సూపర్ స్టార్ రజనీకాంత్. నిజ జీవితంలో ఎలాంటి వివాదం లేని వ్యక్తుల్లో ఒకరు. కూలీ సినిమాతో మరోసారి ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమౌతున్న రజనీ జీవితంలో ఓ అమ్మాయి ఉందని..ఇప్పటికీ ఆ అమ్మాయి కోసం రజనీ వెతుకుతున్నాడంటే నమ్మగలరా… సాధారణ బస్ కండక్ఠర్ స్థాయి నుంచి సూపర్ స్టార్ హీరోగా ఎదిగిన స్టైలిష్ రజనీకాంత్ కొత్త సినిమా కూలీ మరో పది రోజుల వ్యవధిలో విడుదల కానుంది. దక్షిణాది చలనచిత్ర పరిశ్రమలో భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ అతని సొంతం. […]