కొందరు షాపింగ్ మాల్స్ నిర్వాహకులు నిబంధనలకు విరుద్ధంగా పార్కింగ్ ఫీజును వసూలు చేస్తున్నారు. చాలా మంది వినియోదారులు ఈ వ్యవహారాన్ని పెద్దగా పట్టించుకోరు. కానీ కొందరు మాత్రం అధికారులకు ఫిర్యాదు చేస్తుంటారు. అలా వచ్చిన ఫిర్యాదులతో నిబంధనలు ఉల్లంఘించిన వారిపై అధికారులు జరిమానాలు విధిస్తుంటారు. తాజాగా హైదరాబాద్ లోని ఓ మాల్ కు అధికారులు భారీ జరిమానా విధించారు.
పెద్దల సాక్షిగా వివాహబంధంతో ఒక్కటైన జంట ఏడాదిలోనే మనస్ఫర్ధలు రావడంతో విడిపోతున్నారు. చిన్న చిన్న కారణాలతో భార్యాభర్తల మద్య గొడలు రావడం.. కోర్టు వరకు వెళ్లి విడాకులు తీసుకోవడం సర్వసాధారణం అయ్యింది. భార్యాభర్తలు ఎక్కువగా విడిపోవడానికి గల కారణం వివాహేతర సంబంధాలు అని మానసిక నిపుణులు అంటున్నారు. వివాహేతర సంబంధాలతో ఒకరినొకరు చంపుకునేంత వరకు వెళ్తున్నారు. ఓ భర్త తన గర్ల్ ఫ్రెండ్ తో షాపింగ్ కి వచ్చాడు. అదే సమయంలో అతని భార్య చూసి ఇద్దరికీ […]
చీరలంటే ఆడవారికి ఎంత ఇష్టమో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఎన్ని ఉన్నా సరే.. కొంటూనే ఉంటారు. మార్కెట్‌లోకి కొత్త మోడల్ వచ్చిందనో.. పక్క వాళ్ల దగ్గర ఉన్న మోడల్ చీర తమ దగ్గర లేదనో.. ఇలా ఏదో ఓ కారణం చెప్పి.. కొనుగోలు చేస్తూనే ఉంటారు. ఇక పండగల సీజన్‌లలో ఆడవాళ్లు చేసే చీరల షాపింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. దీన్ని ఆసరాగా చేసుకుని.. బట్టల షాపులు.. ఆషాఢం, శ్రావణ మాసాల్లో భారీ డిస్కౌంట్‌లు ప్రకటిస్తుంటాయి. కొన్ని ఏళ్లుగా […]
మనం నిత్యం పనుల మీద బయటకు వెళ్తుంటాము. అయితే ఇలా వెళ్లిన సమయంలో ఎప్పుడు ఎలాంటి ప్రమాదం ముంచుక వస్తుందో చెప్పలేము. మరీ ముఖ్యంగా వాహనాల రూపంలో అనేక ప్రమాదాలు దూసుకొస్తుంటాయి. ఎంతలా అంటే చివరకి ఆ వాహనాలు షాపింగ్ మాల్ లోకి వచ్చి మరి మనుషులను ప్రమాదానికి గురిచేస్తుంది. తాజాగా ఓ కారు షాపింగ్ మాల్ లోకి దూసుకెళ్లి..అక్కడ పనిచేస్తున్న ఉద్యోగులను ఢీకొట్టింది. దీంతో వారు తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటన అమెరికాలో చోటుచేసుకుంది. దీనికి […]
హైదరాబాద్- ఈ మధ్య కాలంలో పోకిరీలు బాగా పెరిగిపోయారు. అమ్మాయిలను, మహిళలను పనీ పాట లేని వెధవలు తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తున్నారు. ఇప్పటి వరకు రోడ్లపైన, నిర్మానుష్య ప్రదేశాల్లోనే వికృత చేష్టలకు పాల్పడే పోకిరీలు, ఇప్పుడు ఏకంగా పబ్లిక్ ప్రదేశాల్లో కూడా చలరేగిపోతున్నారు. అక్కడా ఇక్కడా ఎందుకని ఏకంగా పెద్ద పెద్ద షాపింగ్ కాంప్లెక్సుల్లో సైతం ఈ దుర్మార్గులు తమ ప్రతాపం చూపిస్తున్నారు. ఇదిగో ఇలాంటి ఇద్దరు పోకిరీలకు ఓ యువతి ధైర్యం తేసి తగిన శాస్తి […]