోస్ట్ చేసిన ఫొటో ఇప్పుడు వైరల్ […]
టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు ముద్దుల తనయ, గారాల పట్టి సితార గురించి తెలియనివారుండరు. సినిమాల్లోకి ఎంట్రీ ఇవ్వక పోయినా ఆమె గురించి చాలా మందికి తెలుసు. మహేష్ బాబు కూతురుగానే కాదు.. సోషల్ మీడియాలో తనకంటూ ఓ ఫ్యాన్ బేస్‌ను సంపాదించుకుంది. సితార సోషల్ మీడియాలో చాలా యాక్టీవ్‌గా ఉంటుంది. ఒక్క ఇన్‌స్టాగ్రామ్‌లోనే ఆమెకు 10 లక్షల మంది ఫాలోవర్స్ ఉన్నారు. ఎప్పటికప్పుడు తనకు సంబంధించిన విషయాలను తన ఫాలోవర్స్‌తో పంచుకుంటూ ఉంటుంది. సీజన్‌కు […]
సీనియర్ నటి సితార.. తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ భాషలలో 100 కి పైగా సినిమాల్లో నటించి నటిగా తనకంటూ ఓప్రత్యేక గుర్తింపుని మూటగట్టుకుంది. తన అందం, అభినయంతో అప్పట్లో స్టార్ హీరోయిన్ రేసులో సైతం దూసుకుపోయింది ఈ సీనియర్ హీరోయిన్. ఇక ప్రస్తుతం ఆమె అనేక సినిమాల్లో తల్లిగా, భార్యగా నటిస్తూ మంచి మార్కులు కొట్టేస్తోంది. ఇదిలా ఉంటే తాజాగా సితార ఓ ఇంటర్వ్యూలో పాల్గొని తన కెరీర్‌లో జరిగిన ఎన్నో సంగతులను బయటపెట్టే ప్రయత్నం […]
మహేష్ బాబు గారాలపట్టి సితార ఏదో ఒకటి చేస్తూ సోషల్ మీడియాలో నానా హంగామా చేస్తూ ఉంటుంది. అయితే ఈ మధ్య కాలంలోనే కళావతి సాంగ్ కు డ్యాన్స్ చేయడంతో పాటు శ్రీరామనవమి సందర్భంగా తల్లిదండ్రులు గర్వపడే రీతిలో కూచిపూడి డ్యాన్స్ చేసి అభిమానుల్నీ అలరించింది. కూతురి టాలెంట్ ను చూసి మహేష్ బాబు, నమ్రతా మురిసిపోతున్నారు. ఇదిలా ఉంటే తాజాగా సితార మరో సాహసం చేసి ఆ ఫోటోను సోషల్ మీడియాలో అప్ లోడ్ చేసింది. […]