ఆమె ఒక హీరోయిన్. హీరోయిన్ నిద్రపోయాక ఆమె భర్త తన భార్య చెల్లెలిని తన సరదాలు తీర్చుకోవడం కోసం పిలిచేవాడు. ఆమె కూడా నో చెప్పేది కాదు. ఈ విషయాన్ని హీరోయిన్ భర్త ఓ షోలో చెప్పుకొచ్చాడు.
Shamita Shetty And Raqesh Bapat: సినిమా ఇండస్ట్రీలో వరుస బ్రేకప్‌లు చోటుచేసుకుంటున్నాయి. ఎంతోకాలం కలిసున్న జంటలు సైతం తమ బంధానికి స్వప్తి పలుకుతున్నాయి. మొన్నీమధ్య ప్రముఖ బాలీవుడ్ నటి సుష్మిత సేన్, రోహ్‌మన్ శాల్‌లు బ్రేకప్ చెప్పుకుని ఫ్రెండ్స్‌గా మిగిలిపోయారు. ఆ తర్వాత అనన్య పాండే, ఇశాన్ ఖట్టర్‌లు కూడా బ్రేకప్ చెప్పుకున్నారు. తాజాగా, వీరి బాటలోకే మరో జంట చేరింది. ప్రముఖ బాలీవుడ్ నటీనటులు షమితా శెట్టీ, రాకీష్ బాపట్‌లు బ్రేకప్ చెప్పుకున్నారు. ఈ […]