సడన్‌గా షిరిడీకి మెగా పవర్ స్టార్.. కారణం ఇదేనా? సింపుల్ లుక్‌లో షిరిడీలో చరణ్.. వీడియోలు వైరల్ సుకుమార్ మూవీకి ముందు షిరిడీ బాబా దర్శనం రామ్ చరణ్‌కు షిరిడీ ట్రస్ట్ ఘన స్వాగతం మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఏం చేసినా అదొక సెన్సేషన్.. ఆయన అడుగుపెడితే చాలు అక్కడ సందడి మొదలవుతుంది! తాజాగా మన గ్లోబల్ స్టార్ మహారాష్ట్రలోని ప్రముఖ పుణ్యక్షేత్రం షిరిడీ సాయిబాబా ఆలయంలో సందడి చేశారు. ఎలాంటి ఆర్భాటం లేకుండా […]