పేదరికం శాశ్వతం కాదు. సరైన ఆలోచన, కసి ఉంటే ఏదీ అసాధ్యం కానే కాదు. పేదరికంతో చదువు వదిలేసి పుట్‌పాత్‌పై బట్టలమ్ముకున్న ఆ వ్యక్తి…ఏకంగా 1000 కోట్ల సామ్యాజ్యం నిర్మించాడు. అతన్ని అలా నడిపించిది ఓ సినిమా అంటే నమ్మగలరా.. సినిమా జీవితం కాదని అంటారు. నిజ జీవితంలో ఉన్నవే సినిమాల్లో చూపిస్తారని మరి కొందరంటారు. కానీ ఒక్కసారి సినిమాలే ప్రేరణగా నిలుస్తాయి. పేదరికంతో చదువు మానేసి ఫుట్‌పాత్‌పై బట్టలమ్ముకున్న ఆ వ్యక్తి విషయంలో అదే జరిగింది. […]