దేశవ్యాప్తంగా ఉన్న కోట్లాది EPFO ఖాతాదారులకు కేంద్ర ప్రభుత్వం త్వరలోనే ఒక బిగ్గెస్ట్ గుడ్ న్యూస్ చెప్పేందుకు సిద్ధమవుతోంది. ప్రతినెలా వచ్చే అరకొర పెన్షన్తో జీవనం సాగిస్తున్న రిటైర్డ్ ఉద్యోగుల కష్టాలకు త్వరలోనే తెరపడే సూచనలు కనిపిస్తున్నాయి. ఎంప్లాయిస్ పెన్షన్ స్కీమ్ కింద ఇస్తున్న కనీస పెన్షన్ను ఏకంగా మూడు రెట్లు పెంచే ఆలోచనలో ప్రభుత్వం ఉన్నట్లు తెలుస్తోంది. ఈ నెల 19వ తేదీన EPFO సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ట్రస్టీస్ కీలకమైన సమావేశం నిర్వహించనుంది. ఈ […]
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా పదవీ ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత సీఎం జగన్ మోహన్ రెడ్డి ఎన్నో అభివృద్ది పథకాలు అమల్లోకి తీసుకు వస్తున్నారు. ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు ప్రయోజనం చేకూరేలా పలు కీల్ నిర్ణయాలు తీసుకుంటున్న విషయం తెలిసిందే.