నిత్యం అక్కడక్కడ డ్వాక్రా రుణాల్లో వెలుగు సిబ్బంది మాయాజాలం ప్రదర్శిస్తుంటారు. డ్వాక్రా గ్రూపు మహిళలకు ఇచ్చే బ్యాంక్ రుణాలు, నెలవారి కంతుల్లో అవకతవకలకు పాల్పడుతుంటారు. తాజాగా 34 మహిళ సంఘాల గ్రూపుల్లో భారీ మోసం వెలుగు చూసింది. అధికారుల పరిశీలనలో భారీ కుంభకోణం వెలుగులోకి వచ్చింది. దీంతో మోసపోయామని డ్వాక్రా గ్రూపు మహిళలు లబోదిబో మంటున్నారు. వివరాల్లోకి వెళితే.. వివరాల్లోకి వెళ్తే.. మెదక్ జిల్లా నందిగామలో నాలుగేళ్ల క్రితం 34 మహిళ సంఘాలు రూ.1.12 కోట్లు బ్యాంకు […]