ఆమె ఓ టాప్ హీరోయిన్. మరో స్టార్ హీరో ముద్దుల తనయ. అంతకుమించి తాను నటించిన సినిమా చూసేందుకు వెళ్లగా సెక్యూరిటీ గార్డ్ అడ్డుకోవడమా..నమ్మశక్యంగా లేదు కదూ. కానీ ముమ్మాటికీ నిజమిది. నేను హీరోయిన్‌ని..నన్ను వెళ్లనివ్వండంటున్న ఆ హీరోయిన్ ఎవరు..అసలు ఏం జరిగింది.. ఆ వివరాలు మీ కోసం. దక్షిణాది స్టార్ హీరో కమల్ హాసన్ ముద్దుల కుమార్తె, హీరోయిన్ శృతి హాసన్‌కు ఎదురైన చేదు అనుభవమిది. ఆమె నటించిన రజనీకాంత్ సినిమా కూలీ రిలీజ్ డే […]