విశాఖపట్నం- ఇప్పుడు సినీ తారలు ఎవరికి వారు సొంత ప్రమోషన్ చేసుకోవడం ట్రేండ్. అందులోను హీరోయిన్స్ ఎప్పటికప్పుడు తమ లేటెస్ట్ ఫోటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు. ఇక అవకాశాలు సన్నగిల్లిన ముద్దుగుమ్మలైతే కాస్త అందాల డోస్ ను పెంచి ఆ పిక్స్ ను, ఫోటోలను సోషల్ మీడియాలోకి వదులుతున్నారు. ఇదిగో విశాఖ బ్యూటీ రేఖా భోజ్ అదే పనిచేసింది. అందం, అభినయం, ఆరబోతలో తగ్గేదే లేదంటోంది రేఖా భోజ్. దామిని విల్లా, రంగేలా, కళ్యాణ తస్మై […]