ఇరుముడి హీరోయిన్ మ్యారేజ్ ప్రియా భవానీ శంకర్ పెళ్లి వీడియో వైరల్ నెటిజన్లను ఫిదా చేస్తున్న వెడ్డింగ్ విజువల్స్ ప్రియా భవానీ శంకర్ ఎమోషనల్ మూమెంట్ వెండితెరపై ప్రేమకథలు చూడటం ఒకెత్తయితే.. రియల్ లైఫ్‌లో ఒక క్రేజీ లవ్ స్టోరీ ‘హ్యాపీ ఎండింగ్’ కార్డ్ పడటం ఇంకొకెత్తు. అవును.. సినిమా ఇండస్ట్రీలో ఎఫైర్లు, బ్రేకప్‌లు చాలా కామన్‌గా వినిపించే ఈ రోజుల్లో.. ఏకంగా 10 ఏళ్ల పాటు ఒకే నమ్మకంతో, ఒకే ప్రేమతో ట్రావెల్ చేసి, ఇప్పుడు […]