రాయలసీమ ప్రాంత స్వర్ణ భవిష్యత్తు కోసం ఏపీ ప్రభుత్వం ప్రతిష్టాత్మకమైన అడుగు వేసింది. రాయలసీమను ప్రపంచ ఉద్యాన కేంద్రంగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా రూ.1 లక్ష కోట్ల అభివృద్ధి ప్రణాళికకు శ్రీకారం చుట్టింది. ఇవాళ అన్నమయ్య జిల్లా మదనపల్లె సమీపంలోని బీకే పల్లిలో కేంద్ర ఆర్థిక మంత్రి శ్రీమతి నిర్మలా సీతారామన్, ఏపీ సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సమక్షంలో ఈ భారీ ప్రాజెక్టులతో పాటు ‘ఇండియన్ స్కూల్ ఆఫ్ అగ్రిలెక్చర్’ నిర్మాణానికి శంకుస్థాపన చేయనున్నారు. […]