ఒంగోలు- ఈ మధ్య కాలంలో సహజీవనం చాలా సహజమైపోయింది. సినిమా స్టార్స్, సెలబ్రెటీలే కాదు, మామూలు జనం సైతం సహజీవనంవైపు మొగ్గుచూపుతున్నారు. ఐతే అమ్మాయి, అబ్బాయి సహజీవనం చేయడం మామూలే, కానీ ఇద్దరు అమ్మాయిలు కలిసి సహజీవనం చేయడమే విడ్డూరంగా ఉంది. అవును ప్రకాశం జిల్లా ఒంగోలులో ఇద్దరు అమ్మాయిల సహజీవనం వివాదాస్పదంగా మారింది. ఒంగోలులో ఫ్యామిలీ ఫ్రెండ్ ద్వారా లక్ష్మి, రాణి అనే ఇద్దరు యువతుల మధ్య పరిచయం ఏర్పడింది. అతి తక్కువ సమయంలోనే వీరిద్దరి […]
సీజనల్ ఫ్రూట్స్ లో కింగ్ మేకర్ మామిడి కాయే . వేసవి వస్తే చాలు.. అంతా మామిడిని టేస్ట్ చేయకుండా ఉండలేరు. ఇక మామిడిలో ఉండే రకాలు ఎన్నో. కానీ.., ఎంత మేలు రకమైన మామిడి అయినా.. కాస్ట్ ఎంత ఉంటుంది? మహా అయితే ఓ 200 రూపాయలు ఉండవచ్చు. కానీ.., ఒక కేజీ మామిడి ధర రూ.2.75 లక్షల అంటే మీరు నమ్ముతారా? నమ్మి తీరాలి. ఎందుకంటే ఇది నిజం కాబట్టి. మాములుగా మంచి టేస్ట్ […]