క్రికెట్.. ఫుట్ బాల్ ఆట తర్వాత ప్రపంచ వ్యాప్తంగా అంతటి ఆదరణ ఉన్న గేమ్. ప్రపంచ కప్ లాంటి మెగా టోర్నీలకు కొన్ని కంపెనీలు మ్యాచ్ లను వీక్షించడానికి సెలవులు ప్రకటించిన సందర్భాలూ లేకపోలేదు. ఇక క్రికెట్ అంటేనే జెంటిల్ మన్ ఆటకు పెట్టింది పేరు. దానికి తగ్గట్లుగానే క్రికెట్ లో ఎన్నో నిబంధనలు ఉన్నాయి. వాటిని అతిక్రమించిన క్రమంలో నిషేధానికి గురైన ఆటగాళ్లూ ఉన్నారు. గతంలో మహమ్మద్ అజారుద్దీన్, డానిష్ కనేరియా, శ్రీశాంత్ లాంటి ఆటగాళ్లు […]
చాలామందికి అనేక కారణాలతో ముఖంపై మొటిమలు, మచ్చలు ఏర్పడతాయి. వీటిని తగ్గించుకునేందుకు ఎన్నో రకాల సబ్బులు, క్రీమ్స్ మారుస్తూ ఉంటారు. ఇక సినిమా హీరోయిన్స్ అయితే ఫారిన్ బ్రాండ్ కాస్టోటిక్స్ లేదా ఆయుర్వేదిక్ ట్రీట్మెంట్స్ వాడతారు. ముఖ్యంగా టాలీవుడ్ గ్లామర్ బ్యూటీ తమన్నా అందచందాలకు ముగ్ధులైన అభిమానులు మిల్కీబ్యూటీ అని పిలుచుకుంటున్నారు. ఇంకా చెప్పాలంటే నేటి తరం కుర్ర హీరోయిన్లు కూడా తమన్నా అందం ముందు దిగదుడుపే అని చెప్పొచ్చు . పాలరాతి శిల్పంలా కనిపించే తమన్నా […]