Ponytail Ban : జపాన్‌లోని స్కూళ్లు పోనీ టేయిల్‌ను బ్యాన్ చేశాయి. ఇకపై అమ్మాయిలు ఎవరూ పోనీ టేయిల్‌తో స్కూళ్లకు రాకూడదని ఉత్తర్వులు జారీ చేశాయి. ఈ ఆంక్షలు అంతటితో ఆగలేదు.. అమ్మాయిలు కేవలం తెల్ల రంగు అండర్‌వియర్(లోదస్తులు) మాత్రమే వేసుకోవాలని ఆదేశాలు జారీ అయ్యాయి. పోనీ టేయిల్‌ను బ్యాన్ చేయటానికి ఓ కారణం ఉందట.. పోనీ టేయిల్ వేసుకున్న అమ్మాయిల మెడ సొంపులు అబ్బాయిల్ని రెచ్చగొట్టి వారిలో కామోద్రేకం కలిగేలా చేస్తాయట. ఇందు కారణంగానే స్కూళ్లు […]